NTV WebDesk
Author- NTV Telugu-
Astrology: ఫిబ్రవరి 18, శుక్రవారం దినఫలాలు
మేషం :- కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ రంగాల వారి నుంచి అభ్యంతరాలెదురవుతాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. ఉపాధ్యాయులకు మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. వృషభం :- హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. స్త్రీలు తమ వాక్చాతుర్యంతో, తెలివితేటలతో అందరినీ ఆకర్షించగలుగుతారు. మీ సంతానం ప్రేమ వ్యవహారం, వివాహం పెద్ద చర్చనీయాంశమవుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు […] -
Live:మాఘమాసం శుక్రవారం ఈ పారాయణం శుభదాయకం
మాఘమాసం అన్ని శుభకార్యాలకు శుభుసూచకం. లలితా దేవి ఈ మాసంలోనే జన్మించింది. సూర్యుడు, సరస్వతీదేవి పుట్టింది కూడా ఈ నెలలోనే. ఈ మాసానికి అది దేవత కేతువు. మాఅఘము అంటే పుణ్యం ఇచ్చేదని అర్థం. ఈ నెలలో చేసే పారాయణం ఎంతో శుభదాయకం. నువ్వులు దానం చేసిన వారికి అన్ని శుభాలు కలుగుతాయి. సముద్ర స్నానం చేయడం ఈ నెలలో ఎంతో మంచిది. -
JIO: జియోకు యూజర్లు భారీ షాక్… లాభపడిన బీఎస్ఎన్ఎల్…
దేశంలో జియో నెట్వర్క్ కు భారీ సంఖ్యలో యూజర్లు ఉన్నారు. జియో ప్రారంభమైన కొత్తల్లో తక్కువ టారిఫ్ రేట్లతో ఎక్కువ ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో ఇతర నెట్‌వర్క్‌కు చెందిన యూజర్లు జియోకు మారిపోయారు. ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా వంటి ప్రైవేట్ నెట్వర్క్ లు జియోనుంచి పోటీని తట్టుకోలేకపోయాయి. అయితే, గతేడాది డిసెంబర్ నెలలో జియో సంస్థ టారిఫ్ ధరలను పెంచింది. దీంతో జియో నుంచి 1.29 కోట్ల మంది యూజర్లు తగ్గిపోయారు. దీంతో జియోకు 41.57 […] -
Shocking: మహిళ శరీరంలో 47 కేజీల కణితి… 18 ఏళ్లుగా మోస్తూ…
శరీరంపై ఆదనంగా ఏవైనా అవయవాలు ఉంటే వాటిని ఎలాగైనా సరే తీసేయించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. చూసేవారికి ఇబ్బంది లేకపోయినా, వాటిని మోస్తూ తిరిగేవారికి ఇబ్బందికరంగా ఉంటుంది. చిన్నచిన్న ఇబ్బందులు అంటే సరేలే అనుకోవచ్చు. కానీ, శరీరంపై మోయలేనంతగా అవయవాలు పెరిగిపోతే ఇంకేమైనా ఉందా చెప్పండి. గుజరాత్‌కు చెందిన 56 ఏళ్ల మహిళ పొత్తి కడుపులో ఓ ట్యూమర్ ఏర్పడింది. ఆ ట్యూమర్ క్రమంగా పెరిగిపోతూ వచ్చింది. ఎంతగా పెరిగింది అంటే సుమారు 47 కేజీలు పెరిగింది. కడుపు పెద్దదిగా […] -
Viral: లైవ్ స్టూడియోలోనే యాంకర్‌కు ప్రపోజ్…
వాలంటైన్ డే రోజున ప్రేమికులు ప్రపోజల్స్ చేసుకుంటూ ఉంటారు. ఇది కామన్‌గా జరిగే ప్రాసెస్. అయితే, అందరికంటే ఢిఫరెంట్ గా ఉండేందుకు, వార్తల్లో నిలిచిపోయేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు. అలాంటి ఘటన ఒకటి ప్రేమికుల దినోత్సవం రోజున జరిగింది. మేరీ లీ అనే మహిళ సీబీఎస్ శాన్ ఫ్రాన్సిస్కోలో వాతావరణవేత్తగా పనిచేస్తున్నది. వాతావరణానికి సంబందించిన రిపోర్ట్‌ను స్టూడియోలో ఉత్తర భాగంలోని లైట్స్ గురించి లైవ్ రిపోర్ట్ ఇస్తుండగా, ఆమె లాంగ్‌టైమ్ బాయ్‌ఫ్రెండ్ అజిత్ నినాజ్ ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చాడు. […] -
Bajaj Scooter: బజాజ్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్…
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం భారీగా పెరిగింది. అనేక స్టార్టప్ కంపెనీలతో పాటు ఇప్పటికే దేశంలో వాహనాలను తయారు చేస్తున్న ప్రసిద్ధ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. దీశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో చేతక్ వాహనాలను విక్రయిస్తుండగా, ఇప్పుడు మరో 12 నగరాల్లో బజాజ్ చేతక్ వాహనాలను విక్రయించాలని నిర్ణయించింది. కోయంబత్తూర్, మధురై, కొచ్చి, కోజికోడ్, హుబ్లీ, […] -
Indian Army: మోకాళ్లలోతు మంచులో…ప్రాణాలకు తెగించి పహారా…
దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టి నిత్యం బోర్డర్ లో పహారా కాస్తుంటారు సైనికులు. మంచు పర్వతాల్లో ప్రాణాలకు తెగించి పహారా చేయడం అంటే మామూలు విషయం కాదు. పైనుంచి దట్టంగా కురిసే మంచుతో ఆ ప్రాంతాలన్ని కప్పబడి ఉంటాయి. మంచులో నడుస్తుంటే కాళ్లు మోకాళ్ల లోతులో కూరుకుపోతుంటాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రాణాలు పోయినా సరే దేశంకోసం జవాన్లు కాపలా కాస్తుంటారు. శతృవుల నుంచి దేశాన్ని రక్షిస్తుంటారు. అత్యంత కఠోరమైన వాతావరణంలో సైతం విధులు నిర్వహిస్తూ […] -
Whatsapp: ఇలాంటి ఎమోజీలు పంపితే… భారీ జరిమానా తప్పదు..
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్కు అతుక్కుపోతున్నారు. ముఖ్యంగా వాట్సాప్ తోనే కాలం గడిపేస్తున్నారు. కేవలం మెసేజ్‌లు, ఇమేజ్‌లు, వీడియోలు మాత్రమే కాకుండా మన భావాలకు సంబంధించి ఎమోజీలను పోస్ట్ చేసుకునే అవకాశం ఉన్నది. దీంతో చాలా మంది వివిధ రకాల ఎమోజీలను వినియోగిస్తున్నారు. అయితే, వాట్సాప్ యూజర్లకు సౌదీ అరేబియా గట్టి షాక్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై వాట్సాప్ చాట్‌లో రెడ్ హార్ట్ ఎమోజీలను పంపితే చట్టపరమైన చర్యలు […] -
Tesla: భారత ప్రభుత్వం బంపర్ ఆఫర్…
టెస్లా కంపెనీ భారత్ లోకి అడుగుపెట్టాలని చాలా కాలంగా చూస్తున్నది. అయితే, టెస్లా కార్లలో వినియోగించే పార్ట్స్ లో 10 నుంచి 15 శాతం మేర ఇండియాలో తయారైన వాటిని వినియోగించాలని, అప్పుడే రాయితీలు ఇస్తామని గతంలో భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇండియాలో ప్లాంట్ పెట్టే విషయంలో రాయితీలు ఇవ్వాలంటే గైడ్‌లైన్స్ పాటించాల్సిందేనని భారత ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో టెస్లా కంపెనీ కార్లను ఇండియాకు తీసుకొచ్చేందుకు వెనకడుగు వేస్తూ వస్తున్నారు. తాజాగా టెస్లాకు ప్రభుత్వం […] -
Space Tour: అంతరిక్ష ప్రయాణానికి వెళ్లాలని అనుకుంటున్నారా… ధర ఎంతో తెలుసా..!!
అంతరిక్షంలోకి ప్రయాణించేవారి సంఖ్య గత కొంతకాలంగా పెరుగుతున్నది. అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఇటీవలే అంతరిక్ష ప్రయాణానికి సంబంధించి ట్రయల్స్ ను నిర్వహించింది. ట్రయల్స్‌ను విజయవంతంగా నిర్వహించడంతో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని అంతరిక్ష ప్రయాణాలకు వర్జిన్ సంస్థ సిద్దమైంది. ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో కమర్షియల్ ఫ్లైట్లను నడపాలని నిర్ణయించింది. ఆసక్తిగల పర్యాటకులను అంతరిక్షంలోకి తీసుకొని వెళ్లాలని నిర్ణయించింది. ఈ ప్రయాణానికి సంబంధించిన ధరలను నిర్ణయించింది. Read: Andhra Pradesh: గుడ్ న్యూస్.. రేపటి […]
తాజావార్తలు
-
Satya Master: “నాలుగు ఎలుకల కోసం మ్యాన్షన్నే తగలబెడతారా?” జానీ మాస్టర్ భార్యపై సత్య మాస్టర్ సంచలన కామెంట్స్!
-
Chiranjeevi: చిరూ లీక్స్ మెగా జోష్.. కాకా షూటింగ్ గురించి మాస్ లీక్ ఇచ్చిన మెగాస్టార్!
-
TGTET Results 2026: తెలంగాణ ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!
-
Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
-
TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?