లావుగా ఉన్నారని 140 మందిని ఆ ఉద్యోగాల నుంచి తొలగింపు…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని ఉద్యోగాలకు బొద్దుగా ఉంటే పనికిరారు. నాజూగ్గా, ఫిట్ గా ఉన్నవారికే ఆ ఉద్యోగాల్లోకి అనుమతి ఉంటుంది. ఒకవేళ ఉద్యోగం చేస్తున్న సమయంలో లావుగా మారితే, తొలగించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ముఖ్యంగా ఎయిర్‌లైన్స్ ఉద్యోగాలు చేసే వారు తప్పనిసరిగా నాజూగ్గా కనిపించాలి. లేదంటే వేటు తప్పదు.
Read: ‘బిగ్ బాస్’ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన అంకిత లోఖండే
Also Read
- US-Iran War: 'ట్రంప్‌ను చంపేస్తాం'.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
- Earthquake: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- JD Vance-Iran: జేడీ వాన్స్‌కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
- Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
లావుగా ఉన్నారని పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్ సంస్థ 140 మందిని విధుల నుంచి తొలగించింది. పలుమార్లు వారికి నోటీసులు ఇచ్చామని, అధిక బరువు తగ్గించుకోవాలని చెప్పినా వినకపోవడంతో వారి పేర్లను జులై నెలకు సంబందించి ఫ్లైట్ డ్యూటి రోస్టర్ లిస్ట్ నుంచి తొలగించింది. దీంతో 140 మంది సిబ్బంది పాక్ ఎయిర్‌లైన్ తీరుపై మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
Aishwarya Rajesh: సైకో క్యారెక్టర్లు చేయాలని ఉంది
-
Ganja Seizure : హైదరాబాద్ శివారులో రూ. 1.50 కోట్ల గంజాయి పట్టివేత
-
Harish Rao : ‘కరెంట్ ఉంటేనే వార్త’.. హరీష్ ఫైర్.!
-
Aishwarya Rajesh : భయపడి 50 సినిమాలు చేశ .. ఐశ్వర్య రాజేష్ కీలక వ్యాఖ్యలు
-
India vs England 2nd ODI: కేఎల్ రాహుల్ ఔట్.. ఇషాన్ కిషన్ ఇన్.. అసలు కారణం చెప్పిన కెప్టెన్ గిల్
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!