NTV WebDesk
Author- NTV Telugu-
Astrology : మే 29, ఆదివారం, దినఫలాలు
https://www.youtube.com/watch?v=9PVGS8VluRE ఆదివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయి..? ఏ రాశివారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది..? ఏ రాశివారు కొత్త పనులు చేపట్టేందుకు అనుకూలంగా ఉంటుంది..? ఏ రాశివారు కొత్త పనులు వాయిదా వేసుకుంటే మంచిది.. ఎవరు ఈ రోజు ఎలాంటి పూజలు చేయాలి లాంటి పూర్తి వివరాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. -
Conjuring House: రికార్డ్ ధరకు అమ్ముడుపోయిన దెయ్యాల కొంప
ఒక ఇల్లు ఎంత ప్రైమ్ లొకేషన్లో ఉన్నా సరే.. అది బాగోలేదని టాక్ వచ్చిందంటే చాలు, దాన్ని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రారు. ఎంత అద్భుతంగా ఉన్నా సరే, ససేమిరా అనేస్తారు. అలాంటిది.. దెయ్యాల కొంపగా ప్రపంచవ్యాప్తంగా పేరుగడించిన ‘ద కంజ్యూరింగ్ హౌస్’ రికార్డ్ ధరకు అమ్ముడుపోయింది. ఏకంగా 1.52 (రూ. 12 కోట్లు) మిలియన్ డాలర్లకు ఇళ్లు విక్రయించబడింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఈ ఇంటికి 1736లో నిర్మించారు. ఈ ఇంట్లో ఏం జరిగిందో […] -
Sai Pallavi: అరుదైన రికార్డ్.. హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్
కొందరు కథానాయికలు ఏళ్ళ తరబడి ప్రయత్నించినా.. తమదైన ముద్ర వేయలేక తంటాలు పడుతూనే ఉంటారు. పెద్ద పెద్ద సినిమాలు చేసినా సరే, వారికంటూ ఒక గుర్తింపు అంత త్వరగా దొరకదు. కానీ.. సాయి పల్లవి మాత్రం మొదటి సినిమా నుంచే అందరి మనసులు దోచుకోవడం మొదలుపెట్టింది. అందం పరంగా కాదు.. నటన పరంగా! ట్యాలెంట్ ఉంటే అందంతో పని లేదని ఈ నేచురల్ నటి నిరూపించింది. అందరిలా ఇబ్బడిముబ్బడిగా సినిమాలు చేయలేదు, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్ని […] -
KGF: రాకీ భాయ్‌ని ఫాలో అయ్యాడు.. ఆసుపత్రిపాలయ్యాడు
యువతపై సినిమాల ప్రభావం ఎంతుందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఒక స్టార్ హీరో సినిమా వచ్చిందంటే చాలు.. వాళ్ళ హెయిర్ స్టైల్ దగ్గర నుంచి డ్రెస్సింగ్ స్టైల్, యాటిట్యూడ్ దాకా.. అన్ని అనుసరించడం మొదలుపెడతారు. దాదాపు తమ అభిమాను హీరోలు సినిమాల్లో చేసిన పనులనే, రియల్ లైఫ్‌లోనూ చేయాలని ప్రయత్నిస్తారు. కొందరైతే స్టంట్లు కూడా చేస్తుంటారు. ఇలా చేసి కొందరు లేనిపోని సమస్యల్లో చిక్కుకున్న సందర్భాలున్నాయి. ఇప్పుడు తాజాగా ఓ టీనేజ్ కూడా.. తన అభిమాన హీరోలాగే […] -
Son Cruelty: ఆస్తి కోసం కొడుకు క్రూరమయిన ప్లాన్
ఈరోజుల్లో ఆస్తి తర్వాతే ఏదైనా. ఓ కొడుకు ఆస్తి కోసం ఎంతకైనా తెగించాడు. చిత్తూరు జిల్లా పీలేరులో ఆస్తి కోసం కన్న తండ్రికి నరకం చూపించాడు. ఆస్తి కోసం కన్న తండ్రి చంద్ర శేఖర్ రెడ్డిని హతమార్చ ప్రయత్నం చేసిన కొడుకు కథ ఇది. అతను రిటైర్డ్ ఆర్మీ జవాన్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి కావడంతో సమాజం నివ్వెరపోయింది. ఈనెల 23 తేదీన బైక్ పై వెళుతున్న తండ్రిని తిరుపతి సాగర్ షోరూం సమీపంలో కారుతో ఢీకొట్టాడు […] -
Tesla In India: భారత్‌కు ఎలాన్ మస్క్ మొండిచెయ్యి
ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన టెస్లా ఎలక్ట్రిక్ కార్ భారత్‌లో ఎప్పుడు అడుగుపెడుతుంది? ఈ ప్రశ్నకు ఇప్పుడప్పుడే సమాధానం దొరికేలా కనిపించడం లేదు. లేటెస్ట్గా ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్‌ని బట్టి చూస్తే.. దిగుమతి సుంకాలు, తయారీ విషయంలో టెస్లా, ప్రభుత్వం మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉన్నట్టు స్పష్టమవుతోంది. టెస్లా తయారీ యూనిట్‌పై ట్విటర్ మాధ్యమంగా ఓ నెటిజన్.. ‘భవిష్యత్తులో భారత్‌లో టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా?’ అని ప్నశ్నించాడు. అందుకు […] -
MP Santoshkumar: మట్టికోసం మనం అంటున్న సంతోష్ కుమార్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు సేవ్ సాయిల్ ఉద్యమం సమిష్టిగా జరిపిన సంగీత కచేరీ – మట్టి కోసం మనం ముఖ్య అతిథితో పాటు పలువురు సేవ్ సాయిల్ వాలంటీర్లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడంతో ఈ కార్యక్రమం మొదలైంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు మట్టిని రక్షించు ఉద్యమం నిర్వాహకులు ఈరోజు హైదరాబాద్‌లో లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ – మట్టి కోసం మనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మట్టిని […] -
Dhaakad: ఖర్చేమో 90 కోట్లు.. అమ్ముడైన టికెట్లు 20 మాత్రమే!
బాలీవుడ్లో భారీ ఫాలోయింగ్, క్రేజ్ ఉన్న భామల్లో కంగనా రనౌత్ ఒకరు. ఈమెను అక్కడ లేడీ సూపర్‌స్టార్‌గా కూడా పిలుస్తుంటారు. వివాదాల సంగతి అటుంచితే, ఈ అమ్మడి సినిమాలు మాత్రం మంచి బిజినెస్ చేస్తాయి. కనీసం వారం, పది రోజుల వరకు కాసుల వర్షం కురిపిస్తాయి. నెగెటివ్ టాక్ వచ్చినా సరే, ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా సినిమాలు చెప్పుకోదగ్గ వసూళ్ళను రాబడుతాయి. కానీ, ధాకడ్ మాత్రం అందుకు భిన్నంగా డిజాస్టర్ రన్ కొనసాగిస్తోంది. రిలీజ్‌కి ముందు వచ్చిన […] -
LIVE: నరసరావుపేట సామాజిక న్యాయభేరీ బహిరంగ సభ
వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర శనివారం.. పల్నాడు జిల్లాలో అడుగుపెట్టింది. నరసరావుపేటలో నిర్వహించిన సామాజిక న్యాయభేరి భారీ బహిరంగ సభలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ మంత్రులు పాల్గొన్నారు. టీడీపీ మహానాడు, చంద్రబాబు తీరుపై మంత్రులు ధ్వజమెత్తారు. -
Matthew Wade: మా జట్టు ఫైనల్‌కి చేరినా.. నేను సంతోషంగా లేను
తమ జట్టు ఫైనల్‌కి చేరిందంటే, ఏ ఆటగాడైనా సంతోషంగా ఉండకుండా ఉంటాడా? కానీ, మాథ్యూ వేడ్ మాత్రం సంతోషంగా లేనని బాంబ్ పేల్చాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్ ఫైనల్స్‌కి చేరినా.. తాను సంతోషంగా లేనని, వ్యక్తిగతంగా ఈ సీజన్ తనకు చాలా చిరాకు కలిగిస్తోందని అన్నాడు. ఇందుకు ప్రధాన కారణం.. తాను సరిగ్గా బ్యాటింగ్ చేయకపోవడమేనని వెల్లడించాడు. ‘‘నాకు ఈ సీజన్ వ్యక్తిగతంగా చిరాకు తెప్పిస్తోంది. నేను సరిగ్గా బ్యాటింగ్ చేయకపోవడమే అందుకు కారణం. […]
తాజావార్తలు
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?