కాంగ్రెస్ తీరుపై శివసేన ఎంపీ అసంతృప్తి…ఒంటరిగా పోటీచేస్తానంటే…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో మహా అఘాడి సంకీర్ణ సర్కార్ లో లుకలుకలు మొదలయ్యాయి. సంకీర్ణ ప్రభుత్వంలోని శివసేనకు, కాంగ్రెస్ పార్టీకి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీనేత నానా పటోలె పేర్కొన్నారు. అధిష్టానం ఆదేశిస్తే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎదుర్కొనేందుకు తాను సిద్దంగా ఉన్నానని పటోలె పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయ పోరాటాలను తమ పార్టీ సొంతంగా చేస్తుందని, ఒంటరిగా పోటీ చేయాలని అనుకునేవారు ఆ విధంగా చేసుకోవచ్చని సంజయ్‌రౌత్ తెలిపారు. ఎన్నికల సమయంలో మాత్రమే కూటములు ఏర్పాటవుతాయని, మిగతా సమయాల్లో రాజకీయ పోరాటాలు ఒంటరిగానే జరుగుతాయని సంజయ్ రౌత్ తెలిపారు.
Also Read
- JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
- CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
తాజావార్తలు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
-
JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
-
Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?