హీరోయిన్ సోనియా అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.2004లో వచ్చిన 7/జీ బృందావన్ కాలనీ సినిమాతో ఈమె సంచలనం సృష్టించింది.ఆ తర్వాత తనకు బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ సెల్వ రాఘవన్‌నే పెళ్లి చేసుకోవడం.. కొన్నాళ్లకే విడాకులు ఇవ్వడంతో అప్పట్లో ఆమె సెన్సేషన్‌గా మారింది. విడాకుల తర్వాత మరో పెళ్లి చేసుకోకుండా సినిమాలకే పరిమితమైన సోనియా అగర్వాల్ ఇప్పుడు తన మాజీ భర్తతో కలిసి పనిచేయడంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.నీ ప్రేమకై సినిమాతో హీరోయిన్‌గా మారిన […]
బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ ప్రధాన పాత్ర లో నటిస్తున్న ‘ఏ వతన్ మేరే వతన్’ చిత్రం నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్‍కు రానుంది.ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‍ను ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ప్రకటించారు. భారత దేశ స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ పాలన బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రం తెరకెక్కింది.ఈ చిత్రంలో సారా అలీఖాన్ రేడియో ఛానెల్‍ను నడిపే మహిళ పాత్రలో నటించింది..ఏ వతన్ మేరే వతన్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మార్చి […]
హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ జంటగా నటించిన బాలీవుడ్ యాక్షన్ మూవీ ఫైటర్. ఈ మూవీకి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. గతేడాది దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కించిన పఠాన్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.దీనితో ఫైటర్ మూవీకి విడుదలకు ముందు భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి..భారీ అంచనాలతో ఈ ఏడాది రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ అయిన ఫైటర్ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. 19 రోజుల్లో ఈ […]
విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా నటించిన బాలీవుడ్ సౌత్ ఇండియన్ సినిమా ‘మెర్రీ క్రిస్మస్’.ఈ మూవీ జనవరి 12న థియేటర్లలో రిలీజైంది.మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి అంధాదూన్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో విజయ్ సేతుపతి, కత్రినాకైఫ్ యాక్టింగ్‌తో పాటు శ్రీరామ్ రాఘవన్ టేకింగ్, విజువల్స్ మరియు బ్యాక్‌డ్రాప్‌పై ప్రశంసలు వచ్చాయి. కానీ సింపుల్ స్టోరీలైన్ కారణంగా కమర్షియల్ ఫెయిల్యూర్‌గా ఈ మూవీ నిలిచింది.శ్రీరామ్ రాఘవన్ మూవీస్‌కు ఉన్న క్రేజ్ […]
సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె అయిన ఐశ్వర్య రజనీకాంత్ ‘3’ అనే చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయ్యారు.. ఇందులో ఆమె మాజీ భర్త ధనుష్ మరియు శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించారు.2012లో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమా కోసం రాక్ స్టార్ అనిరుధ్ కంపోజ్ చేసిన ‘వై దిస్ కొలవెరి’ పాట ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ పాట ఓ ఊపు […]
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ నుంచి ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్ పేరుతో ఓ డాక్యుమెంటరీ సిరీస్ వస్తోంది. దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయిన, రకరకాల మలుపులు తిరిగిన షీనా బోరా హత్య కేసుపై ఈ సిరీస్ రూపొందింది.దీంతో ఈ డాక్యుమెంట్టరీ సిరీస్ పై చాలా ఆసక్తి నెలకొంది. 2012లో షీనా బోరా హత్యకు గురయ్యారు. 2015లో ఈ విషయం బయటికి వచ్చింది. ఈ షీనా హత్య కేసులో ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీని […]
2022 లో థియేటర్స్ లో విడుదల అయిన ‘మసూద’ మూవీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే..ఈ మూవీలో యంగ్ హీరో తిరువీర్ బలగం ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. సీనియర్ హీరోయిన్ సంగీత ముఖ్య పాత్రలో నటించింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ అద్భుత విజయం సాధించింది. ఈ సినిమాకి కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. ఇదిలా ఉంటే ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమాకి ప్రీక్వెల్ […]
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు.దర్శకుడు దుష్యంత్ కటికనేని ఈ మూవీని విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో లవ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు.ఈ మూవీలో సుహాస్ సరసన శివానీ నగారం హీరోయిన్ గా నటించింది.ఈ చిత్రంలో గోపరాజు రమణ, శరణ్య ప్రదీప్, స్వర్ణకాంత్, జగదీశ్ ప్రతాప్ బండారీ మరియు నితిన్ ప్రసన్న కీరోల్స్ చేశారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీని జీఏ2 పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‍మెంట్ మరియు మహాయానా మోషన్ పిక్చర్స్ […]
ప్రస్తుతం ఇండియన్ మూవీస్ లో సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ మొదలయింది.ముందుగా ఈ సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ ఈ హాలీవుడ్లో మొదలయ్యాయి.ఇప్పుడు ఇండియన్ మూవీస్ కూడా ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేయడానికి వీటిని ప్రారంభించాయి. హాలీవుడ్లో హారర్ సినిమా యూనివర్స్ చాలా ఫేమస్. అదే విధంగా బాలీవుడ్లో చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు నిర్మాత దినేష్ విజన్. ఇప్పటికే ‘స్త్రీ’ అనే హారర్ కామెడీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.. ఇప్పుడు దీనికి సీక్వెల్ ను తెరకెక్కించడంలో బిజీగా ఉన్నాడు. తాజాగా […]
మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ.. “ఈగల్ “.. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 9 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.‘ఈగల్’ మూవీలో రవితేజ సరసన కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటించారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీలో నవదీప్.. మరో కీలక పాత్రలో కనిపించాడు.యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీకి థియేటర్లలో చాలామంది […]