కడపజిల్లా బద్వేలు ఉప ఎన్నిక సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగడం రాజకీయ పార్టీల బాధ్యత అని, తమకు ప్రజా బలం ఉందని, పోలీసులు అవసరం లేదన్నారు. కేంద్రంలో అధికారం ఉందన్న గర్వంతో బీజేపీ ప్రజలను ఓట్లు అడగకుండా పత్రిక సమావేశాలకు పరిమితమై పోయిందన్నారు. ప్రభుత్వం పై బురద జల్లేందుకే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ప్రజల్లోకి వెళ్లి […]
పాకిస్థాన్ vs ఇండియా మ్యాచ్‌లో భారత్ ఓటమి చెందడంతో టీం ఇండియా బౌలర్ మహ్మద్ షమీపై సోషల్ మీడియా వేదికగా చాలా మంది ట్రోల్స్ చేస్తూ బూతులు తిడుతున్నారు. దీనిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మ్యాచ్ అందరూ ఆడితేనే గెలుస్తుందని.. కానీ, కొందరూ కావాలనే షమీని ట్రోల్స్ చేస్తున్నారన్నారు. జట్టులో 11 మంది ఆటగాళ్లు ఉంటే కేవలం ఒక్క ముస్లిం ఆటగాడినే టార్గెట్ చేస్తున్నారు.. ఎందుకనీ ఆయన ప్రశ్నించారు. దీన్ని బట్టి దేశంలో ఎంత […]
ప్రస్తుతం చైనాలో కరోనా విజృంభిస్తుంది. తొలిసారి వైరస్ వెలుగు చూసిన చైనాలో మళ్లీ కేసులు పెరగడంతో ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అత్యంత వేగంగా వ్యాపించే డెల్టా వేరియంట్‌తో ఆదేశంలో కేసులు పెరుగుతున్నాయి. 11కు పైగా ఫ్రావిన్స్‌లలో కేసులు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం కేసులు కట్టడి చేస్తున్నా సమీప భవిష్యత్‌లో కేసులు ఒక్కసారిగా పెరిగే అవకాశముందని స్థానిక అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ అంటే మొదట గుర్తుకు వచ్చేది చైనానే. ప్రపంచాన్ని వణికించిన ఈ […]
లైంగిక వేధింపుల ఘటనలపై మహిళా కమిషన్ ఫోన్ ద్వారా కేసు పూర్వ పరాలను తెలుసుకుని బాధితులకు న్యాయం జరిగేలా ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జిల్లాలో వరుస ఘటనలపై పోలీసు అధికారులతో మాట్లాడిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వారికి పలు సూచనలు చేశారు. గుంటూరు జిల్లా మాచవరం మండలం పిల్లుట్లలో వివాహితపై వాలంటీర్ దాష్టీకంపై సీరియస్ అయ్యారు. పోలీసు అధికారులతో మాట్లాడిన కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.. కేసు పూర్వాపరాలు విచారించి…వాలంటీర్ […]
మెదక్ పార్లమెంట్ టీడీపీ కమిటీ సమావేశానికి హాజరైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కిన నరసింహులు అధికార టీఆర్‌ఎస్ పై విమర్శల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తాన్నారు. కేసీఆర్ తెలంగాణ రాదనుకుని దళితుడిని సీఎం చేస్తానని అన్నారన్నారు. సీఎం ప్రతిపక్షం లేకుండా చేయాలనుకుంటున్నాడని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారన్నారు. అంటరాని తనాన్ని రూపు మాపిన వ్యక్తి ఎన్టీఆర్ అని, త్వరలోనే టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని […]
తెలంగాణలో ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వ విద్యాలయం 81వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 27న నిర్వహించనున్నట్టు ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి. రవీందర్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ డాక్టర్. తమిళిసై సౌందరరాజన్, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ జి. సతీష్ రెడ్డి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఆర్ అండ్ డీ ఛైర్మన్, డీఆర్‌డీఓ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. అన్ని పీహెచ్‌డీ. డిగ్రీలు, PG/ M.Phil/ Ph.D బంగారు పతకాలు […]
ములుగు జిల్లా టేకుల గూడ అడవి ప్రాంతంలో జరిగింది బూటకపు ఎన్‌కౌంటర్ అని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి జగన్ లేఖ ద్వారా పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులకు ఒక ద్రోహి సమాచారం ఇవ్వడం వలన ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని లేఖలో వివరించారు. పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని జగన్ లేఖలో వివరించారు. తెలంగాణ ప్రభుత్వం సామాన్య ప్రజలను చంపడమే కాకుండా తన పాలన గొప్పగా ఉందని తెలపడం కోసం ప్లీనరీని నిర్వహించి, తమ […]
నిన్న ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్‌లో భారత్ ఓటమి చెందిన విషయం తెల్సిందే.. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. కానీ క్రికెట్ లవర్స్ ఈ ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో టీం ఇండియా బౌలర్ మహమ్మద్ షమీ పై, ఇన్‌స్టా గ్రామ్‌లో షమీ పోస్టులపై అసభ్యకరంగా కామెంట్స్ పెడుతున్నారు. ఇండియా టీంలో ఓ పాకిస్థానీ ఉన్నాడని, పాక్ నుంచి ఎన్ని డబ్బులు తీసుకున్నాడో చెప్పాలని, ఇక రిటైర్మెంట్ తీసుకో. పాకిస్తాన్ […]
చెట్లకు కాసులు కాస్తాయంటే ఎవరూ నమ్మరు. చెట్లకు కాసులు కాయడం ఏంటి మరీ విడ్డూరం కాకపోతేను అని తిట్టిపోస్తారు. లేదు లేదు చెట్లకు కాసులు కాస్తున్నాయి అని చెప్పి ఓ ఇస్టాగ్రామ్ యూజర్ వీడియో తీసి చూపించాడు. చెట్టుకు ఉన్న క్యాప్సికమ్ కాయను కట్ చేయగా అందులో నుంచి రూపాయి నాణేలు కింద పడ్డాయి. రెండో కాయను కట్ చేయగా అందులో నుంచి నాణేలు కిందపడ్డాయి. ఇదేం విడ్డూరం అని నెటిజన్లు షాక్ అవుతున్నారు. అయితే, ఇది […]
ఇటీవల కాలంలో తుఫానుల కారణంగా భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల కారణంగా వచ్చిన వదలతో రోడ్లు సెలయేర్లను తలపించాయి. వరదల్లో బైకులు, కార్లు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. సిరిసిల్లలో సైతం వరదలు ముంచెత్తన సంగతి తెలిసిందే. వర్షాల కారణంగా వచ్చిన వరదల్లో కారు కొట్టుకుపోకుండా ఉండేందుకు ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. రోడ్డుపైనున్న కారుకు తాళ్లను కట్టి ఆ తాళ్లను ఇంటిపైనున్న పిల్లర్లకు కట్టాడు. భారీ వరదలు వచ్చినప్పటికీ ఆ కారు కొట్టుకుపోలేదు. ఈ దృశ్యాలను […]