మూడో డోసుపై సీరం ఇనిస్టిట్యూట్ కీలక వ్యాఖ్యలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం దేశంలో వేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కోనసాగుతున్నది. ప్రతిరోజూ 50 లక్షల మందికి పైగా వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. దేశంలో కేసలు తక్కువగా నమోదవ్వడానికి వ్యాక్సినేషన్ కూడా ఒక కారణం కావోచ్చు. అయితే, దేశంలో రెండు డోసుల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. రెండు డోసులు తీసుకున్నా ఆరు నెలల తరువాత శరీరంలో యాంటీబాడీల సంఖ్య తగ్గుతున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మూడో డోస్ అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. దీనిపై కోవీషీల్డ్ తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడో డోసు అవసరం ఉందని స్పష్టం చేశారు. మూడో డోసు తీసుకోవడం వలన శరీరంలో యాంటీబాడీలు మరింతగా పెరుగుతాయని ఆధర్ పూనావాలా పేర్కొన్నారు. ఇప్పటికే తాను మూడో డోసు వ్యాక్సిన్ తీసుకున్నట్టు ఆయన తెలిపారు. తమ సంస్థలో పనిచేస్తున్న 8 వేల మంది ఉద్యోగులకు మూడో డోసు అందించినట్టు ఆయన పేర్కొన్నారు.
Read: క్షమాభిక్ష పెట్టామని అంటూనే… కాల్పులు జరుపుతున్న తాలిబన్లు…
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్‌లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్‌పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!