కొత్త అవతారంలో Jimny, రేస్ మోడ్‌లో Swift..”Life with Adventure” థీమ్‌తో 9 కార్ల ప్రదర్శన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suzuki at Tokyo Auto Salon 2026: జపాన్‌లో జరిగే ప్రతిష్ఠాత్మక ఆటో ఈవెంట్ టోక్యో ఆటో సెలూన్ 2026కు సుజుకి సరికొత్త కాన్సెప్ట్‌లతో సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఈవెంట్ థీమ్ “Life with Adventure”గా ఉండగా, బ్రాండ్ అడ్వెంచర్, యుటిలిటీ, రేసింగ్ ఫోకస్‌తో మొత్తం 9 ప్రత్యేక వాహనాలను ప్రదర్శించనుంది.
Read Also: Shivaji: పాపం శివాజీ.. చివరికి వాళ్ళిద్దరూ ఒక్కటే!
Also Read
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
- Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
- Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
సుజుకి జిమ్నీ నోమాడ్ – మాన్‌స్టర్ హంటర్ వైల్డ్స్ ఎడిషన్
* భారతదేశంలో మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ SUVగా విక్రయిస్తున్న ఈ మోడల్, జపాన్ మార్కెట్లో జిమ్నీ నోమాడ్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు అదే మోడల్‌ను Monster Hunter Wilds Editionగా సరికొత్త అవతారంలో ప్రదర్శించనున్నారు. కాగా, ఈ స్పెషల్ ఎడిషన్ క్యాప్‌కామ్ (Capcom) సంస్థతో కలిసి సుజుకి డెవలప్ చేసింది. ప్రముఖ గేమ్ మాన్‌స్టర్ హంటర్ వైల్డ్స్ (Monster Hunter Wilds)ను ప్రమోట్ చేసేలా ఈ వాహనాన్ని రూపొందించారు. ఈ రెండు సంస్థల కలయికలో భాగంగా DR-Z4S మోటార్‌సైకిల్‌కూ Monster Hunter గేర్ అప్‌గ్రేడ్స్ జోడించారు. అయితే, “మాన్‌స్టర్ హంటర్ ప్రపంచంలో సుజుకి ఉంటే ఎలా ఉంటుంది?” అనే ఊహకు సమాధానంగా ఈ మోడల్‌ను తీర్చిదిద్దినట్లు కంపెనీ పేర్కొనింది. సాహసోపేత డ్రైవింగ్‌కు ప్రేరణ ఇచ్చేలా, అడ్వెంచర్ స్పిరిట్‌ను రగిలించేలా ఈ మోడల్‌ను రూపొందించామని సుజుకి తెలిపింది.
Read Also: Rakul Preet Brother: టాలీవుడ్‌లో ప్రకంపనలు.. డ్రగ్స్ కేసులో మళ్ళీ ఇరుక్కున్న రకుల్ ప్రీత్ సోదరుడు
జిమ్నీలో ప్రధాన మార్పులు:
* గేమ్ ప్రేరణతో రూపొందించిన మల్టీ-షేడ్ గ్రాఫిక్ కాస్ట్యూమ్ ర్యాప్
* ఆఫ్-రోడ్ లుక్, యుటిలిటీ పెంచేలా రూఫ్ ర్యాక్
* కొత్త డిజైన్ అలాయ్ వీల్స్
* బంపర్‌లో స్వల్ప స్టైలింగ్ మార్పులు
సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ – సూపర్ తైక్యు రేస్ స్పెసిఫికేషన్
* ఈ షోలో మరో ప్రత్యేక ఆకర్షణ సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ – సూపర్ తైక్యు రేస్ స్పెసిఫికేషన్ నిలిచింది. ఇది పాత తరం (previous generation) స్విఫ్ట్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించబడింది. కొత్త Swiftకు ఇంకా Sport వేరియంట్ విడుదల కాలేదు. ఈ రేస్ ఎడిషన్ ఇటీవల 2025 ఎనియోస్ సూపర్ తైక్యు సిరీస్ లో పాల్గొంది. దీర్ఘకాల ట్రాక్ పని తీరుకు అనుగుణంగా పూర్తి రేసింగ్ స్పెక్స్‌తో దీనిని సిద్ధం చేస్తున్నారు.
ఈ రేస్ వెర్షన్‌లోని ప్రధాన మార్పులు:
* రోడ్ మోడల్‌లో ఉన్న 1.2-లీటర్ ఇంజిన్ స్థానంలో 1.4-లీటర్ టర్బో ఇంజిన్
* Super Taikyu రేస్ నిబంధనలకు అనుగుణంగా ఇంజిన్ ట్యూనింగ్
* పూర్తి రేసింగ్ సేఫ్టీ గేర్, రోల్ కేజ్, ట్రాక్-రెడీ అప్‌గ్రేడ్స్
* పని తీరు, డ్యూరబులిటీ (durability) లక్ష్యంగా ఎండ్యూరెన్స్ ఫోకస్‌డ్ ట్యూనింగ్.. ఇది సాధారణ రోడ్ కార్ కంటే పూర్తిగా భిన్నమైన పెర్ఫార్మెన్స్ & ఎండ్యూరెన్స్ ఫోకస్‌డ్ రేసింగ్ మోడల్ అని సుజుకి తెలిపింది.
అడ్వెంచర్ + యుటిలిటీ ఫోకస్
కాగా, ఈ ఏడాది సుజుకి ప్రదర్శించే కాన్సెప్ట్‌లు, ప్రత్యేక ఎడిషన్లన్నీ రగ్గడ్ డిజైన్, ఎక్కువ యుటిలిటీ, సాహసోపేత వినియోగం లక్ష్యంగా రూపొందించబడ్డాయి. రోజువారీ జీవితం, అడ్వెంచర్ రెండింటినీ సమతుల్యం చేసేలా తన బ్రాండ్ దృక్పథాన్ని ఈ షోలో సుజుకి ప్రతిబింబించనుంది. కార్లతో పాటు GSX-8TT, DR-Z4S వంటి అడ్వెంచర్ బైక్స్ కూడా ప్రదర్శనలో ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయి.
తాజావార్తలు
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!