Tollywood: సెప్టెంబర్ మొదటి వారం నుండి ప్రతి వీకెండ్ ఆరేడు సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి. ఆ జోరుతో పోల్చితే ఈ వారం బాక్సాఫీస్ దగ్గర డైరెక్ట్ తెలుగు సినిమాల సందడి కాస్తంత తగ్గబోతోంది.
Bigg boss 6: బిగ్ బాస్ సీజన్ 6లో కంటెంట్ కోసం తాపత్రయ పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. మొదటి ఒకటి రెండు వారాల్లో భార్యాభర్తలైన రోహిత్, మరినా కాస్తంత ఓవర్ యాక్షన్ చేసి, వ్యూవర్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
సీనియర్ నటుడు ఆనంద్, మురళీ కృష్ణంరాజు, శృతిశెట్టి, మెహబూబ్ షేక్ (ఎమ్.ఎస్), రాకేష్ మాస్టర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న సినిమా 'స్కై'. పృథ్వి పేరిచర్ల దర్శకత్వంలో నాగిరెడ్డి గుంటక, మురళీ కృష్ణంరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Adipurush Teaser: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తొలి త్రీడీ, పౌరాణిక పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీ ఈ సినిమా వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ‘ఆదిపురుష్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో దర్శకుడు ఓంరౌత్ బిజీబిజీగా ఉన్నారు. అయితే ‘రాధేశ్యామ్’ పరాజయంతో కాస్తంత స్తబ్దుగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ను అతి త్వరలోనే చైతన్య పరచడానికి ఆయన సన్నాహాలు […]
AHA New Movie: ‘రేయికి వేయి కళ్ళు’ అంటున్న అరుళ్‌నిధి స్టాలిన్’డీమోంటీ కాలనీ, దేజావు, డైరీ’ వంటి హిట్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు అరుళ్‌నిధి స్టాలిన్. అతను నటించిన ‘ఇరువక్కు ఆయిరమ్ కంగళ్’ కూడా తమిళంలో చక్కటి విజయాన్ని సాధించింది. ఊహకందని ట్విస్టులతో సాగే ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకుని అర్థశతదినోత్సవం జరుపుకుంది. ఇప్పుడీ సినిమా తెలుగులో ‘రేయికి వేయి కళ్ళు’ పేరుతో డబ్ అయ్యింది. దీనిని ప్రముఖ ఓటీటీ సంస్థ […]
Bigg boss 6: బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ ఈ సారి గుంపగుత్తగా ఇనయా రెహ్మాన్‌ను టార్గెట్ చేశారు. దాంతో ఈ వారం నామినేషన్స్‌లో ఏకంగా తొమ్మిది మంది… అంటే హౌస్ లోని సగం మంది కంటెస్టెంట్స్ ఆమెకు ఓట్ వేశారు. కెప్టెన్సీ టాస్క్ కోసం జరిగిన అడవిలో ఆటలో ఇనయా ప్రదర్శించిన దూకుడును చాలామంది జీర్ణించుకోలేక పోయారు. కొందరికి దెబ్బలూ గట్టిగానే తగిలాయి. ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతో ఇనయా కాస్తంత రూడ్ గానే ఈ […]
God Father: మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమా పరాజయం పాలు కావడంతో మెగా ఫ్యాన్స్ అంతా ఇప్పుడు అక్టోబర్ 5న రాబోతున్న 'గాడ్ ఫాదర్' మూవీ మీదనే ఆశలు పెట్టుకున్నారు.