40 ఏళ్ల క్రితం మాయమైన 20 ఏళ్ల అమ్మాయి… ఇప్పటికీ మిస్టరీగానే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటి వరకు పరిష్కారం కాని కేసులు చాలా ఉన్నాయి. అలా పరిష్కారం కాకుండా ఉన్న కేసుల్లో ఒకటి సింథియా అండెర్స్ మిస్సింగ్ కేసు. అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో నివశించే సింథియా తన కుటుంబాన్ని ఎంతగానో గౌరవించేది. ముఖ్యంగా ఆమె తండ్రి అంటే అమితమైన గౌరవం ఉన్నది. తనకు అనేక మంది స్నేహితులు ఉన్నప్పటికీ, పెద్దగా ఎవర్ని కలిసేది కాదు. అప్పుడప్పుడు తన తండ్రికి తెలియకుండా తన బాయ్‌ఫ్రెండ్ ను కలుస్తూ ఉండేది. 1981లో ఒహియోలోని టోలెడోలో లీగల్ సెక్రటరీగా ఉద్యోగం సంపాదించింది. కష్టపడి పనిచేస్తూ అనతి కాలంలోనే మంచి గుర్తింపు పొందింది. అయితే ఆమెకు నవలలు చదవడం అంటే బాగా ఇష్టం. ఖాళీ సమయాల్లో నవలలు చదువుతుండేది. ఆఫిస్‌లోని తన గదికి బయట గోడపై ఓరోజు ఐ లవ్యూ సిండీ బై జీ డబ్ల్యూ అని రాసి ఉండటం చూసింది. ఆ తరువాత కొన్ని రోజులకు దానిని ఎవరో చెరిపివేశారు. ఆ తరువాత మరలా అలానే రాశారు.
1981 ఆగస్ట్ 4 వ తేదీన సింథియా ఎప్పటిలాగే ఆఫీస్‌కి వచ్చింది. గదిలోకి వెళ్లి లాక్ చేసుకుంది. టేబుల్‌పై ఉన్న రేడియో ఆన్ చేసింది. ఆ తారువాత ఏమయిందో తెలియదు. మాయం అయింది. మధ్యాహ్నం బాస్ రాబిన్సన్ ఆఫీస్‌కు వచ్చాడు. సింథియా రూమ్ లాక్ చేసి ఉండటంతో అనుమానం వచ్చి తెరిచే ప్రయత్నం చేశాడు. తెరుచుకోలేదు. పోలీస్ అధికారుల సహాయంతో డోర్ ఓపెన్ చేశారు. లోపల సింథియా లేదు. ఆమెకు ఇష్టమైన నవల టెబుల్ పై ఉన్నది. అతను వచ్చి కత్తితో బెదిరించి ఎత్తుకు పోయాడు లైన్ ఉన్న పేజీ తెరిచి ఉన్నది. సింథియాకు సంబంధించిన వస్తువులన్నీ అక్కడే ఉన్నాయి. కానీ, సింథియా లేదు. ఏమయిందో తెలియలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సింథియా కేసు మిస్టరీగానే ఉండిపోయింది.
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
Read: ఇప్పటికీ బతికే ఉన్న న్యూటన్ యాపిల్ చెట్టు… అదెలా సాధ్యం…
తాజావార్తలు
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
IPL 2027: ఐపీఎల్ 2027పై కీలక అప్డేట్.. సమావేశం వాయిదా..
-
Health News: చిన్నతనంలోనే క్యాన్సర్? ఇలా గుర్తించండి
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
ట్రెండింగ్
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!