Journalist Biopic: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపర్చిన పాత్రికేయుడు షోయబుల్లా ఖాన్. సామాన్య ప్రజల పక్షాన నిలిచి, రజాకార్ల దారుణ దమనకాండను ఖండించి, భారతదేశంలో నిజాం సంస్థానం విలీనానికి కృషి చేసిన వ్యక్తి.
Merlapaka Gandhi:దర్శకుడు మేర్లపాక గాంధీ తాజా చిత్రం 'లైక్ షేర్ & సబ్స్క్రైబ్'. యంగ్ హీరో సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా ఈ మూవీని వెంకట్ బోయనపల్లికి చెందిన నిహారిక ఎంటర్ టైన్మెంట్స్ తో కలిసి ఆముక్త క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.