తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఓటమి తరువాత, ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామని, అభివృద్దికి డిఎంకే ప్రభుత్వానికి సహకరిస్తామని అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు. అయితే, అన్నాడిఎంకే పార్టీ ఓటమిపై మాజీనేత శశికళ కీలక వ్యాఖ్యలు చేసింది. తాను జైలు నుంచి విడుదలయ్యి బయటకు వచ్చిన సమయంలో విజయం కోసం కలిసి పనిచేద్దామని చెప్పానని, కానీ, పార్టీనేతలు పట్టించుకోలేదని, కలిపి పనిచేసి ఉంటే అమ్మ ప్రభుత్వం అధికారంలోనే ఉండేదని అన్నారు. Read: కమల్ […]
హైదరాబాద్‌లోని పీవీమార్గ్‌లో పీవీ నరసింహారావు కాంస్య విగ్రహాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్‌లు ఆవిష్కరించారు. పీవీ శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం అంగరంగవైభవంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీ గురించి కొన్ని విషయాలను పేర్కొన్నారు. పీవీ శతజయంతి వేడుకలు నేటితో ముగుస్తున్నాయని, ఉత్సవాలను విజయవంతం చేసిన కమిటీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. పీవీ ఒక కీర్తి శిఖరం అని అన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నసమయంలో నవోదయ వంటి విద్యాసంస్థలను ఏర్పాటు చేశారని, ఇప్పుడు ఆ […]
త్వరలోనే కేంద్ర కేబినెట్‌లో మార్పులు, చేర్పులు జరగబోతున్నాయా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. వచ్చే ఏడాది అనేక రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్రం కేబినెట్‌ను విస్తరించబోతున్నది. కొత్తగా 27 మందికి చోటు లభించే అవకాశం ఉన్నట్టు సమాచారం. వచ్చే ఏడాది యూపీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఈ కేబినెట్‌లో ఆరాష్ట్రానికి ఎక్కువ ప్రధాన్యత ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది. Read: సోదరులతో సల్మాన్ డ్యాన్స్… రేర్ వీడియో […]
కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో స్కూళ్లను తిరిగి ఒపెన్ చేసేందుకు అనేక రాష్ట్రాలు కసరత్తు చేస్తున్నాయి. కరోనా కొన్ని రాష్ట్రాల్లో జులై 1 నుంచి తిరిగి పాఠశాలలు ఒపెన్ కాబోతున్నాయి. అయితే, కరోనా సెకండ్ వేవ్ తగ్గినప్పటికీ మూడో వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. రెండేళ్ల నుంచి 18 ఏళ్ల వరకు ఉన్న వారికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ అందించలేదు. […]
గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటీకీ ట్రంప్ ఓటమిని అంగీకరించడంలేదు. అధ్యక్ష ఎన్నికల్లో తానే విజయం సాధించానని, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, తనవద్ద అన్నిరాకాల ఆధారాలు ఉన్నాయని, వాటిని కోర్టుకు సమర్పించినా, కోర్టు పట్టించుకోలేదని ట్రంప్ పేర్కోన్నారు. Read: న్యూయార్క్ లో రెస్టారెంట్ ఓపెన్ చేసిన స్టార్ హీరోయిన్ వచ్చే ఏడాది అమెరికాలో మిడ్‌టర్మ్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఓహియోలో జరిగిన ప్రచార కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా […]
ఇండియాలో వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. జూన్ 21 వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన వారికి ఉచిత వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. రోజుకు లక్షల సంఖ్యలో వ్యాక్సిన్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. మొదట్లో మందకోడిగా సాగిన వ్యాక్సినేషన్ ప్రక్రియ కొన్ని రోజులుగా వేగంగా అమలు చేస్తున్నారు. Read: ఎన్టీఆర్ ఫిల్మ్స్ బ్యానర్ లో పి. వి. నరసింహరావు బయోపిక్! అయితే, వ్యాక్సినేషన్ విషయంలో ఇండియా […]
కొన్ని ఉద్యోగాలకు బొద్దుగా ఉంటే పనికిరారు. నాజూగ్గా, ఫిట్ గా ఉన్నవారికే ఆ ఉద్యోగాల్లోకి అనుమతి ఉంటుంది. ఒకవేళ ఉద్యోగం చేస్తున్న సమయంలో లావుగా మారితే, తొలగించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ముఖ్యంగా ఎయిర్‌లైన్స్ ఉద్యోగాలు చేసే వారు తప్పనిసరిగా నాజూగ్గా కనిపించాలి. లేదంటే వేటు తప్పదు. Read: ‘బిగ్ బాస్’ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన అంకిత లోఖండే లావుగా ఉన్నారని పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్ సంస్థ 140 మందిని విధుల నుంచి తొలగించింది. పలుమార్లు వారికి […]
దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నా డెల్టాప్లప్ వేరియంట్ నుంచి ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తుండటంతో రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి. దేశంలో కరోనా సెకండ్ వేవ్‌కు డెల్టా వేరియంట్ ప్రధాన కారణం అయింది. ఈ వేరియంట్ కారణంగానే కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. ఇకపోతే, ఇప్పుడు దేశాన్ని డెల్టాప్లస్ వేరియంట్ భయపెడుతున్నది. ఇప్పటికైతే ఈ వేరియంట్ కేసులు తక్కువగా నమోదైతున్నప్పటికీ, రాబోయో రోజుల్లో ఈ వేరియంట్ నుంచి థర్డ్ వేవ్ ముప్పు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Read: […]