దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణాదిన కేరళ, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా విస్తారంగా వానలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అటు ఉత్తరాదిన వర్షాలు దుమ్మురేపుతున్నాయి. యూపీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో పాటుగా పిడుగులు పడ్డాయి. Read: బ్రేకప్ తర్వాత బీచ్ లో మెహ్రీన్.. కొత్త ఉత్సాహం యూపీలో భారీ వర్షంతో పాటుగా వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడటంతో 18 మంది మృతి […]
తెలంగాణలో ఇటీవలే వైఎస్ షర్మిల కొత్త పార్టీని ప్రకటించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో పార్టీని స్థాపించిన షర్మిల, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులు కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఉద్యోగాలు వస్తాయనే విశ్వాసంతో పోరాటం చేశారు. కానీ, తెలంగాణ వచ్చినప్పటికీ నిరుద్యోగ సమస్యలు తీరిపోలేదు. దీంతో ఇప్పటికీ నిరుద్యోగులు నిరసలు చేస్తూనే ఉన్నారు. Read: దుమ్మురేపుతున్న అజిత్ ‘వాలిమై’ మోషన్ పోస్టర్ వారికి మద్దతుగా వైస్ షర్మిల […]
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ప్రభావం చూపుతున్నది. కొన్ని చోట్ల వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా సోకుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. కరోనాకు చెక్ పెట్టాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని ప్రపంచ దేశాలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నాయి. పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌లు అందిస్తున్నారు. అయినప్పటికీ, కరోనా మహమ్మారి అదుపులోకి రావడంలేదు. తగ్గినట్టే తగ్గి తిరిగి కొత్తగా వ్యాపిస్తున్నది. ఒక్కో దేశంలో ఒక్కో పేరుతో కరోనా వేరియంట్లు విజృంభిస్తున్నాయి. అయితే, బెల్జియంకు చెందిన […]
మేషం : ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిశ్రమ ఫలితం. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. పాత మిత్రుల కలయికతో మీలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. ఆరోగ్యంలో స్వల్ప ఇబ్బందులు తప్పవు. ప్రేమ వ్యవహారాలు పెళ్ళికి దారితీయొచ్చు. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. వృషభం : మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. ఊహించని ఖర్చులు వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. కాంట్రాక్టర్లకు పనివారితో చికాకులు తప్పవు. ఉద్యోగస్తులు అధికారుల నుంచి మెప్పు పొందుతారు. కొబ్బరి, పండ్లు, […]
అమెరికాలోని లాస్ ఎంజెలిస్‌లో ఓ వ్యక్తి అర్ధరాత్రి అలజడి సృష్టించాడు. దాదాపుగా నగ్నంగా ఉన్న ఓ వ్యక్తి బోయిల్ హైట్ ఏరియాలోని సెయింట్ మేరీ క్యాథలిక్ చర్చిపైకి ఎక్కి శిలువకు నిప్పు అంటించాడు. ఆ తరువాత అక్కడి నుంచి మరో బిల్డింగ్‌పైకి దూకి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చర్చి శిలువకు నిప్పు అంటించినప్పటికీ ఆ మంటలు పెద్దగా అంటుకొకపోవడంతో అంతా ఊపిరి […]
ఇప్పటికీ పల్లెటూర్లలో ప్రజలు బహిర్బూమికి వెళ్తుంటారు. మానవ వ్యర్ధాలు పంటపొలాలకు ఎరువుగా ఉపయోగపడుతుంటాయి. ఈ మోడ్రన్ ప్రపంచంలో చాలా వరకు టాయిలెట్‌లను వినియోగిస్తున్నారు. మనకు బయట పబ్లిక్ టాయిలెట్‌లు కనిపిస్తుంటాయి. వాటిని మనం డబ్బులు ఇచ్చి వినియోగించుకుంటుంటాం. కానీ, దక్షిణ కొరియాలోని సియోల్‌లో పబ్లిక్ టాయిలెట్‌లను వినియోగించిన వారికి డబ్బులు పే చేస్తుంటారు. ఎందుకు అలా అనే డౌట్ రావొచ్చు. ఉల్సాన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్డ్మెంట్‌కు చెందిన ప్రొఫెసర్ చో జై […]
ప్రపంచాన్ని ప్రకృతి విపత్తులు అనేకం ఇబ్బందులు పెడుతున్నాయి. కరోనాతో ఇప్పటికే నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు మరో షాకింగ్ న్యూస్ చెప్పింది నాసా. సూర్యుడి నుంచి సౌర తుఫాన్ దూసుకొస్తున్నదని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈనెల 3 వ తేదీన దీనిని గుర్తించిన శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని అలర్ట్ చేశారు. ఈ సౌర తుఫాన్ గంటకు 16 లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్నదని, ఆ వేగం మరింతగా పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు హెచ్చరించారు. ఈ సౌర తుఫాన్ […]
సామాన్యుడి పార్టీ పంజాబ్‌పై కన్నేసింది. పంజాబ్ రాష్ట్రానికి త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో తన ముద్రను వేసుకోవాలని చూస్తోన్నది ఆప్. ఇందులో భాగంగానే ఉచిత విద్యుత్ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. గతంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తామని ప్రకటించిన ఆప్, ఇప్పుడు మరో వంద యూనిట్లు పెంచింది. 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ను అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. పంజాబ్‌తో పాటుగా ఉత్తరాఖండ్‌పై కూడా ఆప్ కన్నేసింది. కేజ్రీవాల్ […]
దేశంలో గత రెండు నెలలుగా పెట్రోల్ ధరలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజలతో కలిసి ఆందోళనలు చేస్తున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటిపోయింది. వాహనాలను బయటకు తీయాలంటే భయపడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, పెట్రోల్ ధరల పెరుగుదలపై మధ్యప్రదేశ్ మంత్రి ఓమ్ ప్రకాశ్ శక్లేచా కీలక వ్యాఖ్యలు చేశారు. Read: “తగ్గేదే లే” అంటున్న వరుణ్ తేజ్ హీరోయిన్ ! […]