తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన సినిమాలలో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన సినిమా ‘దిల్ సే’.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ హీరోగా నటించారు.క్యూట్ బ్యూటీ ప్రీతి జింతా హీరోయిన్ గా నటించింది.’దిల్ సే’ మూవీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సినిమా..ఇప్పటికీ ఈ సినిమా పాటలు ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు.అయితే తాజాగా ఆ సినిమా చేస్తున్నప్పటి మెమోరీస్ ని పంచుకున్నారు ప్రీతి జింతా. మణి రత్నం సర్ తో వర్క్ చేయడం నిజంగా […]
టాలీవుడ్ మోస్ట్ అవైయిటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ మూవీపై భారీగా అంచనాలు వున్నాయి.’పుష్ప’ పార్ట్ 1 వచ్చి రెండున్నర ఏళ్లు అవుతుంది.. ఇంకా మూవీని రిలీజ్ చేయకపోవడం పై ఫ్యాన్స్ కాస్త అసహనంతో ఉన్నారు. దానికి తోడు మూవీ షూటింగ్ కూడా స్లోగా సాగుతుంది. పైగా అప్డేట్స్ కూడా పెద్దగా రావడం లేదు.గతంలో ఎప్పుడో ఫస్ట్ గ్లింప్స్ వదిలి దర్శకుడు సుకుమార్..ఫ్యాన్స్ ని ఖుషి […]
ప్రముఖ హాలీవుడ్ సంస్థ వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్ బ్యానర్ నుంచి అనేక హారర్ సినిమాలు వచ్చాయి. వాటిలో ది కంజూరింగ్, అనాబెల్లె, ఈవిల్ డెడ్ మరియు లైట్స్ అవుట్ వంటి ఫ్రాంచైజీస్‌కి ఫుల్ క్రేజ్ వచ్చింది. ఈ సంస్థ నుంచి 2018లో వచ్చి హాలీవుడ్‌తోపాటు తెలుగు ప్రేక్షకులను భయపెట్టిన సినిమానే ది నన్. ఈ సినిమా ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టించింది.అలాంటి ది నన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద […]
బాలీవుడ్ నటి యామి గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆర్టికల్ 370’. జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 ఎత్తివేత ప్రధాన అంశంగా ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ రూపొందుతోంది.ఆదిత్య సుహాస్ జంబాలే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 23వ తేదీన ఆర్టికల్ 370 చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో నేడు (ఫిబ్రవరి 8) ట్రైలర్ రిలీజ్ అయింది.ఆర్టికల్ 370 చిత్రంలో యామీ గౌతమ్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ పాత్ర పోషించారు. కశ్మీర్‌లో […]
యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన మైఖేల్ మూవీ గతేడాది ఫిబ్రవరి 3న పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజైంది. భారీ యాక్షన్ డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.అయితే విడుదల అయినా తరువాత దారుణంగా బోల్తా కొట్టింది. కానీ ఈ విషయం తనకు ముందే తెలుసని తాజాగా ఊరు పేరు భైరవకోన మూవీ ప్రమోషన్లలో భాగంగా సందీప్ కిషన్ చెప్పడం గమనార్హం.” మైఖేల్ సినిమా థియేటర్లలో బాగా ఆడలేదు. ఆదాయం సంగతి పక్కన […]
బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ షాహిద్ కపూర్, కృతి సనన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’. ఫిబ్రవరీ 9న విడుదలకు సిద్ధమయిన ఈ సినిమాకు ఇప్పుడు సెన్సార్ కష్టాలు ఎదురవుతున్నాయి.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ఈ సినిమాకు చివరి నిమిషంలో మార్పులు చేర్పులు చేసింది.ఇందులో హీరో, హీరోయిన్ మధ్య వచ్చే ఒక ఇంటిమేట్ సీన్ను పూర్తిగా తొలగించాలని ఆదేశించింది. దీంతో పాటు సినిమాలోని సెకండ్ హాఫ్ లోని […]
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటించిన ‘గూఢచారి’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.స్పై అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా 2018లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు దానికి సీక్వెల్గా ‘G2’ సినిమా తెరకెక్కుతుంది.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ […]
క్రియేటివ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి గత కొన్ని ఏళ్లుగా తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’.టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హరి హర వీర మల్లు మూవీ ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. అయితే తాజాగా ఈ మూవీ నుంచి క్రిష్ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.గతంలో మణికర్ణిక మూవీని ఇలాగే సగానికిపైగా షూట్ చేసిన తర్వాత ఆ మూవీ లీడ్ కంగనా రనౌత్ తో పడకపోవడంతో క్రిష్ ఆ […]
యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఊరు పేరు భైరవ కోన . ఫాంటసీ డ్రామా నేపథ్యం లో వస్తోన్న ఈ చిత్రానికి వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ మూవీ ఫిబ్రవరి 16న థియేటర్ల లో గ్రాండ్ గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యం లో ఊరు పేరు భైరవకోన మేకర్స్ పెయిడ్ ప్రీమియర్ అప్‌డేట్ ను అందించారు.అడ్వాన్స్‌గా రెండు రోజులపాటు పెయిడ్ ప్రీమియర్స్ వేయబోతున్నారు. ఈ స్పెషల్ షో లు […]
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ మూవీ గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఈ సినిమాకు ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఇప్పటికీ ఓటీటీలోనూ రికార్డుల పరంపర కొనసాగిస్తూనే ఉంది.జనవరి 26న నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ మూవీ.. రిలీజైనప్పటి నుంచీ టాప్ ట్రెండింగ్స్ లోనే ఉండటం విశేషం. అంతకు వారం ముందు వచ్చిన […]