పాము… ముంగీస ఫైట్…సోషల్ మీడియాలో హైలెట్…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాము..ముంగీస బద్ద శతృవులు. పాము కనిపిస్తే ముంగీస దాన్ని చంపే వరకు ముంగీస ఊరుకోదు. రెండు ఒకదానికొకటి ఎదురుపడితే పెద్ద యుద్దమే జరుగుతుంది. పాము ముంగీస ఫైట్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. మహారాష్ట్ర జిల్లాలోని బుల్దాన్ జిల్లాలో రోడ్డుమీద పాము, ముంగీసలు ఎదురుపడ్డాయి. నువ్వానేనా అన్నట్టుగా ఫైట్ చేసుకున్నాయి. దాదాపుగా ఏడు నిమిషాలపాటు ఈ ఫైట్ జరిగింది. ముంగీస చేతిలో చావుదెబ్బలు తిన్న పాము అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయినా సరే ముంగీస మాత్రం పామును వదల్లేదు. దీనికి సంబందించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
- Tags
- Mongoose
- snake
- social media
- viral
తాజావార్తలు
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!