“గం గం గణేశా” అంటున్న దేవరకొండ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ మరో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈ మేరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ టైటిల్ ను రివీల్ చేస్తూ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. “గం గం గణేశా” అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా కొత్త పోస్టర్ పై “యాక్షన్ ఫెస్టివల్ ప్రారంభమవుతుంది” అని ఉంది. అలాగే టైటిల్ ఫాంట్లో కొన్ని తుపాకీలను చూపిస్తూ మేకర్స్ ఇచ్చిన హింట్ చూస్తుంటే ఈ సినిమా థీమ్ ఇదేనేమో, గ్రామీణ నేపథ్యంలో రూపొందనున్న మూవీ అన్పిస్తోంది.
Read Also : నిజమైన జోక్… RIP అంటే అవమానకరం… : ఆర్జీవీ
Also Read
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
- Ram Charan: "మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న" చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
- Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
ఆనంద్ దేవరకొండ నెక్స్ట్ ‘హైవే’ అనే థ్రిల్లర్‌లో కనిపించనున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఆనంద్ “గం గం గణేశా” మూవీ షూటింగ్‌ను కూడా ప్రారంభించనున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా, కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!