‘ఆర్‌ఆర్‌ఆర్’సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఎన్టీఆర్ ఇమేజ్ గ్లోబల్ స్థాయికి చేరింది.ఇప్పుడు ఆయన పాన్ వరల్డ్ స్టార్. అందుకే దాదాపు 300కోట్ల భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్‌లో ‘దేవర’ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. దేవర చిత్రానికి మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు..దేవర చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్, సుధాకర్ మిక్కిలినేని మరియు కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ తీర్చిదిద్దిన యాక్షన్ […]
నందమూరి నటసింహం బాలయ్య..గత ఏడాది వచ్చిన భగవంత్ కేసరి సినిమాతో హాట్రిక్ హిట్ అందుకున్నాడు.. బాలయ్య ప్రతి సినిమాలో తనదైన మాస్ అండ్ యాక్షన్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు..తాజాగా బాలయ్య దర్శకుడు బాబీ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య ఈసినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక బాలయ్య తన నెక్ట్స మూవీస్ కు సబంధించి త్వరలో అప్ డేట్ ఇవ్వన్నారు.. ఈక్రమంలో బాలయ్య కు సంబంధించిన ఓ […]
ఓటీటీ లో వెబ్ సిరీస్ లకు ప్రస్తుతం మంచి క్రేజ్ వుంది.వాటిలో క్రైమ్ సిరీస్ లకు ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పటి వరకూ ఈ జానర్ లో వచ్చిన సిరీస్ లలో చాలా వరకూ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్నవే.ఇప్పుడు అలాంటిదే మరో క్రైమ్ సిరీస్ పోచర్ ఓటీటీలోకి రాబోతోంది. ఢిల్లీ క్రైమ్ లాంటి సిరీస్ డైరెక్ట్ చేసిన రిచీ మెహతా ఈసారి కేరళ అడవుల్లో ఏనుగుల వేటకు సంబంధించి కోట్ల విలువైన స్కామ్ ను ఈ […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమాలో నటిస్తున్నారు.దీని తర్వాత తన 16వ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ గా ప్రారంభించనున్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో ఈ పాన్ ఇండియా సినిమా తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి సోషల్ మీడియాలో ‘RC 16’ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. దీనికి […]
టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘భామా కలాపం’..2022లో ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది.తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ గా ‘భామా కలాపం 2’ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు కూడా అభిమన్యు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ కూడా క్రైమ్, కామెడీ నేపథ్యంలో కొనసాగునున్నట్లు తెలుస్తోంది. […]
మణికందన్, శ్రీ గౌరిప్రియ హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ట్రూ లవర్..ఈ చిత్రానికి ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించాడు. తమిళంలో లవర్ పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీని తెలుగులో ట్రూ లవర్‌గా డైరెక్టర్ మారుతి మరియు బేబీ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ కలిసి రిలీజ్ చేశారు.యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ ఈ మూవీని తెరకెక్కించాడు. కాలేజీ రోజుల నుంచి అరుణ్ (మణికందన్), దివ్య (శ్రీగౌరిప్రియ) ప్రేమించుకుంటారు. ప్రతి విషయంలో దివ్యను అనుమానిస్తుంటాడు అరుణ్. ఆమె […]
ప్రియదర్శి, చైతన్యకృష్ణ, అభినవ్ గోమటం ప్రధాన పాత్రలలో నటించిన తెలుగు వెబ్ సిరీస్ “సేవ్ ది టైగెర్స్”..ముగ్గురు భార్యాబాధితుల కథతో ఔట్ అండ్ ఔట్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ లో సుజాత, దేవయాని మరియు పావని గంగిరెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఈ వెబ్‌సిరీస్‌కు మహి వి. రాఘవ్ మరియు ప్రదీప్ అద్వైతం క్రియేటర్లుగా వ్యవహరించారు. తేజా కాకుమాను దర్శకత్వం వహించాడు.. అయితే ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ ఓటీటీలో సూపర్ […]
కన్నడ స్టార్ హీరో దర్శన్ నటించిన కాటేరా చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. గత ఏడాది డిసెంబర్ 29వ తేదీన థియేటర్లలో విడుదల అయిన ఈ యాక్షన్ మూవీ అద్భుత విజయం సాధించింది.కన్నడలో మాత్రమే విడుదలైన ఈ మూవీ రూ.100కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి సత్తా చాటింది.ఇదిలా ఉంటే కాటేరా చిత్రం ఇప్పుడు ఓటీటీలో కూడా దూసుకెళుతోంది. కాటేరా చిత్రం ఫిబ్రవరి 9వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే ఓటీటీ స్ట్రీమింగ్ కి […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓజి’. సాహో దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో చాలా కాలం తర్వాత పవన్ కల్యాణ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. అంతేకాదు ఈ మూవీ బ్యాక్డ్రాప్ మరియు నటీనటుల ఎంపిక వంటి చాలా విషయాలు ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. పవన్ కెరీర్లోనే ‘ఓజి’ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.అలాగే పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ […]
అశోక్ సెల్వన్ హీరో గా నటించిన లేటెస్ట్ మూవీ సబా నాయగన్..ఈ మూవీలో కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరితో పాటు మేఘా ఆకాష్ మరియు కార్తిక మురళీధరన్ హీరోయిన్లు గా నటించారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రభాస్ సలార్ కు పోటీగా డిసెంబర్‌లో 22 న థియేటర్ల లో రిలీజై మంచి వసూళ్లను రాబట్టింది.సబా నాయగన్ మూవీ వాలెంటైన్స్ డే కానుకగా బుధవారం ఓటీటీలో రిలీజైంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఈ […]