చేనేత కార్మికులు పడుతున్న కష్టాలను తగ్గించేందుకు మోదా టెక్నాలజీ వారు సరికొత్త యంత్రాన్ని రూపొందించారు. చేనేత పరిశ్రమ అత్యంత శ్రమతో ముడిపడి ఉంది. చేనేత కార్మికులు జాక్వర్డ్ అటాచ్‌మెంట్‌ను ఆపరేట్ చేయడానికిశారీరకంగా శ్రమించవలసి ఉంటుంది. ఇది మగ్గాలు క్లిష్టమైన నమూనాలతో బట్టలను ఉత్పత్తి చేయడానికి శ్రమపడాల్సి ఉంటుంది. అయినప్పటికీ జాక్వర్డ్ హ్యాండ్లూమ్లతో పనిచేసేటప్పుడు నేత కార్మికులు పలు సమస్యలను ఎదుర్కొంటారు, జాక్వర్డ్ బాక్స్ హెవీవెయిట్ కారణంగా, మొత్తం మగ్గం యంత్రాన్ని నేత కార్మికులు కదపాల్సి ఉంటుంది. నేత […]
ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న తరుణంలో బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 30 ఏళ్ల పైబడిన వారి అందిరికీ బూస్టర్ డోస్ ఇవ్వాలని ప్రతిపాదించింది. సోమవారం నుంచి దీని కోసం బుకింగ్స్ కూడా ప్రారంభం అవుతాయని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. కాగా కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 40 ఏళ్ల పైబడిన వారికి బూస్టర్ డోసులు అందించామని తెలిపింది. బూస్టర్ డోసులపై నిర్లక్ష్యం వహించకుండా తీసుకోవాలని ప్రభుత్వం ప్రజలకు వెల్లడించింది. కాగా ఒమిక్రాన్ […]
సీఎం కేసీఆర్ సోమవారం శ్రీరంగంలోని రంగనాథ స్వామిని దర్శించుకోనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుంచి బయలుదేరి బేగంపేటకు చేరుకుంటారు. 11.10కి ప్రత్యేక విమానంలో బయలుదేరి 12.30కు తమిళనాడులోని తిరుచి చేరుకుంటారు. హోటల్లో బస అనంతరం. రోడ్డు మార్గంలో శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయానికి వెళ్తారు. మధ్యాహ్నం 2.10కి ఆయన రంగనాథ స్వామికి ప్రత్యేక పూజలు చేయిస్తారు. 3 గంటలకు తిరుచి విమానాశ్రయానికి పయనమవుతారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకుని, ఐటీసీ గ్రాండ్ చోళలో […]
ఉత్తరప్రదేశ్‌లోని ‘కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు’ ను సోమవారం ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని గంగా ఘాట్లతో ఈ ప్రాజెక్టు అనుసంధానం చేస్తుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి దివ్యకాశీ-భవ్యకాశీగా నామకరణం చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా నగరం మొత్తాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయాలు, వీధులన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించారు. 2019లో ఈ కారిడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. స్థానికుల నుంచి భూసేకరణ జరిపి, మొత్తం ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో […]
ప్రేమ అంటే అమ్మాయి అబ్బాయి మధ్య మాత్రమే కాదు, అమ్మాయి, అమ్మాయి మధ్యకూడా ఉండోచ్చు. చెప్పలేం. ఇటీవల కాలంలో అమ్మాయిలు అమ్మాయిలు ప్రేమించుకోవడమే కాదు, పెళ్లిల్లు కూడా చేసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉండే, ఆస్ట్రేలియాలో ఓ సాఫ్ట్‌బాల్ టోర్నీ జరుగుతున్నది. సారా రియో బేస్ బాల్ గేమ్ అడుతూ సడెన్ గా కిందపడిండి. కాలు నొప్పిగా ఉందని పడిపోయింది. సహచర క్రీఢాకారిణులంతా సారా దగ్గరకు వచ్చారు. Read: యాదాద్రి జిల్లాలో భారీ పేలుడు.. భయంతో వణికిపోయిన […]
కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. అటువంటి కేరళ ఇప్పుడు వరస విపత్తులతో అతలాకుతం అవుతున్నది. దేశంలో తొలి కరోనా కేసులు కేరళ రాష్ట్రంలోనే కనిపించాయి. ఫస్ట్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న కేరళ రెండో వేవ్‌లో చాలా ఇబ్బందులు పడింది. ఇప్పటికి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కేరళలో ఇప్పటికీ పాజిటివిటి రేటు 10 శాతం వరకు ఉన్నది. కరోనాతో పాటు వరదలు, మరోవైపు బర్డ్‌ఫ్లూ కేసులు ఆ రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడుతున్నాయి. Read: డెంగీతో బీజేపీ […]
పెట్రోల్, డీజిల్ ధరలకు భయపడి వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు పరుగులు తీస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ మైలేజ్ ఇస్తున్నా ఛార్జింగ్ సమస్యలు తలెత్తుతున్నాయి. వాహనాల బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ కావాలంటే కనీసం రెండు గంటల సమయం పడుతుంది. అయితే, ఈ కష్టాలకు త్వరలోనే చెక్ పడనుంది. ఆంప్రియస్ టెక్నాలజిస్ కంపెనీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం 6 నిమిషాల వ్యవధిలోనే 0 నుంచి 80 శాతం ఛార్జింగ్ చేసే టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. […]
ప్రపంచాన్ని ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతున్నది. సౌతాఫ్రికాలో మొదలైన ఈ వేరియంట్ వేగంగా అన్ని దేశాలకు వ్యాపిస్తోంది. వ్యాక్సిన్ ఎంత మేరకు ఒమిక్రాన్ వేరియంట్‌ను అడ్డుకోగలుగుతుంది అనే దానిపై ప్రస్తుతం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను పూర్తిగా అడ్డుకోలేవని, ప్రపంచ ఆరోగ్యసంస్థ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. Read: పెట్రోల్ బంకుల్లో ఈ సేవలు పూర్తిగా ఉచితం… అవేంటో తెలుసా… వ్యాక్సిన్ తీసుకోవడం కొంత మంచిదే అని, వేరియంట్ తీవ్రత, మరణం నుంచి కాపాడగలడం సరైందే అని డబ్ల్యూహెచ్ఓ […]
గత కొన్ని రోజులుగా పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర వందకు పైగా పలుకుతున్నది. వినియోగదారులు ప్రతి మీటర్‌పై వ్యాట్ రూపంలో చెల్లించే డబ్బుతో బంకుల్లో వినియోగాదులకు అనేక సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. పెట్రోల్ బంకుల్లో తప్పనిసరిగా వినియోగదారుల కోసం తప్పనిసరిగా స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలి. అదేవిధంగా వాహనదారులు, ప్రజల సౌకర్యార్థం తప్పని సరిగా మూత్రశాలలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. ప్రజలు వినియోగించుకోకున్నా తప్పనిసరిగా వీటిని ఏర్పాటు చేయాల్సి […]