సురేందర్ రెడ్డి, అఖిల్ అక్కినేని కాంబోలో రూపొందుతోన్న ‘ఏజెంట్’ సినిమా మళ్లీ వాయిదా పడనున్నట్టు కొన్ని రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. చాలాకాలం నుంచి సెట్స్ మీదే ఉన్న ఈ సినిమా.. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఆగస్టు 12వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ చేశారు. షూటింగ్ జాప్యం వల్లే వాయిదాలు తప్పలేదని, ఈసారి తప్పకుండా చెప్పిన తేదీకే సినిమాని విడుదల చేస్తామని బల్లగుద్ది మరీ చెప్పారు. కానీ, తప్పని పరిస్థితుల్లో మళ్లీ సినిమాను […]
కొన్ని రోజుల నుంచి పాన్ ఇండియా స్టార్ యశ్ తదుపరి సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యిందంటూ వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. నర్తన్ దర్శకత్వంలో యశ్ ఓ భారీ పాన్ ఇండియా చిత్రానికి ప్లాన్ చేస్తున్నాడని, ఈ సినిమాలోనే పూజా హీరోయిన్గా చేయనుందని ప్రచారం జరిగింది. కానీ, ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తాజాగా తేలిపోయింది. యశ్ సినిమా కోసం హీరోయిన్ పాత్రకు పూజాని ఎవ్వరూ సంప్రదించలేదని సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. […]
పటాస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇప్పటివరకు ఆయన తీసిన 6 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లే.. కామెడీ టైమింగ్, ఎమోషన్స్ తో అనిల్ సినిమాలు ప్రేక్షకులను నవ్వించడంతో పాటు ఏడిపించేస్తాయి కూడా.. ఇక ఇటీవలే ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన చిత్రం ఎఫ్3.. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా మే 27 న రిలీజై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ […]
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ఎఫ్3. అనిల్ రవిడిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ సినిమా ఎఫ్ 2 కు సీక్వెల్ గా రాబోతుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం మే 27 న రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించిన మూవీ టీమ్ […]
హైదరాబాద్ శిల్పకళావేదికలో F3 మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. యాంకర్ సుమ ఏదైనా షోకు హోస్ట్ చేస్తే అదిరిపోతుందని ఆమెను వరుణ్ తేజ్ ఆకాశానికి ఎత్తేశాడు. F3 సినిమాతో తమకు రెండు సమ్మర్లు అయిపోయాయని.. 2020, 2021 సమ్మర్లు గడిచిపోయాయని.. ఫైనల్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని వరుణ్ తేజ్ అన్నాడు. తెలుగులో ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చి చాలా రోజులు అయిపోయిందని.. కుటుంబసభ్యులతో చూసేలా ఈ […]
‘బాహుబలి’ సిరీస్ తర్వాత ప్రభాస్ చేసిన రెండు సినిమాలూ తీవ్రంగా నిరాశపరిచాయి. కలెక్షన్ల పరంగా ‘సాహో’ పర్వాలేదనిపించినా, కంటెంట్ పరంగా మాత్రం విమర్శలు ఎదుర్కొంది. ఇక ‘రాధేశ్యామ్’ అయితే బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పతనమైంది. దీంతో.. ప్రభాస్ తదుపరి సినిమా అయిన ‘సలార్’ మీదే ఫ్యాన్స్ ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. ఈ సినిమా కచ్ఛితంగా రికార్డులు క్రియేట్ చేస్తుందని ఆశిస్తున్నారు. ఎందుకంటే, ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాబట్టి! కేజీఎఫ్‌తో ఆయన ‘మాస్’కి సరికొత్త నిర్వచనం […]
నిన్నటివరకూ తిరుగులేని స్ట్రీమింగ్ సంస్థగా అగ్రస్థానంలో కొనసాగిన నెట్ ఫ్లిక్స్‌కి ఇప్పుడు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. లక్షలాది మంది సబ్స్క్రైబర్లు వరుసగా జారుకుంటున్నారు. తన వినియోగదార్లను తిరిగి రప్పించుకునేందుకు ఎన్ని ప్రణాళికలు అమలు చేసినా, ప్రయోజనం లేకుండా పోతోంది. ఇతర ఓటీటీ సంస్థల్లాగే ఇది కూడా దిగొచ్చి, తక్కువ రేట్లకే సరికొత్త ప్లాన్స్ తీసుకొచ్చినా, ఫలితం మాత్రం శూన్యం. తన మార్గదర్శకాల్ని సవరించినప్పటికీ.. తేడా కనిపించలేదు. పెయిడ్ సబ్స్క్రిప్షన్ నిలిచిపోవడంతో పాటు యూజర్ గ్రోత్ చాలా నెమ్మదిగా […]
ఈవెంట్లలో సూపర్ స్టార్ మహేశ్ బాబు చాలావరకు సెటిల్డ్‌గానే ఉంటారు. వస్తారు, అభిమానుల్లో జోష్ నింపే ప్రసంగం ఇస్తారు, వెళ్ళిపోతారు.. అంతే తప్ప స్టెప్పులేసిన దాఖలాలు లేవు. అలాంటి మహేశ్.. తొలిసారి కర్నూలులో జరిగిన ‘సర్కారు వారి పాట’ సక్సెస్‌లో మీట్లో వేదికపై స్టెప్పులేశారు. తొలుత తమన్ వేదికపైకి వెళ్ళి డ్యాన్సర్లతో స్టెప్పులు కలపగా, ఆ వెంటనే మహేశ్ స్వయంగా వేదికెక్కి తన ‘మ మ మహేశ్’ పాటకి ఎనర్జిటిక్‌గా స్టెప్పులు వేశారు. దీంతో, ఆ ప్రాంగణం […]
దిగ్గజ దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమా అఖండ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే ఎప్పుడూ సినిమాలతోనే వార్తల్లో ఉండే జక్కన్న ఈసారి మాత్రం ఓ కొత్త కారణంతో అందరి దృష్టిని ఆకర్షించారు. జక్కన్న గ్యారేజ్ లోకి కాస్ట్లీ కారు వచ్చి చేరింది. దానికి సంబంధించిన పిక్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ కారును రాజమౌళి స్వయంగా […]
రంజిత్ నారాయణ్ కురుప్, ముస్కాన్ అరోరా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం “సైదులు”. కె.ఎమ్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాతో బాబా పి.ఆర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటుడు బెనర్జీ కీలకపాత్రలో నటించారు. హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం ఒక ఊరి జనం చేసిన తిరుగుబాటు నేపథ్యంలో సినిమా కథ ఉండబోతుంది. 1980లో తెలంగాణ నేపధ్యంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాను తీస్తున్నారు మేకర్స్. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో […]