కరోనా నుంచి బయటపడాలి అంటే వ్యాక్సిన్ వేయించుకోవడం ఒక్కటే మార్గం. తప్పని సరిగా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. టీకాల విషయంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాజస్థాన్ ప్రభుత్వం టీకా విషయంలో కీలకమైన, కఠినమైన నిర్ణయం తీసుకున్నది. సోమవారం నుంచి ప్రజలు బహిరంగ ప్రదేశాల్లోకి రావాలి అంటే తప్పని సరిగా ఒక డోసు టీకా తీసుకొని ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. Read: 7 రొటీన్ స్టెప్స్ […]
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో తిరిగి సాధారణ జీవనం ప్రారంభం అయింది. దీంతో జులై 1 వ తేదీనుంచి రాష్ట్రంలో విద్యాసంస్థలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కాలేజీలు తిరిగి రీ ఓపెన్ చేశారు. జులై 1 నుంచి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కాబోతున్న తరుణంలో విద్యాశాఖ అధికారుతలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక సమీక్షను నిర్వహించబోతున్నారు. విద్యాసంస్థలు, ఆన్‌లైన్ క్లాసులు, మార్గదర్శకాలపై సమీక్షించబోతున్నారు. అదేవిధంగా, జులై నెలలోనే డిగ్రీ, పీజీ పరీక్షలు జరగాల్సి ఉన్నది. […]
దేశంలో సంస్కరణలు తీసుకొన్ని, అభివృద్దిబాటలో నడిపించిన ప్రధానీ పీవీ నరసింహారావు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధి మరణం తరువాత, కాంగ్రెస్ పార్టీలో, దేశంలో నెలకొన్న అనిశ్చితి తొలగించేందుకు సమర్ధుడైన వ్యక్తిని ప్రధానిగా నియమించాలని అప్పటి కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నది. పీవీ ప్రధాని అయ్యాక, అనేక సంస్కరణలు తీసుకురావడంతో దేశం అన్ని రంగాల్లో అభివృద్ది దిశగా అడుగులు వేసింది. పీవీ నరసింహారావు తెలుగు వారు కావడం, అందులోనూ తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో రాష్ట్రంలో గత ఏడాది కాలంగా […]
కరోనా అంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. కరోనా వైరస్‌లో కొత్త కొత్త వేరియంట్‌లు పుట్టుకొస్తున్నాయి. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, డెల్టా ప్లస్, ఇప్పుడు లాంబ్డా వేరియంట్ ప్రజలను భయపెడుతున్నది. అయితే, ఈ వేరియంట్ మొదట పెరూ దేశంలో బయటపడింది. పెరూలో వచ్చిన కేసుల్లో 80 శాతం ఈ వేరియంట్ కేసులు ఉన్నాయి. ఆ తరువాత అక్కడి నుంచి ఈ వేరియంట్ చిలీ, ఈక్వెడార్, అర్జెంటైనాతో సహా 29 దేశాలకు వ్యాపించింది. ఇప్పుడు బ్రిటన్‌లో ఈ కేసులు బయటపడుతున్నాయి. […]
పామును చూస్తే మనం ఆమడదూరం పరుగులు తీస్తాం. అందులో విషం ఉన్నదా లేదా అన్నది అనవసరం. పాము అంటే విషసర్పం అనే భావన మనందరిలో ఉన్నది. అయితే, కొందరు పాములను అవలీలగా పట్టుకొని వాటితో ఆడుకుంటుంటారు. చిన్నప్పటి నుంచి వాటి యెడల ఉన్న మక్కువే కారణం అని చెప్పొచ్చు. పాముల్లో చాలా రకాలు ఉంటాయి. అందులో రెయిన్‌బో స్నేక్ చాలా ప్రత్యేకమైనదని చెప్పొచ్చు. ఈ రెయిన్‌బో స్నేక్ చూడటానికి బ్లూకలర్‌లో కనిపిస్తుంది. లైట్ దానిపై పడే కొలదీ […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 4,147 కేసులు నమోదవ్వగా, 38 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 18,75,622 ఉండగా, ఇందులో 18,16,930 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 46,126 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 12,566 మంది మృతి చెందినట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు. Read: దేశవ్యాప్తంగా రెండో స్థానంలో అల్లు అర్జున్ ‘పుష్ప’! గడిచిన 24 గంటల్లో […]
కరోనా కాలంలో ప్రజలు రోగనిరోధక శక్తిని పెంచుకోవడంపై దృష్టి సారించారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాని సమయంలో నిరోధక శక్తిని పెంచుకోవడానికి వివిధ మార్గాలను అన్వేషించారు. విటమిన్లు, సప్లిమెంట్లు, డైట్, వ్యాయామం వంటివాటి ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడంపై దృష్టిసారించినట్టు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ నివేదికలో పేర్కొన్నది. Read: “హీరో”కు భారీ రెస్పాన్స్… టీం సెలెబ్రేషన్స్ ఈ నివేదిక ప్రకారం, ఇమ్యూనిటీ బూస్టర్లకోసం ఏకంగా భారతీయులు రూ.15 వేల కోట్ల […]
దేశాన్ని డెల్టా వేరియంట్ మహమ్మారి ఎంతగా ఇబ్బందులకు గురిచేసిందో చెప్పాల్సిన అవసరం లేదు. డెల్టా వేరియంట్ కేసులు వ్యాప్తి చెందుతున్న సమయంలో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేశారు. దీంతో కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు డెల్టాప్లస్ కేసులు అక్కడకక్కడా నమోదవుతున్నాయి. డెల్టా ప్లస్ వేరియంట్‌లపై కూడా దేశీయ వ్యాక్సిన్లు కోవాగ్జిన్, కోవీషీల్డ్ పనిచేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదని, మెరుగైన ప్రజారోగ్యం ద్వారా ఈ వేరియంట్‌ను ఎదుర్కొనవచ్చని నిపుణులు చెబుతున్నారు. […]
కరోనా మహమ్మారి బారిన పడి కోలుకోవడమే కష్టంగా మారిన సమయంలో ఓ పెద్దాయన ఏకంగా 42 సార్లు కరోనా బారిన పడ్డారు. 42 సార్లు ఆయకు పరీక్షల్లో పాజిటీవ్‌గా తేలింది. వైద్యులు సైతం చేతులెత్తేశారు. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే ఆయన హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ఆ వ్యక్తికి 2019లో కీమోథెరపీ చేయడంతో రోగనిరోధక శక్తి మరింత తగ్గింది. ఆ తరువాత 2020 మార్చి నెలలో మొదటిసారి కరోనా సోకింది. ఏప్రిల్నెలలో ఆయన ఆసుపత్రిలో […]