ఇప్పుడు ప్రపంచం మొత్తం తాలిబన్ల గురించే మాట్లాడుకుంటున్నారు. 1970 దశకం నుంచి మొజాహిదీన్లు ఆఫ్ఘన్‌లో అధికారం కోసం పోరాటం చేస్తున్నారు. ఆ తరువాత మొజాహిదీన్‌ల నుంచి తాలిబన్ సంస్థ ఆవిర్భవించింది. 1996లో తాలిబన్‌లు ఆఫ్ఘన్‌లో అధికారంలోకి వచ్చారు. నాలుగేళ్ల వారి పాలనలో ఆ దేశంలోని ప్రజలు ఎన్ని నరకయాతనలు అనుభవించారో చెప్పాల్సిన అవసరం లేదు. 2001 తరువాత తాలిబన్లను యూఎస్ సైన్యం తరిమికొట్టి ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఎప్పుడు మరోసారి తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్నారు. మరోసారి […]
తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించుకోవడంతో ఆఫ్ఘనిస్తాన్ మొత్తం వారి సొంతం అయింది. ఆక్రమించుకున్న వెంటనే అంతా బాగుంటుందని ప్రకటించారు. కానీ వారి మాటలను ఎవరూ నమ్మడంలేదు. కాబూలో తో పాటుగా కొన్ని ప్రాంతాలను ఈజీగా ఆక్రమించుకున్నా, కొన్ని ప్రాంతాల్లో మాత్రం తాలిబన్లు తీవ్రంగా పోరాటం చేయాల్పి వచ్చింది. అలాంటి వాటిల్లో ఒకటి చాహర్ కింట్ జిల్లా. ఈ జిల్లాకు సలీమా మజారీ అనే మహిళ మేయర్‌గా పనిచేస్తున్నది. తాలిబన్లు చేస్తున్న దండయాత్రను ఆమె సమర్ధవంతంగా ఎదుర్కొన్నది. దేశంలోని వివిధ […]
ప్రస్తుతం దేశంలో వేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కోనసాగుతున్నది. ప్రతిరోజూ 50 లక్షల మందికి పైగా వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. దేశంలో కేసలు తక్కువగా నమోదవ్వడానికి వ్యాక్సినేషన్ కూడా ఒక కారణం కావోచ్చు. అయితే, దేశంలో రెండు డోసుల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. రెండు డోసులు తీసుకున్నా ఆరు నెలల తరువాత శరీరంలో యాంటీబాడీల సంఖ్య తగ్గుతున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మూడో డోస్ అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. దీనిపై కోవీషీల్డ్ తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ […]
ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం అయింది. మహిళలకు రాజకీయాల్లోకి ఆహ్వానిస్తామని తాలిబన్లు చెబుతున్నారు. అయితే, ఇస్లామిక్ చట్టాల ప్రకారమే వారికి అవకాశం ఉంటుందని తాలిబన్లు చెబుతున్నారు. ప్రజలందరికీ క్షమాభిక్ష పెడుతున్నట్టు ఇప్పటికే తాలిబన్లు ప్రకటించినా, భయాందోళనలు ఏ మాత్రం తొలగిపోలేదు. ప్రజలు భయపడుతూనే ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే, కొంత మంది మహిళలు కాబూల్‌లో ప్లకార్డులు పట్టుకొని వీధుల్లో నిలబడి నిరసనలు తెలిపారు. మహిళలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అలాంటి కాబూల్‌లో తాలిబన్లకు వ్యతిరేకంగా, మహిళలకు స్వేచ్చ కల్పించాలని, […]
బాలీవుడ్ లో ఆర్. బాల్కీ సినిమాలంటే స్పెషల్ గా చూస్తారు. ‘పా’ చిత్రంతో మొదలు పెట్టి ఆయన ఏ సినిమా చేసినా ఏదో ఒక కొత్త పాయింట్ తో జనం ముందుకొస్తుంటాడు. అలాగే, బాల్కీ ప్రతీ సినిమాలోనూ బచ్చన్ సాబ్ తప్పక ఉంటాడు. రాబోయే చిత్రంలో కూడా అదే జరగబోతోంది. బాల్కీ, బచ్చన్ కాంబినేషన్ లో మరో సినిమా సిద్ధం అవుతోంది. అయితే, ఈసారి అమితాబ్ ప్రధాన పాత్రలో నటించటం లేదట. కత్రీనా కైఫ్ క్యారెక్టర్ చుట్టూ […]
హీరోలు చాలా మంది ఉంటారు. రియల్ హీరోలు కొందరే. అటువంటి వారిలో సోనూ సూద్ కూడా ఒకరు అంటున్నాడు ఉమా సింగ్. పాతికేళ్ల సైకిలిస్ట్ ఆఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో పర్వత శిఖరాగ్రం చేరుకున్నాడు. మొదట సైకిల్ పై కిలిమంజారో బేస్ పాయింట్ దాకా చేరుకున్న ఉమా అక్కడ్నుంచీ కాలి నడకన పర్వత శిఖరాన్ని చేరుకున్నాడు. ఆపైన ఆకాశమంత ఎత్తున నిలుచుని సోనూ సూద్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. త్రివర్ణ పతాకంతో కూడిన పోస్టర్ లో సోనూ […]