ఒమిక్రాన్ విజృంభణతో బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న తరుణంలో బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 30 ఏళ్ల పైబడిన వారి అందిరికీ బూస్టర్ డోస్ ఇవ్వాలని ప్రతిపాదించింది. సోమవారం నుంచి దీని కోసం బుకింగ్స్ కూడా ప్రారంభం అవుతాయని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. కాగా కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 40 ఏళ్ల పైబడిన వారికి బూస్టర్ డోసులు అందించామని తెలిపింది. బూస్టర్ డోసులపై నిర్లక్ష్యం వహించకుండా తీసుకోవాలని ప్రభుత్వం ప్రజలకు వెల్లడించింది. కాగా ఒమిక్రాన్ వైరస్ దక్షిణాఫ్రికాలో పుట్టినా ఈ పాటికే అది ప్రపంచం మొత్తాన్ని చుట్టేసింది.
భారత్‌లో కూడా ఒమిక్రాన్ అలజడి ప్రారంభం అయింది. ఫిబ్రవరి.. మార్చి నెలలో ఒమిక్రాన్ కేసులు సంఖ్య విపరీతం గా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతో మన దేశం లో కూడా బూస్టర్ డోసులు ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు బూస్టర్ డోసులకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశాయి. కానీ కేంద్రం తిరస్కరించింది. కాగా ఐసీఎంఆర్ బూస్టర్ డోసుపై కీలక ప్రకటన చేసింది. రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవచ్చని తెలిపింది. కానీ ఈ విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
Also Read
- Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
- Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
- US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
తాజావార్తలు
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
-
CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
-
Neha Thakur: ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసింది.. సీన్ కట్ చేస్తే ఆ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ట్రక్ డ్రైవర్..
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!