ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు జరిగి దాదాపు నెల రోజులు కావొస్తున్నది. ఇప్పటి వరకు ఆ దేశంలో ఏర్పాటు చేసిన తాలిబన్ల ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు గుర్తించడంలేదు. దీంతో తాలిబన్ ప్రభుత్వంలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అందరికీ సమానమైన హక్కులు కల్పిస్తామని, మహిళల హక్కులను కాపాడతామని, సమీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన తాలిబన్లు ఇచ్చిన హామీలకు విరుద్ధంగా పాలన సాగిస్తున్నారు. ఇస్లామిక్ చట్టాల ప్రకారమే ప్రభుత్వం నడుస్తుందని, చట్టాలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారికి […]
ఆదివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో గులాబ్ తుఫాన్ గోపాల్‌పూర్-కళింగపట్నం వద్ధ తీరం దాటింది. కళింగపట్నానికి 20 కిలోమీర్ల దూరంలో ఉత్తరభాగంలో తీరాన్ని దాటింది. తీరాన్ని దాటే సమయంలో 95 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచాయి. ఇక ఆదివారం ఉదయం నుంచే శ్రీకాకుళం జిల్లాలో వానలు దంచికొట్టాయి. కళింగపట్నం వద్ద తీరం దాటటంతో ఆ పట్టణం అతాకుతలం అయింది. ఆదివారం రోజున 19.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాతో పాటుగా విజయనగరం, విశాఖ జిల్లాలో విస్తారంగా […]
మేషం:- వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళుకువ, ఏకాగ్రత చాలా అవసరం. భాగస్వామ్యుల మధ్య అవగాహన కుదరదని చెప్పవచ్చు. ఉపాధ్యాయులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇతరులపై మీరు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయి. బంధుమిత్రుల రాకతో ఖర్చులు అధికమైనా ప్రయోజనకరంగా ఉంటాయి. వృషభం:- ఓర్పు, నేర్పుతో వ్యవహారించండి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండి. ఇతరుల సహాయం అర్థించటం వల్ల మీ గౌరవానికి భంగం కలుగవచ్చు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభించదు. పత్రికా సంస్థలలోని వారికి ఓర్పు, ఏకాగ్రత ముఖ్యం. […]
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఫైర్ అవుతున్నారు. తాజాగా మంత్రి పేర్నినాని పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు. ఏపీలో ప్రభుత్వం సినిమా హాళ్లను మూయించిందని పవన్ అన్నారని, ఏపీలో సుమారు 1100 థియేటర్లలో 800 థియేటర్లలో సినిమాలు ఆడుతున్నాయని పేర్నినాని పేర్కొన్నారు. ఇక తెలంగాణలో 519 థియేటర్లకు గాను 413 థియేటర్లలో మాత్రమే సినిమాలు ప్రదర్శిస్తున్నారని తెలిపారు. సినీ పరిశ్రమను ఏపీ ప్రభుత్వం ఎలా […]
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారి బలపడి గులాబ్ తుఫాన్‌గా మారింది. గులాబ్ తుఫాన్ ఈరోజు రాత్రికి ఒడిశాలో తీరం దాటబోతున్నది. తీరం దాటే సమయంలో భారీ ఎత్తున గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ఇక ఒడిశాతో పాటుగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే అధికారులు రంగంలోకి దిగి తీరప్రాంతాల్లోని ప్రజలను తరలిస్తున్నారు. […]
ఉత్తరప్రదేశ్‌లో ప్రియాంక గాంధీ వారం రోజులపాటు పర్యటించబోతున్నారు. సోమవారం నుంచి అమె వారం పాటు పర్యటనకు సంబందించిన షెడ్యూల్‌ను ఖరారుచేశారు. వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్‌కు ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ప్రియాంకగాంధీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఉత్తర ప్రదేశ్‌లోని కీలక నేతలతో ప్రియాంక గాంధీ వరసభేటీలు జరపబోతున్నారు. కీలక నేతలతో ఆమె మంతనాలు జరపనున్నారు. 2022 లో ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రియాంక గాంధీని ప్రకటించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకారు, కాంగ్రెస్ […]
పాక్ మంత్రి ఫవాద్ నిత్యం ఏదోఒక వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో ట్రోల్ అవుతుంటారు. గతంలో పాకిస్తాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా పనిచేసిన సమయంలో లాహోర్‌లో వాయుకాలుష్యానికి భారత్ కారణం అంటూ మండిపడ్డారు. ఢిల్లీ నుంచి పంజాబ్ వరకు పంటలను తగలబడటం వలన వాయుకాలుష్యం కలుగుతుందని, దీని కారణంగా లాహోర్‌లో కాలుష్యం పెరుగుతుందని అన్నారు. దీంతో అప్పట్లో నెటిజన్లు ఆయనపై ట్రోల్స్ చేశారు. కాగా ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు కొన్ని చేసి మరోసారి ట్రోల్ అయ్యాడు. పాక్‌లో […]
వచ్చే ఏడాది పంజాబ్ కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి వరసగా రెండోసారి అధికారంలోకి రావాలని అధికార కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది. ఇందులో భాగంగానే పార్టీ కీలక నిర్ణయం తీసుకొని కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ముఖ్యమంత్రిగా పక్కనపెట్టి పంజాబ్ సీఎంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని నియమించింది. దీంతో అక్కడ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. దళితులకు సీఎం పదవి ఇచ్చామని చెప్పడమే కాకుండా పార్టీలో అంతర్గత విభేదాలకు తావులేకుండా చేశామని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. […]
మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, ఈదురు గాలుల సమయంలో అప్పుడప్పుడు ఆకాశంలోనుంచి వడగళ్లు, చేపలు వంటివి కురుస్తుంటాయి. అయితే, ఉస్మానాబాద్ జిల్లాలోని వశి తాలూకాలో ఓ రైతు పొలంలో పనిచేసుకుంటుండగా, ఒక్కసారిగి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఆ సమయంలో ఆకాశంలోనుంచి ఓ రాయి హటాత్తుగా ఈ రైతు పొలంలో పడింది. రైతుకు 8 అడుగుల దూరంలో పడిన ఆ రాయిని చూసి రైతు షాక్ అయ్యాడు. […]