అమెరికా రష్యా దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా కన్నేసింది. ఆ దేశ సరిహద్దులో 75 వేల సైనిక బలగాలను మోహరించింది. పెద్ద సంఖ్యలో యుద్ధ ట్యాంకులను మోహరించింది. దీంతో ఆప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఉక్రెయిన్‌పై రష్యా ఎలాంటి దాడులకు పాల్పడినా తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని అమెరికా హెచ్చరించింది. Read: చేతకాని వైసీపీ ఎంపీలు చట్టసభల్లో దేనికి?: పవన్ కళ్యాణ్ రష్యాపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. అమెరికాతో పాటుగా జీ7 […]
ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగిన తరువాత ఒమిక్రాన్ వేరియంట్ నిర్థారణ కోసం శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాల్సి ఉంటుంది. జీనోమ్ సీక్వెన్సింగ్ నుంచి నిర్ధారణ పూర్తయ్యి ఫలితాలు వచ్చే సరికి రెండు వారాల సమయం పుడుతున్నది. నెగిటివ్ వస్తే సరే, పాజిటివ్ వస్తే పరిస్థితి ఏంటి? ఫలితాలు రావడానికి రోజుల తరబడి సమయం తీసుకుంటే రాబోయే రోజుల్లో మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు […]
కేంద్రంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను హిందువునని, హిందువాదిని కాదని అన్నారు. జైపూర్‌లో మెహంగాయ్ హటావో మహార్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. హిందు, హిందూత్వ అనే రెండు పదాల మధ్య దేశ రాజకీయాల్లో ఘర్షణ జరుగుతున్నదని రెండింటి మధ్య చాలా తేడా ఉందని అన్నారు. హిందువు అంటే సత్యం అని, సత్యం కోసం శోధించేవాడని, సత్యాగ్రహం అని, హిందుత్వ అంటే అధికారం […]
దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అందోళన చెందుతున్నారు. ఈరోజు దేశంలో మొత్తం మూడు కొత్త కేసులు నమోదయ్యాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోనూ, రెండో కేసు ఛండీగడ్‌లోనూ నమోదుకాగా, మూడో కేసు కర్ణాటకలో బయటపడింది. ఇప్పటికే కర్ణాటకలో రెండు కేసులు నమోదయ్యాయి. ఈరోజు నమోదైన మరో కేసుతో కలిపి మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. Read: ఆమెకు భారీ టిప్పు ఇచ్చి ఆశ్చర్యపరిచిన కస్టమర్… […]
అదృష్టం ఎప్పుడు ఎవర్నీ ఎలా పలకరిస్తుందో చెప్పలేం. ఒక్కోసారి మనకు తెలియకుండానే మన కష్టాల గురించి తెలుసుకున్న వ్యక్తులు వారికోసం ఏదో ఒకటి చేయాలని అనుకుంటారు. మానవతా దృక్పదంలో ఆదుకుంటారు. కష్టాల నుంచి బయటపడేస్తారు. జాస్మిన్ కాస్టీలో అనే మహిళ విషయంలోనూ అదే జరిగింది. కాస్టీలో అనే మహిళ ఓ రెస్తారెంట్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నది. రెస్టారెంట్లో పనిచేస్తూ తన కూతురును డే కేర్‌లో ఉంచి చదివిస్తోంది. అయితే, ఆ రెస్టారెంట్‌కు ఓరోజు విలియమ్స్ అనే మహిళ వచ్చింది. […]
ఇటీవలే తమిళనాడు కూనూరు హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ల్యాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో ముగిశాయి. సాయితేజ సొంత గ్రామమైన చిత్తూరు జిల్లా ఎగువరేగడ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. సాయితేజకు నివాళులు అర్పించేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సాయితేజ పార్ధీవదేహాన్నిచూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సాయితేజ భౌతికకాయం చూసి ఆయన భార్య సొమ్మసిల్లిపడిపోయింది. Read: అమెరికా చరిత్రలో అతిపెద్ద విపత్తు… జోబైడెన్ పర్యటన షురూ… సాయితేజ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. […]
అమెరికాలో ఎప్పుడూ లేని విధంగా టోర్నడోలు విరుచుకుపడ్డాయి. ఆరురాష్ట్రాల్లో టోర్నడోలు విరుచుకుపడటంతో సుమారు 100 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది గల్లంతైయ్యారు. గల్లంతైన వారిలో ఎంతమంది మరణించారో తెలియదని స్థానిక వార్తసంస్థలు పేర్కొన్నాయి. దీంతో ప్రాణనష్టం భారీగా ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనావేస్తున్నాయి. Read: ఛండీగడ్ తొలి ఒమిక్రాన్ కేసు నమోదు.. టోర్నడోలు విరుచుకుపడిన ప్రాంతాల పరిస్థితులపై జో బైడెన్ సమీక్షను నిర్వహించారు. కెంటకీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. త్వరలనే టోర్నడో […]
ఇస్లామిక్ సంస్థ అయిన తబ్లీగీ జమాత్ పై నిషేధం విధిస్తున్నట్లు సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. తబ్లీగీ జమాత్‌తో ప్రజలకు, సమాజానికి పెను ముప్పు పొంచి ఉందని ఈ విషయాన్ని మసీదులకు తెలియజేయాలని, ఆ సంస్థ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. కాగా, 1926లో ప్రారంభమైన ఈ సంస్థకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా 30-35 కోట్ల మంది ముస్లింలు తబ్లిగీని అనుసరిస్తున్నట్టు సమాచారం కాగా గతంలో కరోనా మొదటి వేవ్ […]
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘మా’ సభ్యులకు ఆదివారం ఉచిత హెల్త్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడుతూ .. ”మెడికవర్ హాస్పటల్స్, మా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేసి ఆరోగ్య పరీక్షలను చేపట్టినట్టు వెల్లడించారు. మొత్తం 914 మంది సభ్యులకు వివిధ రకాల మాస్టర్ హెల్త్ చెకప్‌లను చేయిస్తున్నామన్నారు. మా అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయాలని ప్లాన్ చేసిన దగ్గర […]