-
Best Seller : శృతి హాసన్ బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్… ట్రైలర్
మిథున్ చక్రవర్తి, శృతి హాసన్, అర్జన్ బజ్వా, గౌహర్ ఖాన్, సత్యజీత్ దూబే, సోనలీ కులకర్ణి కీలక పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘బెస్ట్ సెల్లర్’. నిర్మాతలు మంగళవారం అమెజాన్ ఒరిజినల్ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇంటెలిజెంట్, గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ముకుల్ అభ్యంకర్ దర్శకత్వం వహించిన ‘బెస్ట్ సెల్లర్’ ఫిబ్రవరి 18న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా 240 కంటే ఎక్కువ దేశాల్లో స్ట్రీమింగ్ కానుంది. […] -
బాలయ్య షో రికార్డ్స్ ‘అన్‌స్టాపబుల్’
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన ‘అన్‌స్టాపబుల్’ రికార్డులన్నీ బద్దలు కొడుతూ ‘అన్‌స్టాపబుల్’గా దూసుకెళ్తోంది. పలువురు సెలెబ్రిటీలు పాల్గొన్న పాపులర్ టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ ఇప్పటికే ఐఎండీబీలో మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో అత్యధికంగా వీక్షించిన షోగా నిలిచి ఆహా అన్పిస్తోంది. ఎంతో మంది టాలీవుడ్ సెలబ్రిటీలకు రెడ్ కార్పెట్ పరిచిన ఈ యూనిక్ టాక్ షో 40 కోట్ల నిమిషాలకు పైగా ప్రసారమై రికార్డు సృష్టించిందని అధికారికంగా ప్రకటించారు […] -
“సర్కారు వారి పాట” అప్‌డేట్‌ల వర్షం… కన్ఫర్మ్ చేసిన మేకర్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” ఇంకా షూటింగ్ దశలో ఉంది. అభిమానులు యాక్షన్ డ్రామా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆ నిరీక్షణకు ముగింపు పలకనున్నారు మహేష్ టీం. ఈ వారం మహేష్ బాబు అభిమానులకు పండగ కానుంది. వరుస అప్డేట్లతో సందడి చేయనున్నారు “సర్కారు వారి పాట” బృందం. ఈ ఏడాది ప్రేమికుల రోజున “సర్కారు వారి పాట” నుండి మొదటి […] -
‘బ్లడీ మేరీ’గా నివేదా పేతురాజ్!
ప్రముఖ కథానాయిక ప్రియమణి నటించిన తొలి ఓటీటీ మూవీ ‘భామాకలాపం’ ఈ నెల 11న ఆహాలో ప్రసారం కాబోతోంది. ఇదే సమయంలో మరో పాపులర్ హీరోయిన్ నివేదా పేతురాజ్ నటించిన తొలి ఓటీటీ మూవీ ‘బ్లడీ మేరీ’కి సంబంధించిన ప్రకటన వెలువడింది. ఈ ఓటీటీ మూవీ సైతం ఆహాలోనే త్వరలో స్ట్రీమింగ్ కాబోతోంది. Read Also : నిజమైన జోక్… RIP అంటే అవమానకరం… : ఆర్జీవీ నివేదా పేతురాజ్ పలు తెలుగు సినిమాలలో విభిన్నమైన పాత్రలు […] -
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘ఖిలాడి’
మాస్ మహరాజా రవితేజ హీరోగా, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతీ హీరోయిన్లుగా తెరకెక్కిన ‘ఖిలాడి’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ లభించింది. తెలుగుతో పాటు ఈ నెల 11న ఈ మూవీ హిందీలోనూ విడుదల కాబోతోంది. రవితేజ రెండు భిన్నమైన పాత్రలు పోషించిన ఈ మాస్ మసాలా చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. ఇప్పటికే విడుదలైన 5 పాటలూ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం […] -
నైన్టీస్ బ్యాక్ డ్రాప్ లో సప్తగిరి చిత్రం!
సప్తగిరి హీరోగా శృతి పాటిల్ హీరోయిన్ గా పునీత్ స్టూడియోస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కబోతున్న సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ప్రముఖ అస్ట్రాలజియర్ బాలు మున్నంగి దేవుని పటాలపై క్లాప్ కొట్టారు. సురేష్ కోడూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. Read Also : నిజమైన జోక్… RIP అంటే అవమానకరం… : ఆర్జీవీ వలసపల్లి మురళీమోహన్ నిర్మాతగా నూక రమేష్ కుమార్ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న […] -
ముగ్గురు భామలతో ప్రభాస్ రొమాన్స్ ?
ఇప్పటికే వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్ మరో సినిమా ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. చాలా సులభంగా, వేగంగా సినిమాలు చేస్తాడు అని పేరున్న దర్శకుడు మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే ఒక సబ్జెక్టు ప్రభాస్ చేయబోతున్నారు అని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా పూర్తిగా ప్రభాస్ గత సినిమాల కంటే విభిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. పూర్తి ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాస్త రొమాన్స్ పాళ్ళు […] -
సినీ పరిశ్రమ ఏకతాటి పైకి రావాలి… టికెట్ ధరల వివాదంపై మంచు విష్ణు
మా అధ్యక్షుడు మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో సినిమా టికెట్ రేట్ల పెంపు సహా కొన్ని విషయాల మీద అస్యాన స్పందించారు. ఈ ఏడాది మోహన్ బాబు యూనివర్సిటీ ప్రారంభం అవుతుందని మంచు విష్ణు అన్నారు. ఇందులో సినీ అకాడమీ కూడా ఉంటుందని, సినిమాకు సంబంధించిన అన్ని రంగాలలో ఇక్కడ శిక్షణ ఉంటుందని ఆయన అన్నారు. ఇక సినిమా టిక్కెట్ల ధరల విషయంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పెంచారు… ఏపీలో తగ్గించారు.. కానీ రెండు […] -
రెజీనా ‘రాకెట్ బాయ్స్’కు సూపర్ రేటింగ్
ఆరంభం నుంచి కెరీర్ పడుతూ లేస్తూ సాగుతున్నా రెజీనా మాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ఇటీవల కాలంలో గ్యాప్ వచ్చినా కూడా అదే నమ్మకంతో ముందుకు వెళుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లో ‘సానా కష్టం’ అంటూ ఐటెం సాంగ్‌తో మెరవనుంది. ఇదిలా ఉంటే రెజీనా నటించిన ‘రాకెట్ బాయ్స్’ వెబ్ సిరీస్ ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని సాధించంది. నిఖిల్ అద్వానీ రూపొందించిన ఈ సీరీస్ అణు భౌతిక శాస్త్రవేత్తలు డాక్టర్ […] -
జన జాగృతి పార్టీలో చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి జన జాగృతి పార్టీలో కీలక పాత్రపోషించబోతున్నారు. అదేంటి ఆయన రాజకీయాల్లో లేరు కదా? అనే డౌట్ రావచ్చు. నిజమే ఆయన ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత దానిని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా సినిమాలపై దృష్టి పెట్టారు. రీ-ఎంట్రీలో ‘ఖైదీనెం.150’తో సూపర్ హిట్ కొట్టి ఆ తర్వాత ‘సైరా’తో సక్సెస్ ను కంటిన్యూ చేశారు. తాజాగా ‘ఆచార్య’గా ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. Read […]
తాజావార్తలు
-
Konda Surekha : కొండా సురేఖ రివర్స్ కౌంటర్.. ‘నా కూతురు మాటలకు నేనెందుకు?’
-
AP Junior Doctors Strike: చర్చలు విఫలం.. స్టైఫండ్ పెంపుపై పట్టు.. జూడాల సమ్మె ఉధృతం..!
-
Kerala: కేరళ మహిళను పెళ్లి చేసుకున్న స్కాట్లాండ్ ఎంపీ.. ఫొటోలు వైరల్
-
Varalakshmi Vratam Naivedyam Recipes : వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. 5 నైవేద్యాలు ఇలా చేస్తే టైమ్ సేవ్.!
-
Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!