ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ కు సంబంధించి ఎలాంటి న్యూస్ అయినా సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది. గత కొన్ని నెలలుగా కిమ్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందుకే మీడియాలో ఆయన కనిపించడం లేదని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను నార్త్ కొరియా అధికారులు ఖండిస్తూ వస్తున్నారు. అనారోగ్య సమస్యల కారణంగా కిమ్ సన్నబడిపోయారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన ది నేషనల్ ఇంటిలిజెన్స్ సర్వీసెస్ ఏజెన్సీ కీలక వివరాలను వెల్లడించింది. కిమ్ […]
దీపావళి వస్తుంది అంటే పిల్లలు ఎంత సంతోషిస్తారో చెప్పాల్సిన అవసరం లేదు. టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటుంటారు. టపాసులు కాల్చే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రమాదాలు తప్పవు. గుజరాత్‌లోని సూరత్‌లో నలుగురు చిన్నారులు చేసిన పని పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. అయితే, అప్రమత్తం కావడంతో తృటిలో ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు. సూరత్‌లోని ఓ ఇంటి ముందు నలుగురు పిల్లలు టపాసులు తీసుకొని వచ్చి వాటిని మ్యాన్‌హోల్‌పై ఉంచారు. టపాసుల్లోని భాస్వరాన్ని కాగితంపై పోసి […]
ప్రపంచంలో ఎక్కువ ఎత్తైన భవనాలు ఉన్న దేశం చైనా. భవనాలు, రోడ్లు నిర్మించే విషయంలో ఆ దేశం ముందు వరసలో ఉన్నది. రియాల్టీ సంస్థలు గత కొంత కాలంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. దీంతో చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దేశంలో అనేక పట్టణాల్లో వృథా ప్రాజెక్టులు అనేకం ఉన్నాయి. వృథా ప్రాజెక్టులను అణిచేవేసే ఉద్దేశంతో చైనా ప్రభుత్వం కఠినమైన నిబంధనలు అమలులోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనల ప్రకారం, 3 మిలియన్ జనాభా కంటే తక్కువ జనాభా […]
అడవికి రాజు సింహం. సింహం ఎదురుగా వస్తుంటే అన్ని జంతువులు భయపడి పారిపోతుంటాయి. అయితే, ఓ చిన్న జంతువు సింహాన్ని ఎదిరించి నిలబడింది. గాంభీర్యంగా నిలబడి ఉన్న సింహాన్ని తనదైన శైలిలో భయపెట్టింది. అక్కడి నుంచి పారిపోయేలా చేసింది గ్రామంసింహం. గ్రామ సింహాలు అని కుక్కల్ని పిలుస్తారు. ఊర్లోకి ఎవరైన కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే వెంటపడి కరుస్తాయి. లేదంటే పెద్దగా అరిచి భయపెడుతుంటాయి. అడవిలో ఉన్న ఓ సింహం రోడ్డు మీదకు వచ్చింది. అలా వచ్చిన సింహాన్ని […]
ఫేస్‌బుక్ పేరు మార్చుకున్నది. మెటా వర్స్ టెక్నాలజీని త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నది ఫేస్‌బుక్. మెటా వర్స్ అంటే ఏంటి అనే డౌట్ రావచ్చు. మెటా అనేది గ్రీక్ పదం. మెటా అంటే ఆవల అని, వర్స్ అంటే విశ్వం అని అర్ధం. అంటే విశ్వం ఆవల. భవిష్యత్తులో ఇదే కీలకం అవుతుందని ఫేస్‌బుక్ బలంగా నమ్ముతున్నది. ఊహా ప్రపంచానికి వాస్తవ అనుభూతికి కలిగించేలా మెటా వర్స్‌ను రూపొందిస్తున్నారు. ఇదేమి కొత్త కాన్సెప్ట్ కాకపోయినప్పటికీ వర్చువల్‌గా […]
మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. కొన్ని వింతలు చాలా విచిత్రంగా ఉంటాయి. అలాంటి వింతల్లో ఇది కూడా ఒకటి. రష్యాలోని ఖర్కాసియా పరిధిలో మెట్కెచిక్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఓ ఆవుకు వింత దూడ జన్మించింది. రెండు తలలతో దూడ జన్మించింది. జన్యులోపం కారణంగా ఇలా రెండు తలలతో జన్మించినట్టు అధికారులు చెబుతున్నారు. ఆ వింత దూడ తలభాగం ఆవుమాదిరిగా ఉన్నప్పటికీ, మిగతా శరీర భాగం పంది ఆకారంలో ఉన్నది. […]
ఇప్పటి వరకు పరిష్కారం కాని కేసులు చాలా ఉన్నాయి. అలా పరిష్కారం కాకుండా ఉన్న కేసుల్లో ఒకటి సింథియా అండెర్స్ మిస్సింగ్ కేసు. అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో నివశించే సింథియా తన కుటుంబాన్ని ఎంతగానో గౌరవించేది. ముఖ్యంగా ఆమె తండ్రి అంటే అమితమైన గౌరవం ఉన్నది. తనకు అనేక మంది స్నేహితులు ఉన్నప్పటికీ, పెద్దగా ఎవర్ని కలిసేది కాదు. అప్పుడప్పుడు తన తండ్రికి తెలియకుండా తన బాయ్‌ఫ్రెండ్ ను కలుస్తూ ఉండేది. 1981లో ఒహియోలోని టోలెడోలో లీగల్ […]
ఎప్పుడు ఎవరు ఎలా సక్సెస్ అవుతారో చెప్పలేం. చిన్నగా ప్రారంభమైన వ్యాపారం ఆ తరువాత విస్తరించి అతిపెద్ద సామ్రాజ్యంగా మారడం సహజమే. దానికి ఓపిక ఉండాలి. సహనంలో పనిచేయాలి. నమ్మకంతో ఆకట్టుకునే విధంగా వ్యవహరించాలి. కొన్నేళ్ల క్రితం బ్రిటన్‌లో ఓ బిడ్డకు తల్లైన అన్నాబెల్ మార్గిన్నిస్ అనే మహిళ తన ఇంటి నుంచి ఓ చిన్న వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇంట్లోని వంట గదిలో మహిళలకు నెయిల్ పాలిష్ వేయడం మొదలుపెట్టింది. చుట్టుపక్కల వారికి బాగా నచ్చడంతో నిత్యం […]
త్వరలోనే రోడ్ల మరమ్మత్తులు.. నిర్మాణాలు చేపట్టనున్నట్లు ఆర్ అండ్‌బీ ముఖ్య కార్యదర్శి, ఎంటీ కృష్ణబాబు తెలిపారు. సీఎం సూచనల మేరకు ముందుగా రోడ్ల మరమ్మత్తులు మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. రోడ్ల మరమ్మత్తులు, నిర్మాణాలకు ప్రభుత్వం రూ. 2,205 కోట్లు కేటాయించింది. రోడ్లను బాగు చేసేందుకు నిధులను సమీకరిస్తున్నాం. రోడ్ సెస్ ద్వారా వచ్చే ఆదాయంలో 50 శాతాన్ని ఎస్క్రో చేసి అప్పు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. 8,268 కి.మీ పొడవు రోడ్లను మెరుగుపరచడానికి.. 308 స్టేట్ […]