అన్‌లాక్‌లో ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు నుంచి తెలంగాణలో అన్ని ఓపెన్ అయ్యాయి. సాధారణ సమయాల్లో ఎలాగైతే పనులు చేసుకునేవారో, ఇప్పుడు కూడా అదే విధంగా పనులు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రజలు మళ్లీ రోడ్డెక్కుతున్నారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్‌లాక్ సమయంలో అనవసరంగా రోడ్లమీదకు వెళ్లకపోవడమే మంచిది. అవసరమైతే తప్పించి మిగతా సమయంలో ఇంట్లో ఉండటం ఉత్తమం.
Also Read
ఒకవేళ రోడ్డుమీదకు వేళ్లాల్సి వస్తే తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకొని బయటకు వెళ్లాలి. మాస్క్ పెట్టుకోవాలి. శానిటైజర్‌ను వినియోగించాలి. ప్రతిరోజు శుభ్రమైన మాస్క్‌ను వినియోగించాలి. లాక్‌డౌన్ సమయంలో ఎలా జాగ్రత్తగా ఉన్నారో, అన్‌లాక్ సమయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- Tags
- corona
- Coronavirus
- Covid 19
- mask
- UNLOCK
తాజావార్తలు
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!