HanuMan : ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్.. సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. రిలీజ్‌కు ముందు పెయిడ్ ప్రీమియర్స్ మరియు సినిమా షోస్ చూసిన ప్రేక్షకులు హనుమాన్ సినిమాను ప్రశంసలతో ముంచెత్తారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మను ఎంతగానో ప్రశంసించారు.ఇప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంపర కొనసాగిస్తున్న హనుమాన్ చిత్రం ఓటీటీ విడుదల తేది ఆసక్తికరంగా మారింది. హనుమాన్ చిత్రం డిజిటల్ స్ట్కీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. హనుమాన్ పాన్ ఇండియా స్థాయిలో ఉండటంతో దానికి తగినట్లుగానే ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం.
హనుమాన్ సినిమాను జీ5 సంస్థ మొత్తంగా రూ. 16 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.ఇక ఇటీవలే హనుమాన్ ఓటీటీ రిలీజ్‌పై జీ5 సంస్థ అధికారిక ప్రకటన ఇచ్చింది. అయితే ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం థియేట్రికల్ రన్ అయిన మూడు వారాల తర్వాత హనుమాన్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాల్సి వుంది. కానీ, సినిమాకు మంచి ఆదరణ రావడంతో థియేట్రికల్ రన్‌ను 55 రోజులకు పొడగించారు. 55 రోజుల తర్వాత జీ5 ఓటీటీలోకి హనుమాన్ మూవీని రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. మార్చి రెండో వారంలో జీ5లో హనుమాన్‌ను స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అధికారికంగా ఓటీటీ సంస్థ ప్రకటించింది.అయితే, అప్పుడు హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను మాత్రం అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు తాజాగా హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. జీ5లో హనుమాన్ మూవీని మార్చి 2 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతుంది..
Also Read
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
తాజావార్తలు
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్‌బ్రష్‌తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
-
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?