క్రెడిట్ కార్డులతోనే పండగల ఖర్చు… ఎన్ని కోట్లంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దసరా, దీపావళి వరుసగా పండుగలతో క్రెడిట్ కార్డులను మాములుగా వాడలేదు ప్రజలు ఈ ఫెస్టెవల్స్ ఖర్చునంతా క్రెడిట్ కార్డుల రూపం లోనే వాడారు. సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్ నెలలో క్రెడిట్ కార్డులపై ఖర్చు చేయడం 50శాతం పెరిగింది. నవంబర్ తొలివారంలోనూ ఈ జోరు కనిపించింది. సెప్టెంబర్ నెలలోనే క్రెడిట్ కార్డుల ద్వారా రూ.80 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఈ లెక్కన అక్టోబర్, నవంబర్‌లో రికార్డు స్థాయిలకు చేరుతుందని ఆర్బీఐ అంచనా వేస్తుంది.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) సమాచారం మేరకు క్రెడిట్ కార్డులపై ఇప్పటివరకు చెల్లించాల్సిన మొత్తం రూ.1.1లక్షల కోట్లుగా ఉంది. మార్చిలో నమోదైన రూ.72,300 కోట్ల రికార్డు సెప్టెంబర్లో బద్ధ లైన సంగతి తెల్సిందే. సెప్టెంబర్‌లో కొత్త క్రెడిట్ కార్డుల జారీ పెరి గింది. కొత్తగా పది లక్షల పదివేల క్రెడిట్ కార్డులు బ్యాంకింగ్‌లో చేరా యి. కొత్తగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 2,44,000, ఐసీఐసీఐ బ్యాంకు 2,34,000 యాక్సిస్ బ్యాంకు 2,00,00 ఎస్‌బీఐ 1,75,000 కొత్త కార్డులను మంజూరు చేశాయి.
Also Read
- Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
క్రెడిట్ కార్డు స్పెండింగ్‌లో కొటక్ మహీంద్రా బ్యాంకు అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. సెప్టెంబర్‌లో 27శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. ఐసీఐసీఐ, ఇండస్‌ఇండ్ బ్యాంకు 13శాతం వృద్ధి సాధిం చింది. స్పెండింగ్ 50 శాతం, వార్షిక ప్రాతిపదికన 75 శాతాన్ని మించి వృద్ధి నమోదైందని యాక్సిస్ బ్యాంకు తెలిపింది. పండగ ఆఫర్లతో స్పెండింగ్ కోవిడ్ ముందు నాటి స్థాయికి చేరుకుందని వెల్లడించింది. ఇక క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల స్పెండింగ్ నిష్పత్తి 1.28 రెట్లుగా ఉందని ఐసీఐసీఐ వెల్లడించింది.
- Tags
- banks
- Credit cards
- Dasara
- Diwali
- RBI
తాజావార్తలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
-
Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
-
Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?