RRR: 'ఆర్.ఆర్.ఆర్.' మూవీని భారత దేశం తరఫున ఆస్కార్ కు అధికారికంగా నామినేట్ చేయకపోవడంపై విమర్శలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. నిన్న దర్శకుల సంఘం మాజీ అధ్యక్షుడు ఎన్. శంకర్ తన అసంతృప్తిని వ్యక్తం చేయగా, ఇవాళ దర్శకుల సంఘం ప్రస్తుతం అధ్యక్షుడు వై. కాశీ విశ్వనాథ్ సైతం స్పందించారు.
Chhello show: గుజరాతీ చిత్రం 'ఛల్లో షో'ని ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరికి భారత్ నుండి ఎంపిక చేయడంపై ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ విస్మయం వ్యక్తం చేశారు.