లతాజీ అంత్యక్రియల్లో షారుఖ్ చేసిన పనిపై విమర్శలు… కానీ… !?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశపు నైటింగేల్ లతా మంగేష్కర్ ఆదివారం మనందరినీ విడిచి పెట్టి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. లతా మంగేష్కర్ మరణం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను శోకసంద్రంలో ముంచేసింది. ఈ లెజెండరీ సింగర్ కు కడసారి నివాళులు అర్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో పటు రాజకీయ నాయకులు, బాలీవుడ్ ప్రముఖులు కూడా నిన్న ఆమె ఇంటికి చేరుకున్నారు. చాలా కాలంగా మీడియాకు దూరంగా ఉన్న షారుఖ్ ఖాన్ కూడా లతా మంగేష్కర్‌కు చివరిసారి వీడ్కోలు పలికేందుకు వచ్చారు. అయితే లతాజీకి నివాళి అర్పించే సమయంలో షారుక్ చేసిన పనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read Also : ‘జనగణమన’ కీలక అప్డేట్… ‘లైగర్’ పని అయిపోయినట్టే !
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
అసలు షారుఖ్ ఏం చేశాడంటే… షారుఖ్ తన మేనేజర్‌తో కలిసి లతా మంగేష్కర్‌కు నివాళులర్పించడానికి వచ్చాడు. ఆ సమయంలో ఆయన లతా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన చదివి, ఆపై మాస్క్ ను కిందకి దించాడు. ప్రార్థన తర్వాత ఆయన లతా మంగేష్కర్ పాదాల దగ్గర ఊదాడు. అయితే షారుఖ్ దీనిని తప్పుగా అర్థం చేసుకున్న కొందరు షారుఖ్ ను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. లతా పాదాల దగ్గర షారుక్ ఉమ్మేసినట్లు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో పలువురు బాలీవుడ్ ప్రముఖులు షారుఖ్ సైడ్ నిలుస్తూ, ట్రోలర్లపై విరుచుకు పడుతున్నారు. స్వర భాస్కర్, అశోక్ పండిట్ వంటి వారు షారుఖ్ చేసిన ప్రార్ధనా విధానాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..