Sundeep Kishan : ‘ఊరు పేరు భైరవ కోన’ స్పెషల్ ప్రీమియర్స్ పై అప్డేట్ ఇచ్చిన యంగ్ హీరో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఊరు పేరు భైరవ కోన . ఫాంటసీ డ్రామా నేపథ్యం లో వస్తోన్న ఈ చిత్రానికి వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ మూవీ ఫిబ్రవరి 16న థియేటర్ల లో గ్రాండ్ గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యం లో ఊరు పేరు భైరవకోన మేకర్స్ పెయిడ్ ప్రీమియర్ అప్డేట్ ను అందించారు.అడ్వాన్స్‌గా రెండు రోజులపాటు పెయిడ్ ప్రీమియర్స్ వేయబోతున్నారు. ఈ స్పెషల్ షో లు ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ఎంపిక చేయబడ్డ పట్టణాల్లో అందుబాటులో ఉండనున్నాయి. మేకర్స్ ఈ సినిమా సక్సెస్ పట్ల కాన్ఫిడెంట్ గా ఉన్నారు.ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేశ్ దండా నిర్మిస్తున్నారు.
గతం లో శ్రీవిష్ణు హీరోగా నటించిన సామజవరగమన చిత్రానికి రెండు రోజులు ప్రీమియర్స్ వేయగా.. సూపర్ హిట్‌గా నిలిచింది. మరి సందీప్ కిషన్ సినిమా కూడా ఇదే రేంజ్లో సక్సెస్ అందుకుంటుందా అనేది చూడాలి.అయితే విడుదల కు ముందే ఫస్ట్ సింగిల్ నిజమే నే చెబుతున్నా లిరికల్ వీడియో సాంగ్ నెట్టింట మిలయన్ల సంఖ్య లో వ్యూస్ సాధించి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తూ.. మ్యూజిక్ లవర్స్ మనసు దోచేస్తోంది. ఈ ఒక్క సాంగ్ సినిమా పై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. అలాగే మరోవైపు రెండో సింగిల్ హమ్మ హమ్మ సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది.శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా తెరకెక్కిస్తున్నారు. టైగర్ మూవీ తర్వాత సందీప్ కిషన్, వీఐ ఆనంద్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. ఈ సారి ఇంట్రెస్టింగ్ టైటిల్ తో వస్తున్న వీఐ ఆనంద్ ప్రేక్షకులను ఎలా ఇంప్రెస్ చేస్తాడో చూడాలి.
Also Read
- Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
- Telangana Rain Alert: తెలంగాణకు మరో వర్ష హెచ్చరిక.. శని, ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు..
- AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
- Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
Honouring the Telugu Film Chambers Request#OoruPeruBhairavaKona will now Release on the 16th of February …
Date Marindhi Thappa Sankalpam MaraLedhu…
Confidently Promising you a Massive Celebration this
“Feb 14th Valentines Day”
With Paid Premieres across the World ♥️ pic.twitter.com/g4GkwcoI5N
— Sundeep Kishan (@sundeepkishan) January 30, 2024
తాజావార్తలు
-
INDIA Bloc Mega Rally: జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఏకమవుతున్న I.N.D.I.A, CJP..
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
-
Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
-
Telangana Rain Alert: తెలంగాణకు మరో వర్ష హెచ్చరిక.. శని, ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు..
-
PM Modi Praises ISRO: ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం దేశానికి గర్వకారణం.. NVS-03 ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రశంసలు
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!