బాలీవుడ్ నటి పూనమ్ పాండే మృతి చెందారని ఆమె టీమ్ శుక్రవారం ఇన్‍స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.సర్వైకల్ క్యాన్సర్ వల్ల పూనమ్ కన్నుమూశారని తెలిపింది. అయితే, తాను బతికే ఉన్నానంటూ పూనమ్ పాండే నేడు (ఫిబ్రవరి 3) ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు..సర్వైకల్ క్యాన్సర్ గురించి అందరూ చర్చించుకునేందుకే తాను ఇలా చేశాననేలా పూనమ్ నేడు ఇన్‍స్టాగ్రామ్‍లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.”నేను జీవించే ఉన్నా. నేను సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోలేదు. […]
బాలీవుడ్ మరో కాంట్రవర్సీయల్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ఇప్పటికే 1990లలో కశ్మీరీ పండితుల ఊచకోతపై గత ఏడాది ‘ది కశ్మీరీ ఫైల్స్’,అలాగే కేరళలో లవ్ జిహాద్ పై ‘ది కేరళ స్టోరీ’ వంటి సినిమాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.ఇప్పుడు 2002లో జరిగిన గోద్రా రైలు దగ్ధం, అల్లర్లకు సంబంధించిన కథతో “యాక్సిడెంట్ ఆర్ కాన్స్పిరసీ: గోద్రా”అనే సినిమా వస్తోంది. గోద్రా ఈ పేరు వినగానే మనకు గుర్తోచ్చేది గుజరాత్ రైలు యాక్సిడెంట్. దాదాపు 21 ఏళ్ల […]
బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ, స్టార్ హీరోయిన్ తమన్నా..గతేడాది వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.. అప్పటి నుండి వారు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రతీసారి పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నిస్తున్నారు. విజయ్ వర్మ, తమన్న ఇద్దరూ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉంటారు. వారికి సంబంధించిన సినిమా అప్డేట్స్ తో పాటు పలు పర్సనల్ విషయాలు కూడా ఇందులో షేర్ చేసుకుంటారు. వీరిద్దరు కలిసి ‘లస్ట్ స్టోరీస్ 2’ అనే వెబ్ ఫిల్మ్ షూటింగ్ […]
విలక్షణ నటుడు మనోజ్ బాజ్‍పేయీ నటించిన ‘జోరమ్’ మూవీ డిసెంబర్ 8వ తేదీన థియేటర్లలో రిలీజై విమర్శకుల ప్రశంసలు అందుకుంది . పలు అంతర్జాతీయ ఫిల్మ్స్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైన ఈ సినిమా అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీకి దేవాశీశ్ మకీజా దర్శకత్వం వహించారు.ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో అడుగుపెట్టిన ఈ మూవీ హిందీలో స్ట్రీమ్ అవుతుంది. అయితే, ప్రస్తుతం ఈ సినిమా రూ.199 […]
టాలీవుడ్ సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సైంధవ్.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన అయిన ఈ మూవీ ఆశించిన విజయం అందుకోలేకపోయింది.అయితే విక్టరీ వెంకటేష్ చాలా కాలం తర్వాత ఈ మూవీ లో ఊర మాస్ లుక్‌లో కనిపించి అలరించారు.సైంధవ్ మూవీకి హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ మరియు టీజర్ తోనే ఈమూవీపై ఆసక్తిని కలిగించారు మేకర్స్. అలాగే ఈ మూవీలోని […]
తమిళ నటుడు శ్రీరామ్ నటించిన లేటెస్ట్ హారర్ మూవీ పిండం. సాయికిరణ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీరామ్, ఖుషీ రవి ప్రధాన పాత్రలలో నటించారు. గత ఏడాది డిసెంబర్ 15 న రిలీజ్ అయిన ఈ మూవీ కి థియేటర్లలో ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది.ఈ మూవీలో ఈశ్వరి రావు, అవసరాల శ్రీనివాస్ మరియు రవి వర్మ లాంటి వాళ్లు ముఖ్య పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద పిండం మూవీ పర్వాలేదనిపించుకుంది.ఇదిలా ఉంటే పిండం మూవీ […]
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగు, తమిళ ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ వున్న ఈ స్టార్ హీరో ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నాడు.ఇటీవలే శివకార్తికేయన్ అయలాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం SK21 తో బిజీ గా ఉండగా.. ఆ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఆ చిత్రాన్ని రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నాడు. సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది.మరోవైపు అయలాన్ సినిమాకు సీక్వెల్ అయలాన్ 2 మూవీని కూడా మేకర్స్ […]
బిగ్ బాస్ రియాలిటీ షో తో గుర్తింపు పొందిన కంటెస్టెంట్స్ షో నుంచి బయటకు వచ్చాక మంచి అవకాశాలు సంపాదించుకుంటున్నారు. సినిమాలతో పాటు సీరియల్స్ కూడా చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు.అలాంటి వారిలో ఒకరు శుభశ్రీ రాయగురు. బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొని అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంది. నా మనోభావాలు దెబ్బతిన్నాయి అనే డైలాగ్ తో ఈ భామ బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒకటి, రెండు సినిమాల్లో నటిస్తోంది. అందులో తమిళ […]
ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ నటించిన కన్నడ మూవీ కాటేరా..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ మూవీకి పోటీగా రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకుపైగా వసూళ్లతో సంచలనం సృష్టించింది.తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫమ్ అయింది. ఫిబ్రవరి 9న దర్శన్ బర్త్‌డే నుంచే మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.కన్నడలో సలార్ మూవీకి పోటీగా డిసెంబర్ 29న కాటేరా మూవీ రిలీజైంది. సలార్ వంటి పెద్ద సినిమాతో ఎందుకు […]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. 2018లో పలువురు సినీ తారలపై నమోదు చేసిన ఆరు కేసులను న్యాయస్థానం కొట్టివేసింది.ఎక్సైజ్ శాఖ సరైన ప్రోసిజర్స్ పాటించలేదని అభిప్రాయపడింది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా సరైన ఆధారాలు లేకపోవడంతో కేసులు కొట్టివేసినట్లు పేర్కొంది. సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో ఈ కేసును కొట్టివేసినట్లు నాంపల్లి కోర్ట్ ప్రకటించింది.. కాగా 2018 నుంచి టాలీవుడ్ సెలబ్రిటీలే టార్గెట్‌గా ఎక్సైజ్ శాఖ దూకుడు ప్రదర్శించింది. పూరీ జగన్నాథ్, […]