ఏపీ సరికొత్త రికార్డ్ః ఒక్కరోజులో 10 లక్షల వ్యాక్సిన్లు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రికార్ఢ్ ను సాధించింది. వ్యాక్సినేషన్ ను వేగంగా అందిస్తున్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది ఏపీ. ఈరోజు మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టింది. ఒక్కరోజులో 10 లక్షల టీకాలను వేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం మధ్యాహ్నం మూడున్న గంటల వరకే ఆ టార్గెట్‌ను రీచ్ అయింది. గతంలో ఏపీలో ఒక్కరోజులో 6 లక్షల టీకాలు వేశారు. కాగా, ఆ రికార్డును బద్దలుకొట్టి 10 లక్షల టీకాలను వేసింది.
Read: అశోక్ గల్లా మూవీ అప్డేట్… త్వరలోనే టైటిల్ టీజర్
Also Read
- Rajahmundry: 11 గ్రామ పంచాయతీల విలీనానికి గెజిట్ విడుదల.. మహానగరంగా రాజమహేంద్రవరం!
- AP Municipal Elections 2026: నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం.. విజయవాడలో రాజకీయ వేడి!
- Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్స్ బస్సులు ఢీ..
- YSRCP Nomination Row: ఏపీ స్థానిక ఎన్నికలపై సజ్జల సంచలన వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,25,679 వ్యాక్సిన్లు వేయగా, అత్యల్పంగా విజయనగరంలో 48,689 వ్యాక్సిన్ డోసులు వేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 1, 21,389, కృష్ణా: 1,08,730,విశాఖ: 94, 913, శ్రీకాకుళం: 77,742, గుంటూరు: 80,857, నెల్లూరు: 70, 359, ప్రకాశం: 73, 759, చిత్తూరు: 72,544, కర్నూలు: 60, 669, అనంత: 56, 811, కడప: 50, 091 డోసులు వేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
World Records: ఐదు మ్యాచ్‌ల్లో 1864 పరుగులు.. టీ20 సిరీస్‌లో సరికొత్త రికార్డులు..
-
Rajahmundry: 11 గ్రామ పంచాయతీల విలీనానికి గెజిట్ విడుదల.. మహానగరంగా రాజమహేంద్రవరం!
-
AP Municipal Elections 2026: నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం.. విజయవాడలో రాజకీయ వేడి!
-
Shreyas Iyer: సూర్యవంశీకి ఛాన్స్ దక్కకపోవడానికి కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
-
Haizil Jebin: 20 బ్యాక్‌లాగ్స్.. జొమాటో డెలివరీ బాయ్..సీన్ కట్ చేస్తే పైలట్..!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!