ఒమిక్రాన్‌ను వ్యాక్సిన్లు పూర్తిగా అడ్డుకోలేవా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచాన్ని ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతున్నది. సౌతాఫ్రికాలో మొదలైన ఈ వేరియంట్ వేగంగా అన్ని దేశాలకు వ్యాపిస్తోంది. వ్యాక్సిన్ ఎంత మేరకు ఒమిక్రాన్ వేరియంట్‌ను అడ్డుకోగలుగుతుంది అనే దానిపై ప్రస్తుతం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను పూర్తిగా అడ్డుకోలేవని, ప్రపంచ ఆరోగ్యసంస్థ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Read: పెట్రోల్ బంకుల్లో ఈ సేవలు పూర్తిగా ఉచితం… అవేంటో తెలుసా…
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
వ్యాక్సిన్ తీసుకోవడం కొంత మంచిదే అని, వేరియంట్ తీవ్రత, మరణం నుంచి కాపాడగలడం సరైందే అని డబ్ల్యూహెచ్ఓ ఆగ్నేయాసియా రీజినల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ పేర్కొన్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారికి ముందుగా బూస్టర్ డోస్ ఇవ్వాలని బూస్టర్ డోసుల వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రాథమిక వ్యాక్సిన్ల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని అమె పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
-
CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
-
Cheteshwar Pujara: భారత్‌లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత ‘రామలక్ష్మి’ పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!