కయాల్ ఆనంది.. ఈ భామ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.. వరంగల్ జిల్లాకు చెందిన ఈ ముద్దుగుమ్మ పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.అందం, అభినయంతో ఈ భామ ఎంతగానో ఆకట్టుకుంది. ‘‘జాంబిరెడ్డి’, ‘శ్రీదేవి సోడా సెంటర్’ మరియు ‘ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం’ లాంటి సినిమాలలో అద్భుతంగా నటించింది. ప్రస్తుతం ఈ భామ తమిళ, తెలుగు చిత్రం అయిన ‘మాంగై’లో నటిస్తోంది. గుబెంతిరన్ కామచ్చి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దుష్యంత్ జయప్రకాష్, రామ్ మరియు […]
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ మూవీ గత ఏడాది విడుదలై అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.యానిమల్ మూవీలో రణ్ బీర్ కపూర్‌తో పాటు రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి దిమ్రీ, సురేష్ ఒబెరాయ్, శక్తి కపూర్ మరియు ప్రేమ్ చోప్రా నటించారు. ఈ సినిమాలో తండ్రీకొడుకుల రిలేషన్ గురించి చాలా వైల్డ్ గా సందీప్ చూపించారు.తాజాగా […]
బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘డంకీ’. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ తెరకెక్కించిన ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ 21 న విడుదల అయింది.భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంచనాల్ని అందుకోలేక డీలా పడింది.థియేటర్లలో మోస్తారు వసూళ్లను రాబట్టింది.గత ఏడాది షారుఖ్‌ఖాన్ హీరోగా నటించిన పఠాన్ మరియు జవాన్ సినిమాలు నిర్మాతలకు భారీగా కాసుల వర్షం కురిపించాయి. రెండు సినిమాలు వెయ్యి కోట్లకుపైగా వసూళ్లను రాబట్టడంతో […]
హాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంఛైజీ ది ఎగ్జార్సిస్ట్ నుంచి వచ్చిన ఆరో సినిమా ది ఎగ్జార్సిస్ట్: బిలీవర్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.ప్రముఖ ఓటీటీ జియో సినిమా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తోంది. థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత ఈ మూవీ ఇండియన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ పైకి రావడం విశేషం.ది ఎగ్జార్సిస్ట్ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన ఆరో సినిమా ఇది. తొలిసారి 1973లో ది ఎగ్జార్సిస్ట్ టైటిల్ తో వచ్చి భయపెట్టిన ఈ మూవీ.. గతేడాది అక్టోబర్ […]
తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ సైన్స్ ఫిక్సన్ మూవీ ‘అయలాన్’. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రవికూమార్ తెరకెక్కించారు.అయలాన్ మూవీ తమిళనాడులో సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించింది.అయితే ఈ సినిమాను తెలుగు లో కూడా సంక్రాంతికే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ, టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద సంక్రాంతికి భారీ సినిమాల తాకిడి ఉండటం తో అయలాన్ […]
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ నటించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మూవీ ఫిబ్రవరి 2 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీతో దుశ్యంత్ దర్శకుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కుల వివక్షతకు లవ్ స్టోరీ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించి దుశ్యంత్ ఈ మూవీని తెరకెక్కించాడు. సినిమా చూసిన ప్రేక్షకులు, క్రిటిక్స్ దర్శకుడు దుశ్యంత్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు . ఈ మూవీలో సుహాస్ సరసన శివానీ నాగరం హీరోయిన్ గా నటించింది.అలాగే ఈ […]
ది కేరళ స్టోరీ మూవీతో గత ఏడాది బిగ్గెస్ట్ హిట్ అందుకున్న అదాశర్మ ఇప్పుడు ‘బస్తర్’ అనే మరో కాంట్రవర్సీయల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కుతుంది.ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ మంగళవారం (ఫిబ్రవరి 6) న రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో కేవలం అదాశర్మ తప్ప మిగిలిన నటీనటులు ఎవరిని కూడా చూపించలేదు. బస్తర్ మూవీలో అదాశర్మ నీర్జా మాధవన్ అనే ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నది.నక్సలైట్లతో జరిగిన పోరాటంలో కన్నుమూసిన […]
టాలీవుడ్ యంగ్ హీరో ‘సుహాస్’ నటించిన లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. మూడు రోజుల్లో ఈ మూవీ ఎనిమిది కోట్ల అరవై లక్షల వసూళ్లను దక్కించుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు.సోమవారం రోజు కూడా ఈ మూవీ కోటిపైనే కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.. మూడు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీ రిలీజైంది. పాజిటివ్ […]
మలయాళం కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ ‘ప్రేమమ్’..ఫిబ్రవరి 1న కేరళ, తమిళనాడులో ఈ సినిమాను మరోసారి థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అయితే రీ రిలీజ్‌లో ఈ మూవీ అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. రెండు చోట్ల ఈ మూవీ రికార్డు కలెక్షన్స్ రాబడుతోంది. ఐదు రోజుల్లోనే రెండు కోట్ల కుపైగా కలెక్షన్స్ సొంతం చేసుకున్నది. తమిళం మరియు మలయాళంలో రీ రిలీజ్ సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీస్‌లో ఒకటిగా ప్రేమమ్ మూవీ నిలిచింది.ప్రస్తుతం రీ రిలీజ్ […]
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. దర్శకుడు పరశురాం తెరకెక్కిస్తున్న ఈ మూవీని ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది.అయితే, ఇప్పటి నుంచే ఈ సినిమాకు ఆడియన్స్ లో బజ్ తెచ్చేందుకు సిద్ధం అయింది. గోతగీవిందం తర్వాత విజయ్ దేవరకొండ దర్శకుడు పరశురాం కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఫ్యామిలీ స్టార్ సినిమా నుంచి […]