టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ “హనుమాన్”.టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతికి జనవరి 12న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ మూవీ విడుదలైన అన్నిచోట్ల రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది.సినిమా విడుదలై సుమారు 23 రోజులు అవుతున్నా కూడా ఇంకా బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ ర్యాంపేజ్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ.290 కోట్లకు పైగా గ్రాస్ సాధించి […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సలార్:పార్ట్-1 సీజ్‍ఫైర్ ‘. గత ఏడాది డిసెంబర్ 22 న రిలీజ్ అయిన ఈ మూవీ భారీ హిట్ అయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ హైవోల్టేజ్ యాక్షన్ మూవీకి దాదాపు రూ.700కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి.ఈ మూవీలో ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులకు ఎంతాగానో నచ్చేసాయి.. ఇదిలా ఉంటే సలార్ చిత్రం ఓటీటీలో కూడా అదే రేంజ్‍లో దుమ్మురేపుతోంది. సలార్ సినిమా నెట్‍ఫ్లిక్స్ […]
నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన తెలుగు మూవీ “రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం “2023 ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైంది. మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీకి జైదీప్ విష్ణు దర్శకత్వం వహించాడు. ప్రవీణ్ కండెల, శ్రీకాంత్ రాథోడ్, జయేత్రి మరియు వినీత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు.నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో యథార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు జైదీప్ విష్ణు ఈ సినిమాను తెరకెక్కించారు. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ టీజర్స్ మరియు ట్రైలర్స్‌తో ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని కలిగించింది. తుపాకుల […]
టాలీవుడ్ యంగ్ హీరో ‘సుహాస్’ నటించిన లేటెస్ట్ మూవీ ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు ‘దుశ్యంత్ కటికినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా. శివాని నగరం హీరోయిన్‌గా నటిచింది. రూరల్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం ఫిబ్రవరి 02న ప్రేక్షకుల ముందుకు వచ్చి అదిరిపోయే టాక్‌తో దూసుకుపోతోంది. కంటెంట్ బాగున్న సినిమాకు విజయం తప్పకుండా దక్కుతుందని అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీ మరోసారి ప్రూవ్ చేసింది. ఈ సినిమా మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 2.28 కోట్లు వసూలు […]
పూనమ్ పాండే చనిపోయిందంటూ తన టీం తో ఆమె తప్పుడు ప్రచారం చేయించిన సంగతి తెలిసిందే.అయితే దీన్ని దేశమంత నమ్మింది. అయితే ఆ తర్వాత మరుసటి రోజే తాను బ్రతికే ఉన్నానని, సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఇలా చేశానంటూ ఆమె చెప్పడంతో అంతా అవాక్కయ్యారు.దీంతో దేశవ్యాప్తంగా దీనిపై చర్చ మొదలైంది. ఆమె మరణవార్త కంటే.. ఫేక్ పబ్లిసిటీ స్టంటే సంచలనంగా మారింది. చెత్త పబ్లిసిటీ అంటూ సామాన్య ప్రజల నుంచి సినీ సెలబ్రిటీల వరకు పూనమ్‌పై […]
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ ‘బ్లాక్’. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, రాణి ముఖర్జీ ప్రధాన పాత్రాలలో నటించారు.2005 ఫిబ్రవరి 4న విడుదలైన ఈ సినిమా అప్పట్లో సంచనల విజయాన్ని అందుకుంది. సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమా విడుదలైన 19 సంవత్సరాలకు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సూపర్ హిట్ […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రీకరణ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది.సుమారు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుక విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.అయితే చిత్ర యూనిట్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.’గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ పూర్తి చేసిన వెంటనే బుచ్చిబాబు […]
మాస్ మహారాజ్ రవితేజ తో ధమాకా వంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ దర్శకుడికి కామెడి,లవ్ సినిమాల పై మంచి పట్టు ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలు చేయడంలో స్పెషలిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నారు.ఆయన గతంలో తెరకెక్కించిన ‘సినిమా చూపిస్తా మామ’, ‘నేను లోకల్ ‘ వంటి చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అలాగే 2022 లోరవితేజతో తెరకెక్కించిన […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు.గుంటూరు కారం మూవీ ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది.ఇక ఈ సినిమాలో మహేష్ బాబు తన డ్యాన్స్ మరియు ఫైట్స్ తో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించారు. ఇక […]
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్ ను మొదలు పెట్టిన సుహాస్ హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ‘కలర్ ఫొటో’ మరియు ‘రైటర్ పద్మభూషణ్’ వంటి చిత్రాలతో మంచి విజయం సాధించాడు.మరోవైపు నెగిటివ్ రోల్స్ లో కూడా నటిస్తూ మెప్పిస్తున్నాడు.గత ఏడాది వచ్చిన హిట్: ది సెకండ్ కేసులో సైకో కిల్లర్ పాత్రలో కనిపించి షాకిచ్చాడు.సుహాస్ మరోవైపు హీరోలకు స్నేహితుడిగాను అలరిస్తున్నాడు. తాజాగా సుహాస్ హీరోగా నటించిన సినిమా ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’.దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో […]