NTV WebDesk
Author- NTV Telugu-
Android 13: ఆండ్రాయిడ్ 13 గురించి ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి…
గూగుల్ సంస్థ గతేడాది ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ను రూపోందించిన సంగతి తెలిసిందే. ఈ ఓఎస్ 12 ఇప్పటికే పూర్తి స్థాయిలో యూజర్లకు అందలేదు. ఆండ్రాయిడ్ 12 వెర్షన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకముందే మరో కొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గూగుల్ ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే గూగుల్ ఆండ్రాయిడ్ 13 వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం డెవలపర్ వెర్షన్‌ను రిలీజ్ చేసింది. Read: Live: ఏపీ రహదారులకు మహర్దశ… ఆండ్రాయిడ్ 13 వెర్షన్లో గూగుల్ నోటిఫికేషన్‌లోని […] -
Live: ఏపీ రహదారులకు మహర్దశ…
-
Strange Dog: కుక్కకడుపులో గోల్ఫ్ బాల్స్… షాకైన వైద్యులు…
పెంపుడు జంతువులను యజమానులు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో చెప్పాల్సిన అవసరం లేదు. వాటి కోసం ఎంత ఖర్చైనా పెడుతుంటారు. యూకేకు చెందిన నీల్ టేలర్ అనే వ్యక్తి తన పెంపుడు కుక్క ఆల్ఫీ అంటే చాలా ఇష్టం. దానితోనే ఎక్కువ టైమ్ పాస్ చేస్తుంటారు. అయితే, కొన్ని రోజులాగా ఆల్ఫీ అనారోగ్యంపాలైంది. తరచుగా వాంతులు చేసుకుంటున్నది. అంతేకాదు, నీరసంగా మారడం, పొట్ట ఉబ్బినట్టుగా ఉండటంతో ఆందోళన చెందిన నీల్ వెంటనే దానిని వైద్యుని వద్దకు తీసుకెళ్లాడు. పరీక్షించిన […] -
Ukraine Crisis: రష్యాతో యుద్ధం చేసేందుకు గన్ను పట్టిన 79 ఏళ్ల బామ్మ…
రష్యా- ఉక్రెయిన్ మధ్య ప్రస్తుతం పరిస్థితులు కొంతమేర చక్కబడ్డాయి. ఉక్రెయిన్‌తో యుద్దాన్ని కోరుకోవడం లేదని రష్యా స్పష్టం చేసింది. అంతేకాదు, కొందమంది బలగాలను వెనక్కి రప్పిస్తున్నట్టు రష్యా తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎంతమంది బలగాలను, ఎక్కడి నుంచి వెనక్కి రప్పిస్తున్నారు అన్నది క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఇదిలా ఉంటే, రష్యా ఉక్రెయిన్ పై దాడికి దిగితే దేశాన్ని రక్షించుకోవడానికి తాము సైతం సిద్దంగా ఉన్నామని ఆ దేశంలోని చిన్నారుల నుంచి ముసలివాళ్ల వరకు చెబుతున్నారు. చెప్పడమే […] -
Leopard: ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయింది… తల బయటకు రాక…
ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కు పోయాను అనే సాంగ్ గుర్తుంది కదా…అలానే పాపం ఓ చిరుత పులి బద్లాపూర్ జిల్లా గోరెగాన్ ప్రాంతంలోకి వచ్చింది. అడవిలోనుంచి వచ్చిన సంవత్సరం వయసున్న చిరుతపులి వాటర్ క్యాన్‌లో ఏదో ఉందనుకొని తల దూర్చింది. తలైతే దూరిందికానీ ఆ తలను వెనక్కి ఎలా తీయాలో అర్థం కాలేదు. దీంతో పాపం ఆ చిరుత నానా కష్టాలు పడింది. విషయం తెలుసుకున్న స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. 30 మంది కలిసి 48 […] -
Go Fish Tournament: ఇలాంటి టోర్నమెంట్ గురించి ఎప్పుడైనా విన్నారా?
ప్రపంచంలో చాలా రకాల గేమ్స్ జరుగుతుంటాయి. కొన్ని క్రేజీగా ఉంటే మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. ఫన్నీ గేమ్స్ టోర్నమెంట్లో గోఫిష్ టోర్నమెంట్ కూడా ఒకటిగా చెప్పవచ్చు. ఆస్ట్రేలియాలోని విక్టోరియా నగాంబీలోని ఫ్రెష్ వాటర్ కెనాల్లో ఈ టోర్నమెంట్ ను నిర్వహించారు. ముర్రె కాడ్ ఫిష్ లకు ఈ నగాంబీ ఫ్రెష్ వాటర్ ప్రసిద్ది. ఇందులో ముర్రె కాడ్ ఫిష్‌లు ఎక్కువగా నివసిస్తుంటాయి. ఎవరైతే పెద్దవైన ముర్రె కాడ్ ఫిష్ ను పట్టుకుంటారో వారికి 80 వేల డాలర్లను […] -
Mahindra: ఇకపై లీజుకు మహీంద్రా కార్లు… ఎలా తీసుకోవచ్చంటే…
కార్ల దిగ్గజం మహీంద్రా కంపెనీ కీలక నిర్ణయం తీసుకున్నది. మహీంద్రా కంపెనీకి చెందిన కార్లను లీజ్‌కు ఇచ్చేందుకు సిద్దమైనట్టు కంపెనీ వర్గాలు ప్రకటించాయి. దీనికోసం క్విక్లిజ్‌తో ఒప్పందం చేసుకున్నది. పే పర్ యూజ్ పద్దతిని తెరమీదకు తీసుకొచ్చింది. పే పర్ యూజ్ సేవలను ముంబై, పూణే, ఢిల్లీ, నొయిడా, గురుగ్రామ్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తదితర నగరాల్లో ఈ పద్దతిని అమలులోకి తీసుకొచ్చింది. మహీంద్రా ఆటోపోర్టల్ లేదా డీలర్షిప్ కార్యాలయానికి వెళ్లి లీజుకు సంబంధించిన విషయాలను తెలుసుకొవచ్చు. […] -
Bionic Eyes: శాస్త్రవేత్తల అద్భుత సృష్టి… మానవ ట్రయల్స్ ప్రారంభం…
టెక్నాలజీ వేగంగా అభివృద్ది చెందుతున్నది. సాంకేతికతలను అన్ని రంగాలకు విస్తరిస్తున్నది. ముఖ్యంగా ఆరోగ్యరంగంలో టెక్నాలజీ సహాయంతో ఎన్నో గొప్ప ఆవిష్కరణలు జరిగాయి. జరుగుతున్నాయి. గుండెకోసం వినియోగించే పేజ్ మేకర్ మొదలు కిడ్నీ, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, ఇతర కీలక అవయవాల మార్పిడిలో సాంకేతికతను వినియోగిస్తున్నారు. సరైన సమయంలో అవయావాలు అందక లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకొని వివిధ కృత్రిమ అవయవాలను తయారు చేస్తున్నారు. ఈ కోవలోనే బయోనిక్ కళ్లను శాస్త్రవేత్తలు తయారు చేశారు. […] -
LIC: ఎల్ఐసీ వద్ద భారీగా నిధులు…
భారత ప్రభుత్వ రంగ భీమా సంస్థ ఎల్ఐసీ వద్ద రూ. 21,539 కోట్ల నిధులు ఉన్నట్టు ఆ సంస్థ తెలియజేసింది. ఇవి ఎవరూ క్లెయిం చేయని నిధులని పేర్కొన్నది. ఎల్ఐసీ సంస్థ పబ్లిక్ ఇష్యూకి వెళ్లబోతున్న సంగతి తెలిసిందే. దీనికోసం సెబీకి ధరఖాస్తు చేసుకున్నది. ఈ ధరఖాస్తులో పత్రాల్లో నిధుల కు సంబంధించిన వివరాలను పేర్కొన్నది. మార్చి 2020 నాటికి రూ. 16,052.65 కోట్ల అన్‌క్లెయిమ్ నిధులు ఉండగా, అవి 2021 మార్చినాటికి రూ. 18,495 కోట్లకు […] -
Rare Ghost: శాస్త్రవేత్తలను భయపెట్టిన వింత జంతువు…
ఈ భూగోళంలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. కొన్ని వింతలు ఆకట్టుకునే విధంగా ఉంటే, మరికొన్ని వింతలు భయపెట్టేవిధంగా ఉన్నాయి. ఇలాంటి వాటిల్లో ఇదికూడా ఒకటిగా చెప్పవచ్చు. న్యూజిలాండ్‌లోని సౌత్ ఐలాండ్ సముద్రంలోని 1.2 కిలోమీటర్ల దూరంలో ఓ వింత జంతువును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ జంతువును చూసి మొదట షాక్ అయ్యారు. కళ్లు, మూతి పెద్దవిగా ఉండటంతో పాటు, దాని ఆకారం భయపెట్టేవిధంగా ఉంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వాటర్ అండ్ అట్మాస్పీయర్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు […]
తాజావార్తలు
-
Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
-
TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
-
Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
-
DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
-
Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?