ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా కారణంగా వేలాది మంది ఇప్పటికే మృతి చెందారు. లక్షలాది మంది కరోనా బారిన పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోవిడ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాంట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ టీడీపీ సాధన దీక్షలకు పిలుపునిచ్చింది. ఈరోజు రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో టీడీపీ నేతలు సాధన దీక్షలు చేయబోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని పార్టీ ఆఫీస్‌లో నిరసన దీక్ష చేస్తున్నారు. ఉదయం 11 గంటల […]
ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రోజువారీ కేసులు భారీ స్థాయిలో తగ్గుతుండటం విశేషం. చాలా రోజుల తరువాత నలభైవేలకు దిగువున పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్రం కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 37,566 కేసులు నమోదయ్యాయి. Read: ‘ఒకే ఒక జీవితం’ అంటున్న శర్వానంద్! దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,16,897కి చేరింది. ఇందులో 2,93,66,601 మంది కోలుకొని […]
హైదరాబాద్‌లో పోలీసులు వాహనాలపై దృష్టిసారించారు. నిత్యం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనీఖీలు చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న చలానాలను వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో, జూబ్లీహిల్స్‌లోని చెక్‌పోస్ట్ వద్ద ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా ఆ వాహనంపై దాదాపుగా 130 చలాన్లు ఉన్నాయి. టీఎస్ 10 ఈఆర్ 7069 నెంబర్ గల స్కూటీని చెక్ చేయగా 2017 నుంచి చలానాలు పెండింగ్ లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే, ఈ చలానాల మొత్తం రూ.35,950 […]
కరోనా వైరస్ మహమ్మారిగా మారిన తరువాత మనకు తెలియని అనేక పేర్లను వింటున్నాం. పాండమిక్, క్వారంటైన్, ఐపోలేషన్ ఇలా రకరకాల పేర్లను వింటున్నాం. అయితే, ఐసోలేషన్ అనే పేరు జపాన్‌లో ఎప్పటి నుంచే వాడుకలో ఉన్నది. అక్కడ ఒక కల్చర్ ఇప్పటికీ అమలు చేస్తున్నారు. అదే హికికోమోరి విధానం. దీని అర్ధం సమాజానికి దూరంగా ఇంట్లోనే గడపడం. అదీ నెల రెండు నెలలు కాదు…సంవత్సరాల తరబడి ఇంటికే పరిమితం అవుతుంటారు. Read: ‘ఆర్ఆర్ఆర్’ సెట్లో చరణ్.. […]
వచ్చే ఏడాది పంజాబ్ రాష్ట్రానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో తన ముద్రవేయాలని అప్ పార్టీ చూస్తున్నది. ఇందులో భాగంగా పంజాబ్‌లో ఆప్ విజయం సాధించి అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్‌ను అందిస్తామని ప్రకటించింది. చంఢీగ్ పర్యటనకు ఒకరోజు ముందుగా ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో పంజాప్ ఆప్ కేడర్ మరింత ఉత్సాహంగా మారింది. పంజాబ్ లో అధికారంలోకి వస్తే 200 యూనిట్ల లోపు వినియోగించేవారికి ఉచితంగా విద్యత్ […]
తిరుపతిలో మహిళ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని హత్యకేసులో భర్త శ్రీకాంత్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భార్య భువనేశ్వరీ కరోనా ప్లస్ వేరియంట్‌తో చికిత్స పొందుతూ చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, అనుమానం వచ్చని భువనేశ్వరీ అక్క కూతురు శ్రీకాంత్ రెడ్డి నివశించే అపార్ట్‌మెంట్‌కు సంబందించి సీసీటీవీ ఫుటేజ్‌ను పరీశీలించింది. సీసీటీవీ ఫుటేజ్‌లో గగుర్పొడిచే దృశ్యాలు కనిపించాయి. భార్యమృతదేహన్ని సూట్‌కేసులో ఉంచుకొని బయటకు వస్తున్న దృశ్యాలు, అనంతరం ఖాళీ సూట్‌కేసుతో ఇంటికి వచ్చిన దృశ్యాలు సీసీటీవీ ఫూటేజ్‌లో రికార్డ్ […]
మేషం : మీ అతిథి మర్యాదలు బంధు మిత్రులు ఆకట్టుకుంటారు. పాత మిత్రుల కలయిక వల్ల గత స్మృతులు జ్ఞప్తికి వస్తాయి. అసలైన శక్తిసామర్థ్యాలు మిమ్మల్ని పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. సినిమా, కళా రంగాల్లో వారికి ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. స్త్రీల వాక్‌చాతుర్యంనకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృషభం : ఔదార్యమున్న స్నేహితులు మీ ఆర్థికావసరాలకు అందివస్తారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు […]
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రపంచానికి షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. నాలుగు నెలల క్రితం లావుగా కనిపించిన కిమ్ నాలుగు నెలల తరువాత స్లిమ్‌గా మారిపోయాడు. రోజు రోజుకు ఆయన బరువు తగ్గుతుండటంతో కొరియన్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉండాలంటే ఫిట్ గా ఉండాలని నిపుణులు హెచ్చరించడంతో కిమ్ తన ఆరోగ్యంపైనా, బరువు తగ్గడంపైనా దృష్టిసారించారని అంటున్నారు. అయితే, సామన్యప్రజలు మాత్రం కిమ్ కు ఏదో ఆయిందని, […]
ఆక్స్‌ఫర్ట్-అస్త్రాజెనకా సంయుక్తంగా అభివృద్దిచేసిన కోవిడ్ వ్యాక్సిన్‌ను ఇండియాలో సీరం ఇనిస్టిట్యూట్ సంస్థ కోవీషీల్డ్ పేరుతో ఉత్పత్తి చేస్తున్నది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ను అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నది. ఇక ఇదిలా ఉంటే, జులై 1 వ తేదీ నుంచి ఈయూ గ్రీన్ పాస్‌లను జారీ చేయబోతున్నది. గ్రీన్ పాస్‌లకు అర్హత కలిగిన వాటిల్లో కోవీషీల్డ్ వ్యాక్సిన్ పేరు లేకపోవడంతో సీరం సంస్థ షాక్ అయింది. దీంతో ఈయూలో ప్రయాణం చేసే భారతీయులకు గ్రీన్ పాస్ లభించే అవకాశం […]