ఉద్యోగుల జీతాలు ఒకటో తేదీన చెల్లించాలని ఒక చట్టం చేయా లని,జీతాల నుంచి ఉద్యోగులు దాచుకున్న సొమ్మును ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తోందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆరోపించారు. ఈ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తొలి బిల్లుగా ఒకటో తేదీకే జీతాల బిల్లును ప్రభు త్వం ప్రతిపాదించాలన్నారు. ఒకటో తేదీనే ఇవ్వకున్నా.. ఎప్పుడో ఒకప్పు డు ఉద్యోగులకు జీతాలిస్తున్నామన్న మంత్రి బుగ్గన వ్యాఖ్యలు చేయ డం సరైన పద్ధతి కాదని ఆయన […]
వైద్య ఆరోగ్య శాఖ, నాడు–నేడు, వైయస్సార్ హెల్త్ క్లినిక్స్, కంటి వెలుగుతో పాటు ప్రాధాన్య కార్యక్రమాలపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా అధికారులను వివరాలు అడిగి తెలసుకోవడంతో పాటు పలు ఆదేశాలు ఇచ్చారు.వైయస్సార్ హెల్త్ క్లినిక్స్ పనులు వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,011 వైయస్సార్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణం, ఇప్పటికే 8,585 చోట్ల పనులు మొదలయినట్టు అధికారులు తెలిపారు. పీహెచ్‌సీల్లో నాడు – నేడు కార్యక్రమాలు వేగంగా […]
ఆసియాలోనే అతిపెద్ద జాతరగా, తెలంగాణ కంభమేళాగా ప్రసిద్ధి చెందిన వన దేవతల జాతరకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం తేదీలను ఖరారు చేసింది. రెండేళ్లకు ఒక్క సారి వచ్చే ఈ మహా జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు సైతం అమ్మవార్లను దర్శించకునేందుకు వస్తారు. కోవిడ్ మొదలైన తర్వాత మొదటి సారి జాతర జరుగుతుండటంతో ఈ సారి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభు త్వం జాతరకు సంబంధించిన పనులను […]
నీళ్లు, నిధులపేరుతో కేసీఆర్ కోట్ల అవినీతికి పాల్పడ్డారని, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ శిక్షణ తరగతుల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. భవిష్యత్‌లో ఇంకా చాలా శిక్షణా తరగ తులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సోనియా గాం ధీ ఆమోదిస్తే వచ్చే ఏడాది ఏఐసీసీ ఫ్లీనరీ సమావేశాలను హైదరాబా ద్లో నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికార టీఆర్ఎస్, బీజేపీపై నిప్పులు చెరిగారు. కేసీఆర్,బండి సంజ య్ల ప్రెస్మీట్లు చిక్కడపల్లి కౌంపౌండ్‌ను […]
మనదగ్గర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెట్రోల్, డీజిల్‌తో పాటుగా కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. కిలో టమోటా 40 వరకు పలుకుతున్నది. టమోటాతో పాటుగా మిగతా కూరగాయల ధరలు కూడా అలానే ఉన్నాయి. అయితే, మనదగ్గర టమోటా రూ.40 వరకు ఉంటే అమెరికాలు రెండు పౌండ్ల టమోటా (కిలో) ఏకంగా రూ.222 ఉన్నది. ఒక్క టమోటా మాత్రమే కాదు మిగతా కూరగాయల ధరలు కూడా భారీగా ఉన్నాయి. కిలో క్యారెట్ రూ.163, కిలో వంకాయలు రూ.444, […]
ఏ మనిషి జీవితంలో ఎదగాలి అన్నా విద్య అవసరం ఎంతైనా ఉంటుంది. విద్యను అభ్యసించిన మనిషి పెద్దయ్యాక ఉన్నతంగా ఎదుగుతారు అనడంలో సందేహం అవసరం లేదు. ఇక పాఠశాల విద్యావిధానం మనదేశంలో ఎలా ఉన్నదో చెప్పాల్సిన అవసరం లేదు. కరోనాకు ముందు దేశంలో కొత్త విద్యావిధానాన్ని తీసుకొచ్చారు. వివిధ దేశాల్లో వివిధ రాకాల విద్యావిధానాలు అమలులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సింగపూర్: సింగపూర్ లో మూడు రకాల విద్యావిధానాలు అమలులో ఉన్నాయి. ఆరేళ్లు ప్రైమరి, […]
కరోనా కేసులు ప్రపంచ దేశాల్లో మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, గతంలో కరోనా మహమ్మారి మనుషులతో పాటుగా జంతువులకు కూడా సోకింది. ఇప్పుడు మరలా జంతువులకు సోకుతున్నది. తాజాగా సింగపూర్‌లోని నైట్ సఫారీ జూలోని నాలుగు సింహాలకు కరోనా సోకింది. గత కొన్ని రోజులుగా ఈ సింహాలకు జలుబు తుమ్ములతో కూడిన ఫ్లూ సోకింది. నాలుగు సింహాలు నీరసించిపోయి కనిపించాయని జూ నిర్వహకులు పేర్కొన్నారు. నైట్ జూ సిబ్బంది ముగ్గురికి కరోనా సోకడంతో […]
అంతర్జాతీయ శాంతి భద్రతలు, మినహాయింపులు, నిర్వహణ, అసమానతలు, సంఘర్షణలు తదితర అంశాలపై ఐరాసలో చర్చ జరిగింది. ఈ చర్చలో భారత్ తరపున కేంద్ర విదేశాంగ సహాయమంత్రి డాక్టర్ రాజ్‌కుమార్ రంజన్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భందా ఆయన కీలక ప్రసంగం చేశారు. ప్రపంచ దేశాలకు ఎల్లప్పుడు భారత్ అండగా ఉంటుందని, ఆయా దేశాల ప్రాధాన్యతలను గౌరవిస్తూ సహకరిస్తామని అన్నారు. Read: గ్లోబల్ వార్మింగ్: ఆ దేశం కనుమరుగౌతుందా? ఇతర దేశాలకు సాయం పేరుతో రుణభారాన్ని మోపబోమని […]
గ్లోబల్ వార్మింగ్ ఈ పేరు వింటే ప్రపంచం ఒడలు వణికిపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ నుంచి బయటపడేందుకు ప్రపంచదేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యం కారణంగా సముద్రంలోని నీటి మట్టాలు పెరుగుతున్నాయి. సముద్ర మట్టం పెరగడం వలన తీర ప్రాంతాల్లో ఉండే చిన్న చిన్న దీవులు, దేశాలు ఇబ్బందుల్లో పడుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న తువాలు దేశం గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నది. ఈ దేశంలోని కొన్ని దీవులు ఇప్పటికే నీట మునిగాయి. […]