అక్కినేని నాగ చైతన్య నెక్స్ట్ మూవీ గురించి ఆసక్తికర బజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ‘మానాడు’తో బ్లాక్బస్టర్ హిట్ సాధించిన కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు తన నెక్స్ట్ మూవీ నాగ చైతన్యతో ఉంటుందని వెల్లడించారు. ఇది వెంకట్ ప్రభు రూపొందిస్తున్న తొలి స్ట్రెయిట్ తెలుగు సినిమా కావడం విశేషం. 90వ దశకం నేపథ్యంలో సాగే ద్విభాషా చిత్రంగా ఈ ప్రాజెక్ట్ రూపొందనుందని వెంకట్ ప్రభు తెలిపారు. ఇంకా అధికారికంగా ప్రకటించని ఈ సినిమాలో […]
ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టుకు వచ్చి పట్టం కట్టడంలో ముందుంటారు తెలుగువారు. పరభాషా నటులకు సైతం పట్టం కట్టి ఆదరించారు. కన్నడనాట జన్మించి తెలుగునాట రాణించిన వారెందరో ఉన్నారు. అలాంటి వారిలో వినోద్ కుమార్ కూడా చోటు సంపాదించారు. తెలుగునాట హీరోగా తనదైన బాణీ పలికించిన వినోద్ కుమార్ ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గా నటిస్తున్నారు. వినోద్ కుమార్ 1963 ఏప్రిల్ 1న మంగళూరులో జన్మించారు. చదువుకొనే రోజుల్లో తమ కన్నడ సీమలోని రాజ్ కుమార్, విష్ణువర్ధన్ […]
ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్న మంచి ప్రామిసింగ్ నటుల్లో విజయ్ దేవరకొండ ఒకరు. ఈ హాటెస్ట్ హంక్ కు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక తరచుగా సోషల్ మీడియాలో ఈ హీరో తన వీడియోలతో తన అభిమానులను ట్రీట్ చేస్తాడు. అలాగే విజయ్ తాజాగా షేర్ చేసిన కొత్త పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఫార్మల్ డ్రెస్ లో రౌడీ హీరో సో హ్యాండ్సమ్ అనేలా ఉన్నాడు. Read Also : Will Smith […]
ఇటీవలి కాలంలో జాతీయ స్థాయిలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మాగ్నమ్ ఓపస్ మూవీ ‘బ్రహ్మస్త్ర’. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్లైట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, రణబీర్ కపూర్, అలియాభట్, మౌనిరాయ్ తదతరులు కీలక పాత్రలు పోషించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ […]
Rashi Khanna ప్రస్తుతం సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్’లో అలియా పాత్రలో కన్పించి మెప్పించింది. చాలా రోజుల తరువాత బాలీవుడ్ లో ‘రుద్ర’తో అందుకున్న విజయాన్ని ఆస్వాదిస్తోంది ఈ బ్యూటీ. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాశి సౌత్ లో బాడీ షేమింగ్ ఎదురైందని వెల్లడించింది. బొద్దుగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన రాశీ ఖన్నా బాడీ షేమింగ్తో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకుంది. రాశి తెలుగుతో పాటు మలయాళం, […]
RRR Delhi Promotionsలో రాజమౌళిపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కి 65 నైట్స్ పట్టింది. కానీ వాటన్నింటికన్నా రాజమౌళి ఛాలెంజింగ్ గా అన్పించారు అంటూ దర్శక దిగ్గజంపై పంచులు వేశారు తారక్. ఆదివారం ఢిల్లీలో జరిగిన “ఆర్ఆర్ఆర్” ప్రమోషనల్ ఈవెంట్ లో సినిమా చేసేటప్పుడు ఛాలెంజింగ్ గా అనిపించిన విషయమేంటి ? అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా తారక్ ప్రతి సీన్ ఛాలెంజింగ్ గానే అన్పించింది. ఒక యాక్షన్ […]
RRR గ్రాండ్ రిలీజ్కు ముందు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ త్రయం దేశవ్యాప్తంగా దూకుడుగా ప్రమోషన్లు చేస్తున్నారు. ఈ రోజు బృందం ‘ఆర్ఆర్ఆర్’ని ప్రచారం చేయడానికి ఇప్పటికే బరోడాలో అడుగు పెట్టింది. అక్కడి ప్రత్యేకమైన ‘స్టాచ్యూ అఫ్ యూనిటీ’ దగ్గర చిత్ర బృందం జాతీయ మీడియాతో ఇంటరాక్ట్ అవుతుంది. Read Also : Radheshyam : తుస్ అంటగా… బాబు గోగినేని సెటైర్లు ఇక అక్కడి రోడ్లపై ‘ఆర్ఆర్ఆర్’ స్టిక్కర్స్ అంటించిన కార్లు కన్పించడం, బరోడాలో ‘ఆర్ఆర్ఆర్’ […]
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడాకుల విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతున్నాము అంటూ వారి నుంచి వచ్చిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే మళ్ళీ వీరిద్దరూ కలిసి ఉండబోతున్నారు అంటూ వార్తలు వచ్చినప్పటికీ, వాటి గురించి ఇంకా స్పష్టత లేదు. ఇదిలా ఉండగా మొదటిసారిగా ధనుష్ తన పిల్లలతో కలిసి పబ్లిక్ గా కన్పించారు. ఆ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. […]
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ చివరిసారిగా అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ “బెస్ట్ సెల్లర్”లో కనిపించింది. ఇందులో మిథున్ చక్రవర్తి, శ్రుతి హాసన్, అర్జన్ బజ్వా, గౌహర్ ఖాన్, సత్యజీత్ దూబే, సోనలీ కులకర్ణి కూడా నటించారు. ప్రస్తుతం శృతి… ప్రభాస్తో పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’ చిత్రంలో నటిస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. మరోవైపు దర్శకుడు గోపీచంద్ మలినేనితో నందమూరి బాలకృష్ణ “NBK 107” సినిమా […]
బిగ్ బాస్ OTT గురించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బుల్లితెరపై బాగా పాపులర్ అయిన ‘బిగ్ బాస్’ షో ఇప్పుడు OTTలో మరింత క్రేజ్ అందుకోవడానికి సిద్ధమైంది. బిగ్ బాస్ తెలుగు OTT వెర్షన్ ‘Bigg Boss Non-Stop’ ఫిబ్రవరి 26 నుంచి ప్రసారం కానుంది. మొదటి సీజన్ కాబట్టి కంటెస్టెంట్స్ పరంగా నిర్వాహకులు అంచనాలకు తగ్గట్టుగా సెలబ్రిటీలను ఎంపిక చేశారని తెలుస్తోంది. సెలబ్రిటీలను ప్రస్తుతం క్వారంటైన్లో ఉంచినట్లు తెలుస్తోంది. ఈరోజు గ్రాండ్ […]