-
Body shaming: తగిన సమాధానం చెప్పిన కాజల్
ప్రస్తుతం గర్భవతి అయిన కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా బాడీ షేమర్స్ కు తగిన సమాధానం చెప్పింది. తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకుంటూ సుదీర్ఘమైన నోట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఈ సమయంలో తనను అసౌకర్యానికి గురి చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. Read Also : సామ్ బాటలో కీర్తి… హీరోయిన్ల క్రేజీ ఛాలెంజ్ ఆ నోట్ విషయానికొస్తే “నేను నా జీవితంలో, నా శరీరం, నా ఇల్లు, ముఖ్యంగా […] -
Keerthy Suresh: సామ్ బాటలో కీర్తి… హీరోయిన్ల క్రేజీ ఛాలెంజ్
హీరోయిన్ల క్రేజీ ఛాలెంజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ బ్యూటీలు దీపికా పదుకొణె, అనుష్క శర్మల తర్వాత సౌత్ దివాస్ కూడా ‘దట్స్ నాట్ మై నేమ్’ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. ఇంతకుముందు సామ్ ఈ ఛాలెంజ్ ను పూర్తి చేయగా, తాజాగా ఈ జాబితాలో కీర్తి సురేష్ కూడా చేరింది. ఆమె కెరీర్ మొదటి నుంచీ పోషించిన పాత్రలను చూపిస్తూ ‘దట్స్ నాట్ మై నేమ్’తో తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక ఆహ్లాదకరమైన […] -
Oscars 2022 : “రైటింగ్ విత్ ఫైర్”పైనే ఆశలన్నీ… ఆస్కార్ నామిషన్లలో ఆసక్తికర డాక్యుమెంటరీ
సూర్య నటించిన “జై భీమ్” చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం 2022 సంవత్సరానికి ఆస్కార్ అవార్డుల విభాగంలో ఉత్తమ చిత్రం కేటగిరిలో పోటీ పడింది. కానీ దురదృష్టవశాత్తూ ఫైనల్ టాప్ టెన్ లిస్ట్ లో స్థానం దక్కించుకోలేకపోయింది. ఇక ఇప్పుడు భారతదేశానికి శుభవార్త ఏమిటంటే “రైటింగ్ విత్ ఫైర్” అనే ఆసక్తికర డాక్యుమెంటరీ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌లో ఎంపికైంది. ‘రైటింగ్ విత్ ఫైర్’ ఆస్కార్ నామినేషన్ పొందిన మొదటి భారతీయ డాక్యుమెంటరీ […] -
Jai Bhim : సూర్య అభిమానులకు తీవ్ర నిరాశ… ‘జై భీమ్’కు ఆస్కార్ మిస్
నిన్న ఎంతో ఆశతో ఎదురు చూసిన సూర్య అభిమానులకు తీవ్ర నిరాశ తప్పలేదు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన సూర్య కోర్ట్ డ్రామా “జై భీమ్” ఆస్కార్ 2022 లో పాల్గొనలేకపోయింది. సూర్య అభిమానులు నిరాశకు గురైనప్పటికీ, ‘జై భీమ్’ చిత్రం అంతర్జాతీయ స్థాయికి వెళ్లడంతో చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ‘జై భీమ్’ ఆస్కార్ రేసు నుంచి ఔట్ అవ్వడంపై అభిమానులు, సినీ ప్రముఖులు ట్విట్టర్‌లో స్పందించారు. 94వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ చిత్రం విభాగంలో […] -
Bheemla Nayak : ‘భీమ్లా నాయక్’ ఈజ్ బ్యాక్… ఫిబ్రవరి రేసులోనే !
పాన్ ఇండియా సినిమాల కోసం సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వస్తాడని ప్రకటించారు మేకర్స్. కానీ కరోనా వల్ల పరిస్థితులు తారుమారు అవ్వడంతో సినిమా కోసం రెండు విడుదల తేదీలను ఖరారు చేశారు. అన్ని రకాలుగా పరిస్థితులు అనుకూలిస్తే ముందు అనుకున్నట్టు ఫిబ్రవరి 25న మూవీని విడుదల చేస్తామని, లేదంటే ఏప్రిల్ 1న జనం ముందుకు తీసుకొస్తామని నిర్మాత ప్రకటించారు. అయితే తాజాగా సినిమా ఫిబ్రవరి 25నే విడుదల కన్ఫర్మ్ […] -
Salaar : ‘సలార్’లో నో ఛాన్స్… క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా శృతి హాసన్ నటిస్తోంది. అయితే ఇందులో మరో యంగ్ హీరోయిన్ కూడా ఉందంటూ సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ‘సలార్’లో తాను నటించట్లేదని సదరు యంగ్ బ్యూటీ తాజాగా స్పష్టం చేసింది. విషయంలోకి వెళ్తే… Read Also : “RC15” క్రేజీ అప్డేట్… ప్రాజెక్ట్ లో మరో డైరెక్టర్ ఎంట్రీ […] -
Oscars 2022 : ఆస్కార్ నామినేషన్స్ లో ద పవర్ ఆఫ్ ద డాగ్ సందడి!
– బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో మన దేశానికి చెందిన రైటింగ్ విత్ ఫైర్ ఆస్కార్ నామినేషన్స్ లో వెస్టరన్ జానర్ కు చెందిన ద పవర్ ఆఫ్ ద డాగ్ సినిమా హంగామా చేసింది. ఏకంగా 12 విభాగాల్లో ద పవర్ ఆఫ్ ద డాగ్ చిత్రం నామినేషన్స్ పోగేసింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయనటి, ఉత్తమ సహాయనటుడు విభాగాలతో పాటు సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, మ్యూజిక్ (ఒరిజినల్), ప్రొడక్షన్ డిజైన్, సౌండ్, […] -
“RC15” క్రేజీ అప్డేట్… ప్రాజెక్ట్ లో మరో డైరెక్టర్ ఎంట్రీ !
విజనరీ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో “RC15” రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. “RC15″ కథ శంకర్ ది కాదట ! ఈ విషయాన్ని టాలెంటెడ్ యువ తమిళ చిత్రనిర్మాత కార్తీక్ సుబ్బరాజ్ వెల్లడించారు.”RC15” కోసం కథను రాసింది తానేనని తెలిపారు. కార్తీక్ తన ఇటీవలి ఇంటర్వ్యూలో “అవును RC15 కథ రాసింది నేనే. శంకర్ […] -
Friday Box Office : ఈవారం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ జాతర
సంక్రాంతి సీజన్ తర్వాత టాలీవుడ్‌లో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవీ విడుదల కాలేదు. ఇటీవలి వారాల్లో విడుదలైన చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా సందడి చేయలేకపోయాయి. కరోనా ఎఫెక్ట్ తో థియేటర్లు, ఎగ్జిబిషన్ పరిశ్రమ కూడా కష్టాలు ఎదుర్కొంది. అయితే ‘అఖండ’ ఇచ్చిన విజయోత్సాహంతో మళ్ళీ వరుసగా విడుదలకు సిద్ధమయ్యాయి సినిమాలు. ఇక ఈ శుక్ర, శనివారాల్లో నాలుగు సినిమాలు విడుదలవుతుండడంతో ఈ వారాంతంపై టాలీవుడ్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. Read Also : బాలయ్య […] -
Charan and Upasana : బాలీవుడ్ డిజైనర్ ఇంట్లో చెర్రీ దంపతులు… పిక్స్ వైరల్
ఇటీవల కాలంలో టాలీవుడ్ స్టార్స్ అంతా ముంబైలోనే ఎక్కువగా కన్పిస్తున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన భార్యతో కలిసి బాలీవుడ్ పాపులర్ డిజైనర్ ఇంట్లో కన్పించగా… ఆ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి ‘ఆర్ఆర్ఆర్’ను ముందుగా విడుదల చేయాలని అనుకున్నప్పటి నుంచీ చరణ్ తరచుగా ముంబైలో దిగుతున్నారు. ఇటీవలే సోదరి శ్రీజాతో కలిసి అక్కడికి వెళ్లిన చెర్రీ మరోసారి తన భార్య ఉపాసన కామినేనితో కలిసి దర్శనం ఇచ్చారు. […]
తాజావార్తలు
-
Varun Chakravarthy: వైభవ్ వికెట్‌తో చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. టీ20లలో నయా హిస్టరీ
-
Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్‌ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!
-
Car Insurance: మీ కారుకు ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ రావడం లేదా..? అయితే వీటిపై ఓ లుక్కేయండి..
-
Ambati Rambabu : అమరావతి అంతులేని కథ.. 100 జన్మలెత్తినా పూర్తి కాదు
-
US-Iran Talks: నిర్మానుష్యంగా పాకిస్తాన్ రాజధాని.. ఇస్లామాబాద్ లాక్‌డౌన్
ట్రెండింగ్
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?