The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ సరికొత్త ట్రైలర్ చూశారా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Raja Saab Trailer: పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ నటించిన కొత్త సినిమా ‘ది రాజాసాబ్’. తాజాగా ఈ చిత్రం సరికొత్త ట్రైలర్ 2.0 ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో కనిపించిన భారీ విజువల్స్, వినిపించిన తమన్ సంగీతం, మాయ చేసిన మారుతి దర్శకత్వంతో ‘ది రాజాసాబ్’ ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణాన్ని సృష్టిస్తుందని డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
READ ALSO: Virat Kohli: అభిమానులకు శుభవార్త.. మరో మ్యాచ్ ఆడనున్న విరాట్ కోహ్లీ!
Also Read
- Wife Kills Husband: ప్రియుడితో కలిస భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ 2.0లో ప్రభాస్ గ్రాండ్ ఎంట్రీ, భారీ సెట్స్, అదిరిపోయే వీఎఫ్‌ఎక్స్‌లు చూసే వారిని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. “నువ్వు ఒంటరివి కావు” అనే ట్యాగ్‌లైన్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌లో ప్రభాస్ లుక్ అభిమానుల మనసు దోచుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సంజయ్ దత్, బోమన్ ఇరానీ వంటి బాలీవుడ్ స్టార్స్‌తో పాటు మలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ వంటి అందాల భామలు ఈ ట్రైలర్‌లో మెరిశారు. థమన్ సంగీతం ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చింది. 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ 2.0 వాటిని మరింత పెంచింది.
READ ALSO: Nepal: నేపాల్ రాజకీయాల్లో సరికొత్త మలుపు..
తాజావార్తలు
-
Wife Kills Husband: ప్రియుడితో కలిస భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!