PS Mitran: హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్'. రాశి ఖన్నా , రజిషా విజయన్ కథానాయికలు.
Slum Dog Husband: టాలీవుడ్ నటుడు బ్రహ్మజీ కొడుకుగా ఓ పిట్టా కథ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు హీరో సంజయ్ రావ్. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన సంజయ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.
Ranasthali: నూతన నటీనటులు ధర్మ, చాందిని రావు జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రణస్థలి.అనుపమ సూరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం యొక్క టీజర్ ను నిన్న వెంకటేష్ రామానాయుడు స్టూడియోలో రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
Simbu: సినిమా ఒక రంగుల ప్రపంచం.. ఇందులో ఎవరు ఎప్పుడు హీరో అవుతారు.. ఎవరు ఎప్పుడు జీరో అవుతారు అనేది ఎవరు చెప్పలేరు. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోలుగా మారిన వారు ఉన్నారు.. స్టార్ హీరోగా ఒక స్థాయికి ఎదిగి పాతాళానికి పడిపోయిన హీరోలు ఉన్నారు. ఇండస్ట్రీ అంటేనే నిలకడ లేనిది.
God Father: ఆచార్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’. మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కి సూపర్ హిట్ సాధించిన ‘లూసీఫర్’ మూవీకి రీమేక్‌గా ఈ మూవీ రూపొందుతోంది. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ సినిమా నుంచి ఆయా పాత్రల ప్రాధాన్యతను బట్టి ఒక్కో పాత్రను పరిచయం చేస్తున్నారు. […]