వ్యాక్సినేషన్లో ఇండియా మరో రికార్డ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియాలో వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. జూన్ 21 వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన వారికి ఉచిత వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. రోజుకు లక్షల సంఖ్యలో వ్యాక్సిన్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. మొదట్లో మందకోడిగా సాగిన వ్యాక్సినేషన్ ప్రక్రియ కొన్ని రోజులుగా వేగంగా అమలు చేస్తున్నారు.
Read: ఎన్టీఆర్ ఫిల్మ్స్ బ్యానర్ లో పి. వి. నరసింహరావు బయోపిక్!
Also Read
- World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
అయితే, వ్యాక్సినేషన్ విషయంలో ఇండియా మరో కొత్త రికార్డ్ ను సాధించింది. ప్రపంచంలో అత్యధిక మందికి వ్యాక్సిన్ అందించిన దేశంగా ఇండియా అవతరించింది. ఇండియాలో ఇప్పటి వరకు 32,36,63,297 మందికి వ్యాక్సిన్‌ను అందించారు. అమెరికాలో 32,33,27,328 మందికి వ్యాక్సిన్ అందించారు. ఇండియా, అమెరికా తరువాత ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ దేశాలు ఉన్నాయి.

- Tags
- india
- USA
- vaccination
- vaccine
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!