Motorola Edge 50 Pro: డీల్ అదిరింది.. మోటరోలా ఎడ్జ్ 50 ప్రోపై రూ. 17000 ల డిస్కౌంట్.. ప్రీమియం ఫీచర్లు
- మోటరోలా ఎడ్జ్ 50 ప్రో అసలు ధర రూ.41,999
- అమెజాన్‌లో రూ. 25,490కి కొనుగోలు చేయొచ్చు
- 12GB వరకు RAM, 256GB స్టోరేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రీమియం ఫీచర్లతో మీడియం రేంజ్ బడ్జెట్ లో కొత్త మొబైల్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ డీల్ మిస్సవ్వకండి. Motorola Edge 50 Pro మీకు బెస్ట్ ఆప్షన్ కావచ్చు. ఇది ప్రస్తుతం Amazonలో 39 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్‌తో లిస్ట్ అయ్యింది. ఇంకా, కంపెనీ ఈ ఫోన్‌పై అద్భుతమైన బ్యాంక్ ఆఫర్‌లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు, నో-కాస్ట్ EMI ఆప్షన్స్ ను కూడా అందిస్తోంది. ఈ ఫోన్ శక్తివంతమైన ప్రాసెసర్, పెద్ద డిస్ప్లే, అద్భుతమైన కెమెరా నాణ్యతను కలిగి ఉంది. ఈ హ్యాండ్ సెట్ 125W టర్బోపవర్ ఛార్జింగ్‌కు సోపోర్ట్ చేస్తుంది. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ కలిగి ఉంది.
ఈ మోటరోలా ఫోన్ అసలు ధర రూ.41,999, కానీ మీరు ప్రస్తుతం దీన్ని అమెజాన్‌లో రూ. 25,490కి కొనుగోలు చేయొచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్స్ తో రూ.1,000 తగ్గింపును, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఎంపికలతో రూ.1,500 వరకు తగ్గింపును పొందొచ్చు. అదనంగా, IDFC ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్స్ తో రూ.1,000 తగ్గింపు అందుబాటులో ఉంది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఫోన్ కొనుగోలు చేసినప్పుడు మీరు Amazonలో 5% వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. రూ.7,613 నుంచి ప్రారంభమయ్యే నో-కాస్ట్ EMIతో ఫోన్ కొనుగోలు చేయొచ్చు.
Also Read
మోటరోలా ఎడ్జ్ 50 ప్రో ఫీచర్లు
ఫీచర్ల విషయానికొస్తే, ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్ సెట్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఫోన్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, వెనుక భాగంలో టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ 12GB వరకు RAM, 256GB స్టోరేజ్ తో వస్తుంది. ఇది 125W టర్బోపవర్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా అందిస్తుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!