NTV WebDesk
Author- NTV Telugu-
Bizarre Footage: వందలాది పక్షుల ఆత్మహత్య… భయపెడుతున్న దృశ్యాలు…
మనుషులు ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. ఆకాశంలో స్వేచ్ఛగా విహరించే పక్షులు ఆత్మహత్య చేసుకోవడం ఎక్కడైనా చూశారా అంటే లేదని చెబుతాం. అసలు పక్షులు ఆత్మహత్యలు చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తాం. కానీ, మెక్సికోలో వందలాది పక్షులు ఆకాశం నుంచి ఒక్కసారిగా కింద పడిపోయాయి. పక్షులన్నీ గుంపుగా కిందపడిపోవడంతో అందులో చాలా పక్షులు రోడ్డుపై పడి మరణించాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటన ఫిబ్రవరి 7 వ తేదీన జరిగింది. […] -
Android: స్మార్ట్‌ఫోన్ హ్యాంగ్ కాకుండా ఉండాలంటే…
ఈ రోజుల్లో స్మార్ట్ వినియోగించే వారి సంఖ్య భారీగా ఉన్నది. యువకులు, చిన్నారుల నుంచి పెదవాళ్ల వరకు అందరూ స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. రోజుకో కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో కొన్ని మోడళ్లు ఊరికే హ్యాంగ్ అవుతుంటాయి. ఫోన్లు హ్యాంగ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి టిప్స్ ను ఫాలోకావాలో తెలుసుకుందాం. Read: Electrical Scooter: ఫేషియల్ టెక్నాలజీతో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్… ఏపీలోనే తయారీ… స్మార్ట్ ఫోన్లో కావోచ్చు, […] -
Electrical Scooter: ఫేషియల్ టెక్నాలజీతో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్… ఏపీలోనే తయారీ…
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. చమురు ధరలు భారీగా పెరగడం, రాబోయే రోజుల్లో చమురు ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. వాహనాల వినియోగం పెరగడంతో కొత్త కొత్త టెక్నాలజీతో వాహనాలను తయారు చేస్తున్నారు. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజన్స్ ఫేషియల్ టెక్నాలజీతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తయారు చేసింది అవెరా ఏఐ మొబిలిటి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. అవెరా విన్సెరో పేరుతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను దుబాయ్ ఎక్స్‌పోలో […] -
Electricity Bill: వాడకుండానే బిల్లు వాచిపోయింది… ఇక వాడితే…
సాధారణంగా ఇంటికి విద్యుత్ బిల్లు వందో రెండో వందలో వస్తుంది. మహా వాడితే 500 నుంచి వెయ్యి రూపాయల వరకు వస్తుంది. అప్పటి వరకు రూ. 175 విద్యుత్ బిల్లు వస్తుండగా, ఫిబ్రవరి నెలలో బిల్లు ఏకంగా మూడు కోట్ల రూపాలయకు పైగా వచ్చింది. ఆ బిల్లును చూసి ఇంటి యజమాని షాక్ అయ్యాడు. తాము ఏ నెలలో కూడా విద్యుత్ బిల్లులు బకాయిలు పెట్టలేదని, ప్రతినెలా చెల్లిస్తూనే ఉన్నామని, ప్రతినెలా తమకు రూ. 175 కు […] -
Chicken: భారీగా పెరిగిన నాటుకోడి ధరలు… పెరిగిన ఆర్డర్లు…
తెలంగాణలోని ఆర్మూర్ చికెన్ ఎంత ఫేమస్సో చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచి ప్రత్యేకంగా వండించుకొని తెప్పించుకుంటారు. గతంలో ఆర్మూర్ నాటుకోడి చికెన్, నలుగురు వ్యక్తులు తినగలిగే భోజనం ధర కలిపి రూ. 650 వరకు ఉండేది. అయితే, గత కొంతకాలంగా దేశీయ నాటుకోళ్లు అందుబాటులో లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి దేశీయంగా ఉన్న నాటు కోళ్లను తీసుకొచ్చి ఆర్మూర్ చికెన్‌ను వండి పెడుతున్నారు. లోకల్ నాటుకోళ్లకు కొరత ఏర్పడటంతో ధరలు భారీగా పెంచేశారు. Read: Ukraine […] -
Ukraine Crisis: క్రిమియా నుంచి ఉపసంహరణ… కానీ…
ఉక్రెయిన్ రష్యా యుద్ధం చేసే అవకాశం ఉందని, ఫిబ్రవరి 16 నుంచి యుద్ధం జరిగే అవకాశం ఉందని పలు అంతర్జాతీయ సంస్థలు పేర్కొన్నాయి. అటు అమెరికా, ఉక్రెయిన్ దేశాలు సైతం రష్యా యుద్దానికి సన్నద్దమవుతున్నట్టు పేర్కొన్నాయి. అయితే, అనూహ్యంగా రష్యా తమ బలగాలు కొన్నింటిని వెనక్కి రప్పించింది. సరిహద్దుల్లో యుద్దవిన్యాసాలను పూర్తి అయిందని, కొన్ని బలగాలనే వెనక్కి పిలిపిస్తున్నట్టు రష్యా రక్షణశాఖ మంత్రి పేర్కొన్నారు. రష్యా రక్షణశాఖ ఆదేశాలు వచ్చిన తరువాత కొన్ని బలగాలు, యుద్ద ట్యాంకర్లను […] -
TRS Protest: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పిండ ప్రదానం
తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పీసీసీ రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ స్టేట్ సోషల్ మీడియా నేతృత్వంలో టీఆర్ఎస్ ఐటీ సెల్ ఆధ్వర్యంలో పిండ ప్రదానం చేశారు. రేవంత్ రెడ్డి చిత్రపటంతో వెళ్లి ఆయన పిండాలను మూసీ నదిలో కలిపి వారి నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ వై. సతీష్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ వ్యతిరేకి, చంద్రబాబు పెంపుడు కుక్క, పీసీసీ చీఫ్ రేవంత్ […] -
MLA Eetela on Kcr: కేసీఆర్ గురువింద గింజ
తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతూనే వుంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. ప్రధానిని విమర్శించొద్దు అన్న కేసీఆర్ ఇప్పుడు అదే ప్రధాని పైన నీచాటినీచంగా మాట్లాడుతున్నారన్నారు. 1985 నుండి 2018 వరకు ఒక్కసారి ఓడిపోని వ్యక్తికి పీకే అవసరం ఎందుకు వచ్చిందన్నారు. ప్రజల నాడీ తెలియదా… నా కుట్రలు కుతంత్రాలు నడవడం లేదని.. పీకేను తెచ్చుకున్నారు. పీకే కన్నా మేధావులు తెలంగాణ ప్రజలు.దుబ్బాకలో బీజేపీ గెలిచింది, హుజూరా […] -
Dandupalyam movie Effect: కదిరి దోపిడీ హత్య, కేసు
సినిమాలు కొంతమందిపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. అందులోనూ క్రైం కథాంశంతో వచ్చిన సినిమాల ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనంతపురం జిల్లాలో ఓ కేసులో నేరగాడికి దండుపాళ్యం మూవీ ప్రేరణ అయింది. కదిరి దోపిడీ హత్యకేసులో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. సినిమా చూసి హత్యతో పాటు దోపిడీ చేశాడు మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు. దండుపాళ్యం సినిమా చూసిన తరువాత.. పక్కా పథకంతో హత్య, దోపిడీ చేశాడు. సంచలనం రేకెత్తించిన ఉపాధ్యాయురాలి హత్య కేసు ఛేదించారు పోలీసులు. […] -
Yanamala on Jagan: ఉద్యోగుల్ని వాడుకుని వదిలేశారు
ఏపీలో జగన్ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల. ఉద్యోగులను వాడుకుని వదిలేయడంలో జగన్ టాప్. అవసరం తీరే వరకే అన్న.. అవసరం తీరాక దున్న అన్నట్లు జగన్ వైఖరి.ఉద్యోగులు, పోలీసుల పట్ల జగన్ వ్యవహారం దుర్మార్గం. ప్రతిపక్షాల అక్రమ అరెస్టులకు అడ్డగోలుగా వాడుకుని.. అవమానకర రీతిలో సవాంగ్ ను గెంటేశారని మండిపడ్డారు. డీజీపీ స్థాయి వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వకుండా అవమానించారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను అన్నా అంటూనే.. గెంటారు. పీవీ […]
తాజావార్తలు
-
Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
-
TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
-
Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
-
DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
-
Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?