Tanish: బిగ్ బాస్ లో హీరో తనీష్ చేసిన రఛహ్ అంతాఇంతా కాదు. ఇక బిగ్ బాస్ నుంచి వచ్చాక మంచి పేరునే సంపాదించుకున్నాడు కానీ అవకాశాలు మాత్రం అందుకోలేకపోయాడు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల కంటే రాజకీయాలపైనే దృష్టి సారిస్తున్న విషయం విదితమే. ఈ మధ్యకాలంలో ప్రచార సభలు, ర్యాలీలు అంటూ తీరిక లేకుండా తిరగడంతో పవన్ అనారోగ్యం పాలైన విషయం తెల్సిందే.
ప్రస్తుతమున్న యువ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఇతనికి.. వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇంతవరకూ బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ పడకపోయినా, యువతలో ఇతనికి మంచి క్రేజ్ ఉంది. నటుడిగానూ తన సత్తా చాటుకోవడంతో, ఇండస్ట్రీలోనూ మంచి డిమాండ్ వచ్చిపడింది. అందుకే, జయాపజయాలతో సంబంధం లేకుండా ఫిల్మ్‌మేకర్స్ ఇతనితో సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఇతను మరో రమేశ్ కడూరి అనే మరో కొత్త దర్శకుడితో చేతులు […]
సర్కారు వారి పాట సినిమా విడుదలైన తర్వాత సూపర్‌స్టార్ మహేష్ బాబు వెకేషన్‌కు వెళ్లాడు. ఈ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి విదేశీ టూర్లో ఆనందంగా గడుపుతున్నాడు. గత కొన్ని రోజులుగా మహేష్ బాబు విదేశీ టూర్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా అమెరికా పర్యటనలో న్యూయార్క్ నగరంలో సాఫ్ట్వేర్ దిగ్గజం బిల్‌గేట్స్‌ను మహేష్ బాబు ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోను […]