సరికొత్త ఆలోచన: వరదల్లో కారు కొట్టుకుపోకుండా ఉండేందుకు…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల కాలంలో తుఫానుల కారణంగా భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల కారణంగా వచ్చిన వదలతో రోడ్లు సెలయేర్లను తలపించాయి. వరదల్లో బైకులు, కార్లు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. సిరిసిల్లలో సైతం వరదలు ముంచెత్తన సంగతి తెలిసిందే. వర్షాల కారణంగా వచ్చిన వరదల్లో కారు కొట్టుకుపోకుండా ఉండేందుకు ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. రోడ్డుపైనున్న కారుకు తాళ్లను కట్టి ఆ తాళ్లను ఇంటిపైనున్న పిల్లర్లకు కట్టాడు. భారీ వరదలు వచ్చినప్పటికీ ఆ కారు కొట్టుకుపోలేదు. ఈ దృశ్యాలను కొందరూ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నది.
Read: ఒక్క టమోటా చెట్టుకు 839 కాయలు…కిటుకు తెలిస్తే ధరలు…
Also Read
- Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
- Trump Warning: ‘ఇరాన్ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
- Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
- Tags
తాజావార్తలు
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..