సూపర్ స్టార్ రజనీ కాంత్ ముఖ్య పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ లాల్ సలామ్. రజనీ కాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విష్ణు విశాల్ మరియు విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రలు పోషించారు.అలాగే లాల్ సలామ్ మూవీలో భారత దిగ్గజ క్రికెటర్ కపీల్ దేవ్ మరియు జీవిత రాజశేఖర్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో లాల్ సలామ్ సినిమాను రూపొందించగా.. ఏ సుభాస్కరన్ […]
తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కెప్టెన్ మిల్లర్’.ఈ చిత్రానికి అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించారు.పొంగల్ సందర్భంగా జనవరి 12న భారీ అంచనాలతో కెప్టెన్ మిల్లర్ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మోస్తరు విజయం సాధించింది.అయితే ఈ మూవీ థియేట్రికల్ రన్ తర్వాత ఇటీవలే ఫిబ్రవరి 9 న ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో […]
కరోనా సమయంలో ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగింది.చాలా సినిమాలు, వెబ్ సిరీస్ లు నేరుగా ఓటీటీలో విడుదల అయి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.అలా 2022లో ప్రియమణి నటించినా ‘భామాకలాపం’. నేరుగా ఆహాలో రిలీజై ఓటీటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మేకర్స్ దీనికి కొనసాగింపుగా ‘భామాకలాపం 2’ను తీసుకువస్తున్నారు.దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత సీక్వెల్ రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా ‘భామాకలాపం 2’ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మొదటి భాగాన్ని మించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న థియేటర్లలో రిలీజ్ అయింది అది కూడా కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ అయిన ఈ మూవీ.. ఫిబ్రవరి 9వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం వంటి డబ్బింగ్ వెర్షన్‍లోనూ అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో రిలీజైన నెలలోపే ఈ మూవీ […]
గుప్పెడంత మనసు టివి సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంది.పొట్టి బట్టలు ధరించి హాట్ ఫోటో షూట్స్ చేస్తూ రెచ్చగొడుతుంది.. బోల్డ్ గా స్కిన్ షో చేస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. గుప్పెడంత మనసు టీవీ సీరియల్ లో తల్లి పాత్రలో కనిపించిన జగతి ఇప్పుడిలా బోల్డ్ గా మారిపోయింది.ఎన్నో టివి సీరియల్స్ చేసిన జ్యోతి రాయ్ ప్రస్తుతం సీరియల్స్ తో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. […]
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విభిన్న కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తుంటారాయన.హీరోగా నటించి మెప్పించిన ఉపేంద్ర.. చాలా సినిమాలు దర్శకత్వం కూడా వహించారు. తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చారు.గత కొంతకాలంగా డైరెక్షన్ కి దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడు సరికొత్త ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘యూఐ’ పేరుతో కొత్త సినిమాలో నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేస్తున్నారు. ఉపేంద్ర దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింతగా […]
బాలీవుడ్ ప్రముఖ నటి భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్ర లో నటించిన లేటెస్ట్ మూవీ భక్షక్. పులకిత్ తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా లో సంజయ్ మిశ్రా, ఆదిత్య శ్రీవాస్తవ మరియు సాయి తమ్‌హంకర్ కీలక పాత్రలు పోషించారు.కంటెంట్ ఎంతో ఆసక్తికరంగా ఉండడంతో షారుక్ ఖాన్ తన సొంత బ్యానర్ రెడ్ చిల్లీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై భక్షక్ మూవీ ను నిర్మించారు.. టీజర్స్ మరియు ట్రైలర్లతోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా నేరుగా […]
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్.ఈ మూవీలో రవితేజ సరసన కావ్య థాపర్ మరియు అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్‌గా నటించారు.అలాగే హీరో నవదీప్ కీలక పాత్ర పోషించాడు. ఈగల్ మూవీకి యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. తెలుగులోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో ఈగల్ సినిమాను నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు.ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు రవితేజ […]
టాలీవుడ్ క్యూట్ బ్యూటీ కృతి శెట్టి ‘ఉప్పెన’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ సినిమా లో తనదైన పెర్పామెన్స్ తో ఎంతగానో ఆకట్టుకుంది.అందం, అభినయంతో ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఉప్పెన సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కృతి శెట్టి ఆ తరువాత బంగార్రాజు, శ్యాంసింగరాయ్ వంటి చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ వంటి సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ […]
కరోనా కారణంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కి ఆడియన్స్ నుంచి భారీ ఆదరణ లభించింది.అప్పటి నుంచి ఆడియన్స్ ఓటీటీ కంటెంట్ కి బాగా అలవాటు పడిపోయారు. మేకర్స్ కూడా అందుకు తగ్గట్లే మంచి మంచి కంటెంట్ తో సినిమాలు, వెబ్ సిరీస్ లు మరియు డాక్యుమెంటరీలు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగులో వెబ్ సిరీస్ లకు అయితే మంచి ఆదరణ లభిస్తుంది.అందుకే యంగ్ స్టార్స్ తో పాటు సీనియర్ స్టార్స్ కూడా వెబ్ సిరీస్ లు […]